#AR Constable Suicide - Praja Mantalu

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం
కామారెడ్డి అక్టోబర్ 27 (ప్రజా మంటలు):

కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సోమవారం ఉదయం “డ్యూటీకి వెళ్తున్నా” అని ఇంటి నుండి బయలుదేరిన జీవన్ రెడ్డి, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంటలు పెట్టుకున్నాడు. ఘటన స్థలంలోనే ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యుల ప్రకారం, జీవన్ రెడ్డి భార్య ఏడాదిన్నరగా కాపురానికి రాకపోవడంతో, ఇరువురి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడాకుల నోటీసులు కూడా రావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తెలుస్తోంది.

స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు