transport - Praja Mantalu

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.

శ్రీశైలం కు 781 ప్రత్యేక బస్సులు

వేములవాడ కు 416 ప్రత్యేక బస్సులు

ఏడుపాయలు కు 249 ప్రత్యేక బస్సులు

ఇతర శైవక్షేత్రాలకు కూడా అవసరాన్ని బట్టి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేసుకోవాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని TGSRTC సూచించింది. ముఖ్య బస్ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపడతామని తెలిపింది.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు
ఇబ్రహీంపట్నం – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని, లారీ ఓనర్ మరియు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను తీసుకొని, లారీ నంబర్ TS 06 UC 6588 ద్వారా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం గ్రామంలోని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద లారీని పట్టుకున్నట్లు, గ్రామ జీపీఓ సుంకం తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ భూక్య వంశీతో పాటు లారీ యజమాని ఇస్లావత్ శంకర్‌పై కేసు నమోదు చేశారు.

అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎస్సై జి. నవీన్ కుమార్ హెచ్చరించారు.

శ్రీనగర్‌లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం
శ్రీనగర్‌ జనవరి 23:

శ్రీనగర్‌ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్‌ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

మంచు పరిస్థిత

శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా మంచు పేరుకుపోయింది. గుల్మార్గ్‌, సోనామార్గ్‌, పహల్గామ్‌ వంటి పర్యాటక ప్రాంతాలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. చలి తీవ్రంగా ఉంది.

⚡ విద్యుత్ సమస్యలు

భారీ మంచు మరియు గాలుల కారణంగా శ్రీనగర్‌ శివార్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో కరెంట్ నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మత్తులు చేపడుతూ క్రమంగా సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.