మహిళలు - Praja Mantalu

ఉచిత రేషన్‌కు గుడ్‌బై? నగదు బదిలీ విధానానికి కేంద్రం సిద్ధం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):

దేశవ్యాప్తంగా కోట్లాది పేదలకు ఉచిత రేషన్ రూపంలో బియ్యం, గోధుమలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించకుండా, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఈ పథకాన్ని మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంట్లో తాగడానికి బానిసలైన పురుషులు, ఈ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని, పిల్లలకు కనీసం రోజుకో ముద్దైన దొరకదని అంటున్నారు. మహారాష్ట్రలో చాలా మంది మహిళలు డబ్బుకన్నా, రేషన్ వస్తువులే మేలని అంటున్నారు.

ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఉచితంగా బియ్యం, గోధుమలు, పప్పులు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు రేషన్ తీసుకోకపోవడం, లేదా వాటిని అక్రమంగా విక్రయించడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ కొత్త విధానం ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో వారు తమ అవసరానికి అనుగుణంగా ఆహార ధాన్యాలు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ లభించనుంది.

ప్రభుత్వానికి కోట్ల ₹  అదా

ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యం, గోధుమల వదులు తల ₹150/- ఇస్తే ఆడబ్బుతో  మార్కెట్ లో   బియ్యం కానీ  గోధుమలు కానీ రెండు, మూడు కిలోల కంటే ఎక్కువ రావు. కానీ ప్రభుత్వం ఐదు కిలోలు ఇస్తుంది.

సంక్షేమ పథకాలలో కోత

అలాగే ప్రభుత్వం ఒక కిలోపై ₹30-35 మధ్య ఖర్చు చేస్తుంది. రేషన్ వస్తువుల సరఫరా వల్ల ప్రభుత్వానికి రవాణా, డీలర్ కమీషన్, నిర్వహణ ఖర్చులను చేర్చి కిలోపై మరి పది రూపాయల ఖర్చువుతుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలలో ఖర్చు తగ్గించుకోవడానికి ఈ చర్యలు చేపడుతుందని, దీనివల్ల పేదలకు నష్టం కలుగుతుందని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

ఒకేసారి దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయకుండా, ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా & నగర్ హవేలీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నగదు బదిలీ విధానం విజయవంతంగా అమలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఈ అనుభవం ఆధారంగా పూర్తి స్థాయి అమలుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ-రూపీ’ (e-RUPI)

ఈ కార్యక్రమంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ సహకారంతో ‘ఈ-రూపీ’ (e-RUPI) అనే డిజిటల్ వోచర్ వ్యవస్థను మరింత విస్తరించనుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ప్రతి నెలా డిజిటల్ వోచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ వోచర్‌తో రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు పొందవచ్చు. అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా కూడా రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యం నకిలీ, డుప్లికేట్ రేషన్ కార్డులను తొలగించడం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 76 వేలకుపైగా డుప్లికేట్ రేషన్ కార్డులను గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది. నగదు బదిలీ అమలుతో బ్లాక్ మార్కెట్, అక్రమ రేషన్ విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మొత్తంగా ఈ మార్పు ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేరేలా, పారదర్శకమైన రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

జగిత్యాల మున్సిపాలిటీ : SC & BC వార్డు రిజర్వేషన్లు
జగిత్యాల, జనవరి 17  (ప్రజా మంటలు):

జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి వార్డు వారీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో SC, BC వర్గాలకు కేటాయించిన జనరల్–మహిళ వార్డులు రాజకీయంగా కీలకంగా మారాయి.  వర్గాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్టీ వార్డ్ :  టి ఆర్ నగర్‌

SC (ఎస్సీ) వార్డులు – జగిత్యాల మున్సిపాలిటీ

వార్డు నం.

రిజర్వేషన్

14

SC మహిళ

16

SC జనరల్

32

SC మహిళ

42

SC జనరల్

మొత్తం SC వార్డులు : 4 (మహిళ – 2 | జనరల్ – 2)

BC (బీసీ) వార్డులు (జనరల్ + మహిళ)

వార్డు నం.

రిజర్వేషన్

1

BC మహిళ

4

BC జనరల్

5

BC జనరల్

6

BC జనరల్

10

BC జనరల్

17

BC జనరల్

18

BC జనరల్

19

BC మహిళ

24

BC మహిళ

25

BC మహిళ

30

BC మహిళ

31

BC జనరల్

33

BC మహిళ

35

BC మహిళ

36

BC మహిళ

37

BC మహిళ

40

BC మహిళ

41

BC జనరల్

46

BC మహిళ

47

BC జనరల్

మొత్తం BC వార్డులు : 20
(జనరల్ – 10 | మహిళ – 10)

జగిత్యాల మున్సిపాలిటీ – జనరల్ వార్డులు (మహిళ + జనరల్)

జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 25 జనరల్ వార్డులు ఉన్నాయి. ఇందులో 12 జనరల్ (ఓపెన్), 13 జనరల్ మహిళ వార్డులు ఉన్నాయి.

జనరల్ (ఓపెన్) వార్డులు

వార్డు నంబర్

రిజర్వేషన్

3

జనరల్

7

జనరల్

8

జనరల్

12

జనరల్

20

జనరల్

22

జనరల్

34

జనరల్

38

జనరల్

39

జనరల్

43

జనరల్

48

జనరల్

49

జనరల్

మొత్తం : 12 వార్డులు

🟣 జనరల్ మహిళ వార్డులు

వార్డు నంబర్

రిజర్వేషన్

2

జనరల్ మహిళ

9

జనరల్ మహిళ

13

జనరల్ మహిళ

15

జనరల్ మహిళ

21

జనరల్ మహిళ

23

జనరల్ మహిళ

26

జనరల్ మహిళ

27

జనరల్ మహిళ

28

జనరల్ మహిళ

29

జనరల్ మహిళ

44

జనరల్ మహిళ

45

జనరల్ మహిళ

50

జనరల్ మహిళ

రాజకీయ విశ్లేషణ

ఈ రిజర్వేషన్ల ఖరారుతో SC, BC వర్గాల్లో మహిళా ఆశావహులకు సముచిత ప్రాతినిధ్యం లభించింది. జగిత్యాల మున్సిపాలిటీలో రానున్న ఎన్నికల్లో ఈ వార్డులు కీలకంగా మారనున్నాయి.