tejaswi Yadav - Praja Mantalu

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు
ముజఫర్ పూర్ (బీహార్) అక్టోబర్ 22:

బీహార్ ముఖ్యమంత్రి, జెడీయూ అధినేత నితీశ్ కుమార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ముజఫ్ఫర్‌పూర్ జిల్లా మీనాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో ఆయన చేసిన ఒక చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో, 75 ఏళ్ల నితీశ్ కుమార్, బీజేపీ అభ్యర్థి రామ నిషాద్కు మాల వేసేందుకు పట్టుబట్టినట్లు కనిపించారు. స్థానిక హిందూ సంప్రదాయాల ప్రకారం, వివాహిత మహిళకు భర్త తప్ప వేరెవ్వరూ మాల వేయరాదు. దీంతో అక్కడున్నవారు అయోమయానికి గురయ్యారు.

జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, ఈ దృశ్యం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ నితీశ్ కుమార్ చేతిని క్రిందికి దించి మళ్లీ అకస్మాత్తుగా ఆ మహిళకు మాల వేసేశారు. ఆ సమయంలో ఆయన మైక్‌లో మాట్లాడుతూ “ఈ గజబ్ ఆడ్మీ హై భాయ్!” అంటూ సంజయ్ ఝాపై వ్యాఖ్య చేశారు.

ఇది చూసిన రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్, “ముఖ్యమంత్రి నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా?” అని ప్రశ్నించారు. ఆయన ఎక్స్ (Twitter)‌లో పోస్ట్ చేస్తూ, “రాతపూర్వక ప్రసంగం చదువుతూనే ఇలా ప్రవర్తించడం అర్థం కావడం లేదు,” అని విమర్శించారు.

ఎన్నికల ముందు ఈ సంఘటన నితీశ్ కుమార్ మానసిక స్థితిపై చర్చను మళ్లీ ముదిరేలా చేసింది.