కవిత - Praja Mantalu

పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.

ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిర్బంధితులకు సంఘీభావం తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని బైఠాయించారు. చివరికి పోలీస్ అధికారులతో చర్చించి అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయించారు.

“హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరగలేరు”

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని కవిత హెచ్చరించారు. భూములు, పెన్షన్లు, ఇండ్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

“భూములు ఇవ్వకపోతే ఆక్రమించుకుంటాం”
అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వకపోతే భూ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.
మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను మైనార్టీ నాయకులకు అందజేశారు. వారు అజ్మీర్‌కు వెళ్లి దానిని సమర్పించనున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అజ్మీర్ షరీఫ్‌లోని ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాను దర్శించుకుని మొక్కు తీర్చుకుంటానని గతంలో సంకల్పం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు.
తెలంగాణ ప్రజల పోరాట పటిమతో పాటు ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సుల వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి అవతరించబోతున్న నేపథ్యంలో మరోసారి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఈ చాదర్ పంపుతున్నామని తెలిపారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నామని కవిత వెల్లడించారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల
హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.

రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్

ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రధాన కేటాయింపులు
ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు:

విద్యారంగం – రూ.30,000 కోట్లు
వైద్యం, ఆరోగ్యం – రూ.25,000 కోట్లు
యూనివర్సిటీ విద్య – రూ.2,000 కోట్లు
పింఛన్లు (వృద్ధులు, వికలాంగులు తదితరులు) – రూ.25,000 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.20,000 కోట్లు
ఉద్యమకారులు & అమరవీరుల కుటుంబాలు – రూ.5,000 కోట్లుl
రైతులు, కౌలు రైతులు & కూలీలు – రూ.35,000 కోట్లు
యువత (రాజీవ్ యువ వికాసం) – రూ.5,000 కోట్లు
యువతులకు స్కూటీలు – రూ.5,000 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.20,000 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18,000 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.10,000 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ.5,000 కోట్లు
కళ్యాణ లక్ష్మీ & షాదీ ముబారక్ – రూ.10,000 కోట్లు
ఎంఎస్ఎంఈలు & పారిశ్రామిక వేత్తలు – రూ.10,000 కోట్లు
కళాకారుల పింఛన్లు – రూ.100 కోట్లు
ఆటో డ్రైవర్ల సాయం – రూ.100 కోట్లు

ప్రభుత్వానికి సూచనలు
ప్రభుత్వం తమ బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కవిత కోరారు. తమ బడ్జెట్ అమలుతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఉగాది సందేశం
ఉగాది కొత్త ఆరంభానికి నాంది అని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలని జాగృతి నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ నేల త్యాగాల పరంపరతో నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు ప్రజలకు శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత
మేడారం, జనవరి 30 (ప్రజా మంటలు):

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు.

కాకతీయుల వంటి రాజులతో పోరాడిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు తమ జాతి కోసం నిలబడి పోరాడిన వీరవనితలని అన్నారు. గోవిందరాజు, పడిగిద్దరాజు వంశానికి చెందిన గొప్ప సైనికుల స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజల కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఇంకా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి ఉందని, సామాజిక న్యాయం అందరికీ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారేలా తెలంగాణ జాగృతి తరఫున తమ వంతు కృషి చేస్తామని కవిత స్పష్టం చేశారు.

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక
హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు):

తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై కమిటీల సభ్యులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తమ తమ విభాగాల్లో చేసిన అధ్యయన వివరాలను వెల్లడిస్తూ ప్రాథమిక నివేదికను కవితకు సమర్పించారు.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ రూపొందించే దిశగా తెలంగాణ జాగృతి పనిచేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజాభిప్రాయం మేరకు భవిష్యత్‌లో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వివిధ అధ్యయన కమిటీలు తమ నివేదికల్లో సూచించాయి.

రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల అభిప్రాయాలను సమగ్రంగా పొందుపరుస్తూ ముందుకు సాగుతామని తెలంగాణ జాగృతి నేతలు తెలిపారు.