Tummidihatti - Praja Mantalu

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు
హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ ఖరారు చేయాలని కోరారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం ప్రతిపాదించబడింది. తొలుత దీనిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని భావించగా, 2016 ఆగస్టు 23న జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అవసరమైన అనుమతులకు సహకరిస్తామని కూడా అప్పట్లో హామీ ఇచ్చింది.
అయితే, ప్రస్తుతం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణుల అభిప్రాయాల ఆధారంగా పునఃసమీక్ష చేపట్టింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పరిశీలించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం పరిమితంగానే ఉంటుందని వివరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్ పెంపుతో గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తరలించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు
నిర్మల్  జనవరి17 (ప్రజా మంటలు):

తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు..

నీటి ప్రాజెక్టులు – పేర్లు, పూర్తి హామీ

సదర్మట్ బ్యారేజీకి పి. నర్సారెడ్డి, చనాక–కొరాట బ్యారేజీకి చిలుకూరి రామచంద్రారెడ్డి పేర్లు పెడతామని ప్రకటించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చనాక–కొరాటను ప్రజా ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.

రూ.386.46 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్‌లో జరిగిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో ప్రసంగించారు.

బాసరలో యూనివర్సిటీ, నిర్మల్‌లో ATC

సరస్వతీ ఆలయమున్న బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం అని సీఎం స్పష్టం చేశారు. అలాగే నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

10 వేల ఎకరాలతో భారీ పారిశ్రామిక వాడ

ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పరిశ్రమలను ఆకర్షిస్తామని, ఇందుకు 10 వేల ఎకరాల భూమి సేకరిస్తామని తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి తీరుతామని, డీపీఆర్ సిద్ధమవుతోందని సీఎం తెలిపారు. మహారాష్ట్ర అనుమతుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తామని చెప్పారు.

నాగోబా, మేడారం అభివృద్ధికి నిధులు

నాగోబా జాతర అభివృద్ధికి రూ.22 కోట్లు మంజూరు చేస్తామని, మేడారం సమ్మక్క–సారలమ్మ మందిరాన్ని రూ.300 కోట్లతో కుంభమేళా స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో ప్రత్యేక సమీక్ష

ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదిక ఆధారంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.

“మేం పాలకులు కాదు… సేవకులం”

ఎన్నికలు పూర్తయ్యాయని, ఇప్పుడు ప్రజల కోసం పార్టీలకు అతీతంగా కలసి పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చారు. “మన భవిష్యత్ తరాల కోసమే ఈ అభివృద్ధి” అని స్పష్టం చేశారు.