Nri- exgratia -aicc -gulf deceased - Praja Mantalu

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా
జగిత్యాల, అక్టోబర్ 18 (ప్రజా మంటలు):

టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్బాషా గారు జగిత్యాల జిల్లా అతిథి గృహములో ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి, కండువా కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల సమస్యలను వివరించారు. గత 20 సంవత్సరాలుగా గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డా. షేక్ చాంద్ పాషా నిరంతర పోరాటం చేస్తున్న విషయం తెలిపారు

ఈ విషయంపై మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి కూడా పలుమార్లు తెలంగాణ అసెంబ్లీ వేదికగా గల్ఫ్ బాధితుల కోసం స్పందిస్తూ, వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వం కాలంలో ఈ డిమాండ్లకు స్పందన లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి డిసెంబర్ 7, 2023 న గల్ఫ్ బాధితుల సమస్యను స్వయంగా పరిశీలించి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా అందజేశారని అన్నారు.

ఈ నేపథ్యంలో, దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డాక్టర్ షేక్ చాంద్బాషా గారు ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ శ్రీ జయ కుమార్ గారిని కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వేలాది మంది భారతీయుల త్యాగాలను గుర్తించి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే దృక్పథంతో ఈ డిమాండ్‌ను AICC దృష్టికి తీసుకెళ్లారు.

గల్ఫ్ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.