ఎన్నికలు - Praja Mantalu

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి మున్సిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకొంది. ఛైర్‌పర్సన్ ఎన్నికపై రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

వార్డు నంబర్ వరుస క్రమంలో

వార్డు నం

గెలిచిన అభ్యర్థి

పార్టీ

1

ఓంకార్ నవీన్

కాంగ్రెస్

2

జక్కం లక్ష్మీ

బీఆర్ఎస్

3

బత్తుల నరేష్

కాంగ్రెస్

4

పందిరి రమేష్

ఇండిపెండెంట్

5

పుడుకారం దివ్య రెడ్డి

బీజేపీ

6

బంగారుకళ్ళ నీరజ

బీఆర్ఎస్

7

ధర్మపురి స్వరూప

బీజేపీ

8

దీవకొండ మానస

బీఆర్ఎస్

9

బొడ్ల వసుధ

బీజేపీ

10

మునుగొండ నరేష్

కాంగ్రెస్

11

రెబ్బాస్ మహేష్

ఇండిపెండెంట్

12

సుమాయ తబస్సుమ్

ఇండిపెండెంట్

13

గుడికందుల అజయ్

కాంగ్రెస్

14

దొనికెల శిరీష

బీజేపీ

15

అరిగేలా అనూష

బీజేపీ

16

అరిసె వనజ

బీజేపీ

17

మైలారం లింబాద్రి

కాంగ్రెస్

18

చట్లపేల్లి మీనా

బీజేపీ

19

బొడ్ల ఆనంద్

బీజేపీ

20

మాసుల ప్రవీణ్

కాంగ్రెస్

21

ఖాజా అజిమోద్దీన్

ఇండిపెండెంట్

22

అంగడి పురుషోత్తం

బీఆర్ఎస్

23

కోయల్ కార్ స్రవంతి

బీజేపీ

24

పూదరి జ్యోతి

బీఆర్ఎస్

25

ఆశ్ర ఫర్హీన

బీఆర్ఎస్

26

బొడ్ల రమేష్

బీజేపీ

పార్టీ వారీగా స్థానాలు

బీజేపీ – 10

కాంగ్రెస్ – 6

బీఆర్ఎస్ – 6

స్వతంత్రులు – 4

రాయికల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి
రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):

రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో జగిత్యాల, రాయికల్‌లో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టి, ఇతర పార్టీల వారికి బీ–ఫారాలు ఇచ్చారని విమర్శించారు. అభివృద్ధి అనేది పౌరుల హక్కు అని, తాను పదవిలో ఉన్నా లేకున్నా రాయికల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని తెలిపారు.

రాయికల్ మున్సిపాలిటీ గత ఐదేళ్లుగా అవినీతి కేంద్రంగా మారిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వలసవాదులు, అవకాశవాదులకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధంతో, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన
ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):
ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి ఎంతగా అభివృద్ధి చెందిందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసన్నారు. గత 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ధర్మపురిలో నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా అన్నది ప్రజలే తేల్చుకుంటారని వ్యాఖ్యానించారు.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, అదే విధంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నియమించిన వార్డు ఇంచార్జీలు, తమ తమ వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ధర్మపురి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, మున్సిపాలిటీలో టీఆర్ఎస్ (బిఆర్ఎస్) జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రానున్న రెండు సంవత్సరాల్లో తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఎస్ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిరసనగా ప్రతి మున్సిపాలిటీలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని, గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ధర్మపురి మున్సిపాలిటీ ఇంచార్జి రఘువీర్ సింగ్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్తెమ్మ, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ అయ్యోరి రాజేష్, పట్టణ కన్వీనర్ బండారి రంజిత్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.