govt. - Praja Mantalu

“విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు.

హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులతో ఊడ్చడం, చెత్త మోసుకెళ్లడం, మెట్లు తుడవడం వంటి శుభ్రపరిచే పనులు చేయిస్తున్నారని కమిషన్ గమనించింది. ఈ పనులు చేయడానికి నిరాకరించిన విద్యార్థులను బెదిరించడం, శారీరక శిక్షలు విధించడం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది.

ఇలాంటి చర్యలు బాలల హక్కులకు తీవ్ర భంగం కలిగించడమే కాకుండా, విద్యా హక్కు చట్టం–2009 మరియు బాలల సంరక్షణ మరియు రక్షణ చట్టం–2015 నిబంధనలకు స్పష్టంగా విరుద్ధమని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది.

ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి మరియు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిలు పూర్తి స్థాయి సవివర నివేదికలను 24.02.2026 లోపు సమర్పించాలని కమిషన్ ఆదేశాలు  జారీచేసింది