police - Praja Mantalu

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసి సుమారు 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, ప్రస్తుతం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నానని కవిత పేర్కొన్నారు. తనలాంటి ప్రజా జీవితంలో ఉన్న మహిళపైనే అత్యంత అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోతే, సామాన్య మహిళలకు రక్షణ ఎలా లభిస్తుందని ప్రశ్నించారు.

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పోలీసులు సమర్థంగా అమలు చేయడం లేదని ఆమె విమర్శించారు. ప్రజాప్రతినిధులు రూపొందించే చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఉందని, శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల వరకు తీసుకెళ్లి ప్రభుత్వ పరువు తీస్తానని హెచ్చరించారు.

మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించిన కోర్టు తీర్పులను డీజీపీకి పంపిస్తానని, వాటిని ఆయన అధ్యయనం చేయాలని కవిత అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్‌ను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ఉద్యమకారుల సమస్యలపై భూపోరాటాలు, ఆందోళనలు చేసినప్పుడు వారిపై లాఠీచార్జీలు చేయడం సరికాదన్నారు. ఉద్యమకారుల కుటుంబాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉద్యమకారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని, కనీసం కొంతమందికైనా గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.

ఉద్యమకారులకు బీమా సౌకర్యం, పెన్షన్ కల్పించడంతో పాటు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నిర్ణీత కాలవ్యవధితో కూడిన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

ఉద్యమకారుల సమస్యలపై కేకే కమిటీకి అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపినా, కమిటీ నివేదిక కూడా ముందుకు సాగలేదని ఆమె అన్నారు. తెలంగాణ జన సమితి తరఫున ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చారని, ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ఆ హామీల అమలుకు చొరవ చూపాలని కోరారు.

అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చించాలి

ఫీజుల నియంత్రణ, ఉద్యమకారుల సమస్యలు వంటి అంశాలపై అసెంబ్లీలో చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కవిత కోరారు. అసెంబ్లీ చర్చించాల్సిన అనేక ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ డ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

ముఖ్యమంత్రి హేట్ స్పీచ్‌పై చట్టం తీసుకొస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌పై విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు వంద రోజుల కార్యాచరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని కవిత విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ సమర్థంగా చర్చించడం లేదని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపించారు.

కేంద్రం చేపట్టే కులగణనలో కుల వివరాలను స్పష్టంగా నమోదు చేసేందుకు ప్రత్యేక కులం కాలమ్ ఉండాలని తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తున్నట్లు కవిత తెలిపారు.

మొత్తంగా మహిళల భద్రత, ఉద్యమకారులకు న్యాయం, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.

నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు సీసీ కెమెరాలు దోహ‌దం చేస్తాయి. సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 21 (ప్రజా మంటలు)

నూతన సాంకేతికత ను గ్రామాల్లో ఉపయోగించి దాతల సహకారంతో 2లక్షల రూపాయల విలువగల సి సి కెమెరాలు ఏర్పాటు అభినందనీయం.
సిసి కెమెరాల ఏర్పాటు తో పాటు వారు నిర్వహణ చాలా ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

నేరాల నియంత్రణ,గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలు చిత్రించి,అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగ పడుతుంది.గ్రామంలో నూతన గ్రామపంచాయతీ,అంగన్వాడీ భవనానికి గతంలో భూమిపూజ చేయటం జరిగిందన్నారు.గ్రామ అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేసి అభివ్రుద్ది కి తన వంతుగా కృషి చేస్తా అన్నారు.

ప్రతి గ్రామానికి మహిళ సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఇందిరమ్మ  భవనాలు మంజూరు చేయటం జరిగింది.సరైన స్థలం గుర్తించి,దాతల సహకారంతో సేకరించి నిర్మాణం చేపట్టాలని అందరికీ ఉపయోగంగా ఉంటుంది అన్నారు .

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం, సర్పంచ్ ఉప సర్పంచ్ లు రెడ్డి రత్న,గుంటీ రవి,పోరండ్ల సర్పంచ్ ఉప సర్పంచ్ నక్క హరీష్,మల్లేశం గౌడ్,మాజీ ఉప సర్పంచ్ గంగారెడ్డి,నాయకులు పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి,కడ మహేష్,సత్యనారాయణ,కొండ శ్రీనివాస్, నారాయణ, తోట గంగరాజం,శశి కుమార్, భూమారెడ్డి, రవి, గంగాధర్, గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా
ఆదిలాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):

వలపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా గొంతుతో మాట్లాడి, ప్రేమ పేరుతో బాధితులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను సూర్యాపేట జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వివరాలు వెల్లడిస్తూ , ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎం. లక్ష్మీకాంత్ అనే వ్యక్తి వివాహానికై యూట్యూబ్ ద్వారా వధువు కోసం శోధిస్తుండగా, “కృష్ణవేణి” అనే పేరుతో నకిలీ ప్రొఫైల్ ద్వారా పరిచయమైందన్నారు. ఆ ప్రొఫైల్ వెనుక ఉన్న ప్రధాన నిందితుడు మాలోత్ మంజి @ కృష్ణవేణి (21), అతని సహచరులు బుక్య గణేష్ (19), రూపవత్ శ్రావణ్ కుమార్ (18) అని తెలిపారు.

ఈ ముఠా సభ్యులు అమ్మాయి గొంతు మార్చే యాప్‌ల సాయంతో మాట్లాడి, “తాను ధనవంతురాలు, ఆస్తులు కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి, నువ్వు సాయం చేస్తే తర్వాత ఆస్తులన్నీ నీ పేరే” అని నమ్మబలికారు. ఇలా విడతలవారీగా మొత్తం రూ.8 లక్షలు వసూలు చేశారు. చివరికి బాధితుడు మోసపోయానని గ్రహించి 1930 సైబర్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఏర్పాటైన బృందం — సైబర్ సెల్, వన్‌టౌన్ పోలీస్ బృందాల సహకారంతో రెండు రోజుల్లోనే నిందితులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం తండా వద్ద అరెస్టు చేశారు.

డీఎస్పీ జీవన్ రెడ్డి ప్రజలకు హెచ్చరికగా ,“ఆన్లైన్‌ పరిచయాలు, వివాహ ప్రకటనలు, యూట్యూబ్ లేదా సోషల్ మీడియా వేదికల్లో ఎదురయ్యే ‘మదర్ టంగ్’ కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని" కోరారు.

ఈ ఆపరేషన్‌లో WPS ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్‌ఐ గోపికృష్ణ, వన్‌టౌన్ ఏఎస్‌ఐ గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఏ. రమేష్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

🔹 సైబర్ మోసగాళ్లు మారుతున్న పద్ధతులు — ప్రజల్లో జాగ్రత్త అవసరం అని పోలీసులు హెచ్చరిక.