#Telangana News - Praja Mantalu

17న తెలంగాణ కేబినెట్‌ సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిన ప్రభుత్వం
హైదరాబాద్‌ నవంబర్ 14 (ప్రజా మంటలు):

జూబ్లిహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ నెల 17న కేబినెట్‌ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని తెలిపారు. మంత్రుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత ఇస్తామని చెప్పారు.

“స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. పార్టీ తరఫున పోటీ చేసే వారు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి,” అని ముఖ్యమంత్రి రేవంత్‌ కార్యకర్తలకు, అభ్యర్థులకు సూచించారు.

జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో వచ్చిన ఫలితాలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు నమ్మకంతో ఉన్నట్లు చూపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. అదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త సినిమా లుక్‌ విడుదల – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” పాత్రతో చర్చల్లోకి
రాజమౌళి కథ — ఊహలకు అతీతం

హైదరాబాద్‌ నవంబర్ 08:

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” అనే పాత్రలో వీల్‌చెయిర్‌లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.
రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎం‌.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి.

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం చుట్టూ ఉత్సాహం పెరుగుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన తొలి లుక్‌ను తాజాగా విడుదల చేశారు.

పోస్టరులో నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఒక ఆటోమేటిక్‌ వీల్‌చెయిర్‌లో కూర్చొని ఉన్నారు.
తన ముఖంలో ఉన్న తీక్షణ భావం, కళ్ళలోని గంభీరత ఆ పాత్ర యొక్క బలాన్ని తెలియజేస్తుంది.
పోస్టరులో “కుంభ” అనే పేరు కనిపిస్తోంది.
ఎడమ చేయి, రెండు కాళ్లు పనిచేయనంత గాయాలున్నా, కేవలం ఒక చేయి సహాయంతో కుర్చీని నియంత్రిస్తున్నట్లు చూపించారు.
వీల్చెయిర్‌ వెనుక భాగంలో చేతుల్లాంటి మెకానికల్‌ పరికరాలు కూడా ఉండటం గమనార్హం.

ఈ లుక్‌ చూసిన వెంటనే సినీప్రేక్షకులకు “24” చిత్రంలోని సూర్య నటించిన ఆత్రేయ పాత్ర గుర్తుకు వస్తోంది.
కాలంలో ప్రయాణించే గడియారం కోసం తమ్ముడిని చంపే క్రూరమైన శాస్త్రవేత్తగా సూర్య అద్భుత నటన కనబరిచారు.
అదే విధంగా “కృష్ణ 3”లో వివేక్‌ ఒబెరాయ్‌ చేసిన “కాలా” పాత్ర కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.
ఇప్పుడు పృథ్వీరాజ్‌ పోషిస్తున్న “కుంభ” పాత్రను కూడా ఆ తరహాలోనే పోలుస్తూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చర్చిస్తున్నారు.

రాజమౌళి కథ — ఊహలకు అతీతం

రాజమౌళి చిత్రాలకు ఎప్పుడూ అంచనాలు ఎక్కువే.
ఈసారి ఆయన “రామాయణం” ఆధారంగా ఓ ఫాంటసీ యాక్షన్‌ కథను తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
కుంభకర్ణుని ఇద్దరు కుమారులు ప్రతినాయకులుగా, హనుమంతుడు ప్రేరణతో హీరో పాత్రను రూపొందిస్తున్నారని సమాచారం.
ఆ హీరో పాత్రలో మహేష్‌బాబు నటిస్తున్నారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎం‌.బి 2 అని పిలుస్తున్నారు.కథ, పాత్రలు, ప్రపంచ నిర్మాణం (వరల్డ్ బిల్డింగ్) విషయంలో రాజమౌళి మళ్లీ కొత్త స్థాయిని సృష్టించబోతున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
పోస్టర్‌ రూపంలో మొదటి చూపు మాత్రమే విడుదల చేసినా, అందులో దాగి ఉన్న ఆసక్తికరమైన సూచనలు అభిమానులను ఊహల్లో ముంచేశాయి.

ప్రేక్షకుల అంచనాలు - ఆకాశమంతా...

“బాహుబలి” తర్వాత మరో పౌరాణిక విశ్వాన్ని రాజమౌళి సృష్టించబోతున్నారని అభిమానులు అంటున్నారు.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వంటి శక్తివంతమైన నటుడు విలన్‌గా రావడం సినిమాకు పెద్ద ఆకర్షణ.

మహేష్‌బాబు ఫిజికల్‌, ఎమోషనల్‌ మార్పులతో ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారని ప్రచారం.

రాజమౌళి దర్శకత్వం అంటే భారీ బడ్జెట్‌, విజువల్‌ వైభవం తప్పకుండానే ఉంటుందని ప్రేక్షకులు విశ్వసిస్తున్నారు.

రాజమౌళి కొత్త చిత్రం “ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎం‌.బి 2” పట్ల ఆసక్తి పెరుగుతోంది.
పృథ్వీరాజ్‌ లుక్‌ ద్వారా కథలో ఉన్న గంభీరత, భావనలకు తొలి సంకేతం లభించింది.
రామాయణంలోని కుంభకర్ణుని వారసత్వాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో కలిపే కథగా ఇది రూపుదిద్దుకుంటోందని ప్రచారం.
రాజమౌళి ఎప్పటిలానే ప్రేక్షకుల ఊహలకు మించి ఏదో అద్భుతాన్ని చూపిస్తారని అందరూ నమ్ముతున్నారు.

చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన
సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు):

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలంటే తీవ్ర భయం (మైర్మెకోఫోబియా) ఉందని, ఈ భయం ఇటీవల మరింతగా పెరిగిందని సీఐ నరేష్ తెలిపారు.

మనీషా భర్త శ్రీకాంత్ (35) 2022లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి అన్నికా (3) అనే చిన్న కుమార్తె ఉంది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మనీషా ఈ దారుణ చర్యకు పాల్పడింది.

ఘటన స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో మనీషా “I am sorry, అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్నవరం, తిరుపతి హుండీలో రూ.1116 వేయండి. ఎల్లమ్మకు వాడు బియ్యం పోయడం మర్చిపోకండి” అని రాసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మానసిక భయం, మైర్మెకోఫోబియా కారణంగా ఆత్మహత్య చేసుకుందనే ప్రాథమిక సమాచారం లభ్యమైంది.

మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్
జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం మేరకు, అఖిల్ తల్లి కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి మరణానికి కారణమైన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అఖిల్, న్యాయం జరగకపోవడంతో నిరాశకు గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

పోలీసులు వెంటనే అప్రమత్తమై అఖిల్‌ను కాపాడి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లి మరణం వెనుక ఉన్న కారణాలు, సంబంధిత వ్యక్తులపై అఖిల్ చేసిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు.

స్థానికులు అఖిల్ చేసిన ఆత్మహత్యాయత్నంపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ

జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. మేళతాళాల నడుమ, “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు సేకరించిన విరాళాలతో తయారు చేసిన వెండి ఆభరణాలు — స్వామి కిరీటం, దనుస్సు, ఖడ్గం, సీతమ్మ వారికి హారం — స్వామివారికి సమర్పించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు.

తరువాత మాట్లాడిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, “జగిత్యాల ప్రసిద్ధ కోదండ రామాలయం భక్తుల భక్తిశ్రద్ధలకు నిలువెత్తు నిదర్శనం. కార్తీక పౌర్ణమి రోజున భక్తులు స్వామివారికి కిరీటం సమర్పించడం హర్షణీయమైన విషయం. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. మనందరం ఆయన విలువలను అనుసరించి సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పాలి,” అన్నారు.

అలాగే ఆయన దేవాలయ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “రాజకీయాలకు అతీతంగా భక్తులు దేవాలయాల రక్షణలో ముందుండాలి. విద్యానగర్ రామాలయం పునర్నిర్మాణం భక్తుల స్వయంకృషితో సాధ్యమైందని,” అన్నారు.

జగిత్యాల కోదండ రామాలయానికి రూ.20 లక్షలు, విద్యానగర్ రామాలయానికి రూ.20 లక్షలు — మొత్తం రూ.40 లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు
అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్

హైదరాబాద్: నవంబర్ 05 (ప్రజా మంటలు):

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుయో మోటో కేసు (HRC No.7141/2025) నమోదు చేసింది.

కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఈ చర్య చేపట్టబడింది. వార్తా కథనాల్లో రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, మరియు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం గురించి వచ్చిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది.

దీనితో పాటు కమిషన్ — రవాణా, హోం, గనులు & భూగర్భశాస్త్ర శాఖలు, ఎన్‌హెచ్‌ఏఐ (NHAI), రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు టీజీ ఆర్టీసీ అధికారులను ఉద్దేశించి — ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికలను డిసెంబర్ 15, 2025 ఉదయం 11 గంటల లోపు సమర్పించాలని ఆదేశించింది.

కమిషన్ ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై బాధ్యుల నిర్లక్ష్యాన్ని తేల్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది.

జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నిలువైన యావరోడ్ విస్తరణకు ప్రజా వినతి
కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేసిన పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం సభ్యులు

జగిత్యాల, నవంబర్ 03 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ఉన్న యావరోడ్‌ విస్తరణ లేదా ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలంటూ జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం తరఫున జిల్లా కలెక్టర్‌ గారికి వినతిపత్రం అందజేశారు.

సంఘం అధ్యక్షులు సూరజ్‌ శివశంకర్‌ ఆధ్వర్యంలో సభ్యులు కలిసి కలెక్టర్‌ను కలిసి పట్టణ రహదారి పరిస్థితులను వివరించారు. యావరోడ్‌ నిత్య రద్దీగా ఉండటంతో పలు వాహనాలు రాకపోకలు జరుగుతుండగా, తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, పలువురు గాయపడి మరణించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని వారు పేర్కొన్నారు.

ఈ రహదారి విస్తరణ లేదా ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం ద్వారా ప్రజలకు సురక్షిత రాకపోకలు సాధ్యమవుతాయని సభ్యులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, చట్ట రాజేశ్వర్‌, వెంకటాద్రి, ఇరుగుల మల్లయ్య, ప్రభాకర్‌, రమేష్‌, అంజయ్య‌, నరేష్‌, పడాల శ్రీనివాస్‌, చిట్టి‌, సల్లూరి రాజు‌, చెట్టు రాజేశ్వర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

యాజమాన్య హక్కులు లేకుండా రూ.100 కోట్ల ప్రభుత్వ ఆస్తి అక్రమ స్వాధీనం – జీవన్ రెడ్డి తీవ్ర ఆక్షేపణ
జగిత్యాల (రూరల్) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):: జగిత్యాల పట్టణంలో మున్సిపాలిటీకి చెందిన 20 గుంటల భూమిని యాజమాన్య హక్కులు లేకుండా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని. సర్వే నంబర్ 138లో ఉన్న ఈ భూమి విలువ ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా ఉంటుందని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ,ఆక్షేపించారు.

ఈరోజు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ,1952లో మున్సిపల్ అధికారులు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పంప్ ఏర్పాటుకోసం దారం వీరమల్లయ్యకు తాత్కాలికంగా కేటాయించిన ఈ భూమి, ప్రస్తుతం వారసులు వ్యక్తిగత ఆస్తిగా వినియోగిస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.

అసలు పెట్రోల్ బంక్ కేవలం 4 గుంటల్లో మాత్రమే ఉండగా, మిగిలిన 16 గుంటలను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. 2004లో మున్సిపల్ కౌన్సిల్ నంబర్ 140 తీర్మానం ద్వారా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇప్పటివరకు అమలు కాలేదని చెప్పారు.

హైకోర్టు కూడా “కి బాలా పత్రాలు అనుమానాస్పదం” అని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. భూమిపై ఎటువంటి యాజమాన్య పత్రాలు లేవని, పహానీల్లో పేర్లు నమోదు కాలేదని కోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ,“ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రతి ప్రజా ప్రతినిధి, ప్రతి పౌరుడి బాధ్యత. యాజమాన్య హక్కులు లేని వారు కోట్ల రూపాయల భూమిని అక్రమంగా వినియోగిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి,”అన్నారు.

మాజీ మంత్రి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లకు లేఖలు రాస్తామని ప్రకటించారు.