JAC - Praja Mantalu

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు TGEJAC నాయకులు తెలిపారు. వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, పీఆర్సీ, డీఏ, సీపీఎస్ తదితర డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల TGEJAC నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో TGTA అధ్యక్షులు ఎస్. రాములు, ప్రధాన కార్యదర్శి పాక రమేష్, TGRSA అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, GPOATG నాయకులు గరికె ఉపేంద్ర రావు తదితరులు ఉన్నారు.

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం
సికింద్రాబాద్,  ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):

కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల వాసులు, మేధావులు, కవులు, కళాకారులు సంఘీభావం తెలుపుతూ ఈ ఉద్యమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని దీక్ష శిబిరంలో తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగానే ఈ సమావేశాన్ని నిర్వహించారు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని, ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేయాలని నిర్ణయించారు. జేఏసీ నిర్మాణ విధివిధానాలను ఖరారు చేసి త్వరలో అధికారికంగా కమిటీని ప్రకటించడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని నేతలు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే కంటోన్మెంట్ ప్రాంతం సుమారు 30 ఏళ్లు వెనుకబడి ఉందని సమావేశంలో పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తేనే ఈ ప్రాంతానికి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, మౌలిక వసతులు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఆరు సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
రిలే నిరాహార దీక్ష ద్వారా విలీనం అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను సమావేశానికి హాజరైనవారు అభినందించారు. విలీన పోరాటానికి నిస్వార్థంగా సహకరించే ప్రతి ఒక్కరినీ జేఏసీ ఉద్యమంలో భాగస్వాములుగా చేరాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన 40 కాలనీల అధ్యక్షులు, పలువురు మేధావులు, కవులు, కళాకారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉద్యమాన్ని ప్రజల వరకు తీసుకెళ్లేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.