died - Praja Mantalu

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి
గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):

పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.
బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావికి వెళ్లి ఈత కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. బావులు, చెరువులు వంటి ప్రమాదకర నీటి వనరుల్లో ఈత కొట్టకుండా ఉండాలని, ముఖ్యంగా పిల్లలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్, సౌమ్య కుటుంబాలకు ₹ కోటి చెక్కు అందజేసిన సీఎం
నిజామాబాద్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి, అలాగే గతేడాది కత్తిపోటుతో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయ చెక్కులు అందజేశారు.

‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సౌమ్య తల్లి, ప్రమోద్ భార్య ప్రణీతకు చెక్కులు అందించారు.

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి
గాజా, జనవరి 22:

ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోంది. తాజా ఘటనలో గాజా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి ముగ్గురు జర్నలిస్టులను హతమార్చినట్లు రక్షణ సిబ్బంది మరియు స్థానిక పాత్రికేయులు వెల్లడించారు.

సమాచారం సేకరణ కోసం విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. కారు పూర్తిగా ధ్వంసమైందని, ఘటనాస్థలంలోనే ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని గాజా అత్యవసర సేవల అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలు అయినట్లు సమాచారం.

ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీజ్‌ఫైర్ అమల్లో ఉన్న సమయంలోనూ పాత్రికేయులపై దాడులు జరగడం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన అని వారు విమర్శించారు. యుద్ధ ప్రాంతాల్లో జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

ఇదిలా ఉండగా, ఈ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు గాజాలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం గమనార్హం.