మహారాష్ట్ర - Praja Mantalu

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు
హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ ఖరారు చేయాలని కోరారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం ప్రతిపాదించబడింది. తొలుత దీనిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని భావించగా, 2016 ఆగస్టు 23న జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అవసరమైన అనుమతులకు సహకరిస్తామని కూడా అప్పట్లో హామీ ఇచ్చింది.
అయితే, ప్రస్తుతం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణుల అభిప్రాయాల ఆధారంగా పునఃసమీక్ష చేపట్టింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పరిశీలించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం పరిమితంగానే ఉంటుందని వివరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్ పెంపుతో గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తరలించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
ముంబయి, జనవరి 28  (ప్రజా మంటలు):

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కుప్పకూలి, ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఉదయం సుమారు 8.45 గంటల ప్రాంతంలో, విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నించారు. అయితే ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి నేలకూలి, వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో విమానంలో ఉన్నవారిలో ఎవరూ బతికి లేరని అధికారులు వెల్లడించారు.

ప్రమాదంపై DGCA స్పందన

విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

మృతుల వివరాలు:

ఈ ప్రమాదంలో మరణించిన వారు:

అజిత్ పవార్ – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

వదీప్ జాదవ్ – వ్యక్తిగత భద్రతాధికారి (PSO)

సుమిత్ కపూర్ – కెప్టెన్ (పైలట్)

శాంభవి పాఠక్ – కో-పైలట్

పింకీ మాలి – ఫ్లైట్ అటెండెంట్

రాజకీయ ప్రస్థానం – ఒక చూపు

అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్‌కు ఆయన సోదరుడు. బాబాయి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన అజిత్ పవార్, 1982లో సహకార రంగం ద్వారా ప్రజాజీవితంలోకి ప్రవేశించారు.

1991లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించి, బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్సీపీలో కీలక నేతగా ఎదిగి, అనేక రాజకీయ మలుపుల్లో ప్రధాన పాత్ర పోషించారు.

నలుగురు సీఎంల వద్ద ఉప ముఖ్యమంత్రి

అజిత్ పవార్ నాలుగు వేర్వేరు ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

2010, 2012 – పృథ్విరాజ్ చవాన్ (కాంగ్రెస్) ప్రభుత్వంలో

2019 – దేవేంద్ర ఫడణవీస్ (భాజపా) ప్రభుత్వంలో (80 గంటలు)

2019–2022 – ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో

2022 తర్వాత – మహాయుతి కూటమి ప్రభుత్వంలో

కుటుంబ వివరాలు

అజిత్ పవార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య సునేత్ర పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా సంతాపం

ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది తీరని లోటు అని పలువురు అభిప్రాయపడ్డారు.