100 Days Love Story Telugu Movie Trailer Jaya Siva Surya Vijay Mitra Director Telugu Cinema News Upcoming Telugu Movies Love Story Movie - Praja Mantalu

అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్, జనవరి 24:

శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ, ట్రైలర్ అత్యంత అద్భుతంగా ఉందని, చూసిన వెంటనే ఇది ఓ చక్కటి ప్రేమకథలా అనిపిస్తుందని అన్నారు. ‘అతి ప్రేమ భయానకం’ అనే క్యాప్షన్‌నే చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతుందన్నారు. ప్రేమ పేరుతో సమాజంలో జరుగుతున్న మోసాలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని, యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

హీరో జయ శివ సూర్య స్పందన

హీరో జయ శివ సూర్య మాట్లాడుతూ, తనను చూసిన వారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌లా ఉన్నావని అనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభాస్‌తో పోల్చడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సినిమా తనకు హీరోగా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.

దర్శకుడు విజయమిత్ర వ్యాఖ్యలు

ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన విజయమిత్ర మాట్లాడుతూ—
ప్రస్తుతం టాలీవుడ్‌లో వస్తున్న సినిమాలకు భిన్నంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ రూపొందిందన్నారు. ప్రతి ఫ్రేమ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని, సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా తనకు, హీరో జయ శివ సూర్యకు, నిర్మాత వెంకటరమణ మూర్తి శర్మకు మంచి పేరు తీసుకువస్తుందని తెలిపారు.

నిర్మాత వెంకటరమణ మూర్తి శర్మ

నిర్మాత పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 13న, లవర్స్ డేకు ఒక రోజు ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు.

హీరోయిన్ నిఖిత శ్రీ

హీరోయిన్ నిఖిత శ్రీ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇతర నటీనటులు, సాంకేతిక బృందం

ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా ఇషా మనోహరి ప్రియ నటిస్తున్నారు. అలాగే
ఖబర్దస్ట్ అప్పారావు, ఆకెళ్ళ గోపాలకృష్ణ, కుమరన్ శేతురామన్, పి.వి.ఆర్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్రఫీ (DOP): శేషు డి. నాయుడు

సంగీతం: తరుణ్ రాణాప్రతాప్

ఎడిటింగ్ / SFX: శ్యామ్ కుమార్

డిజైన్స్, గ్రాఫిక్స్: ఖ్యాతి విజువల్స్

పీఆర్వో: బాబు నాయక్