ఉద్యమకారులు - Praja Mantalu

ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని కవిత అన్నారు. ఉద్యమకారుల సంక్షేమంపై సూచనలు ఇవ్వడానికి తమను ఆహ్వానించినందుకు కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారులకు తన సూచనల ద్వారా కొంతైనా మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో కలిసి పోరాడిన వ్యక్తిగా, గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని అంతర్గత వేదికల్లో పోరాడిన వ్యక్తిగా తాను బలయ్యానని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.
స్వతంత్ర సమరయోధుల పథకాలను అధ్యయనం చేయాలి
ఉద్యమంలో ఉన్న భావోద్వేగపూరిత అంశాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చాల్సిన బాధ్యత కమిటీపై ఉందని కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజనను కమిటీ అధ్యయనం చేయాలని సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మందిలో గుర్తింపు పొందిన వారికి పెన్షన్లు ఇవ్వడంతో పాటు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
అదేవిధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్గా గుర్తించి ప్రత్యేక నిబంధనల ద్వారా పెన్షన్లు అందించిన అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ సంఘాల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
జైలు, ఎఫ్ఐఆర్, పోలీస్ దాడులు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యం
తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, ఎఫ్ఐఆర్‌లు, ఛార్జిషీట్లు ఎదుర్కొన్నవారిని ఆలస్యం లేకుండా గుర్తించాలని కవిత సూచించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు. అండర్‌గ్రౌండ్‌లో పనిచేసినవారు, హౌస్ అరెస్ట్‌కు గురైనవారు, ఆస్తి నష్టం, వైకల్యం, పోలీస్ అణచివేతకు గురైనవారిని కూడా గుర్తించాలన్నారు.
ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నవారు, ముళ్లకంచెలపై పడి తీవ్రంగా గాయపడిన రాజేష్ నాయక్, యాకూబ్ రెడ్డి వంటి వారి త్యాగాలను గుర్తించాలని కోరారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు కోల్పోయినవారు, ఉపాధ్యాయులు, డీలర్‌షిప్‌లు కోల్పోయినవారి విషయంలో మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యం
ఉద్యమకారులు మరణించిన సందర్భంలో వారి భార్యకు, ఆమె లేని పక్షంలో పిల్లలకు, తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కవిత అన్నారు. సంక్షేమ పథకాలు స్కామ్‌లకు దారితీయకుండా కఠినమైన పారదర్శక విధానం రూపొందించాలని సూచించారు.
ఉద్యమకారుల వివరాల సేకరణలో సహచర ఖైదీలతో పాటు విద్యావంతుల వేదికలు, ఉద్యమ సంస్థల సహకారం తీసుకోవాలని కోరారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో పనిచేసిన వేలాది మంది ఉద్యమకారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాలపరిమితిలో గుర్తింపు పూర్తి చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు చేయడం విచారకరమని కవిత అన్నారు. ఉద్యమకారులు బిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాతే కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని విమర్శించారు. నిర్ణయం తీసుకునే సమయం ఏదైనా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తేదీ నుంచే ఉద్యమకారులకు ప్రయోజనాలు వర్తించేలా చూడాలని కోరారు.
జార్ఖండ్‌లో ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, శాశ్వత కమిటీ వంటి విధానాలు అమలులో ఉన్నాయని కవిత తెలిపారు. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో అమలవుతున్న పథకాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
“కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉంది. అది తప్పని ఈ కమిటీ నిరూపించాలి. ఒక కాలపరిమితిలో ఉద్యమకారులను గుర్తించి, వారికి ఏ విధంగా ప్రయోజనం కల్పిస్తారో స్పష్టంగా ప్రకటించాలి” అని కల్వకుంట్ల కవిత కోరారు.

ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):

సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అజెండా మారాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ ఏర్పడి ఎన్నేళ్లు గడిచినా పేదల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే పేదలపై విద్య, వైద్య ఖర్చు భారం లేకుండా పూర్తిగా ఉచిత సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. యువత స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కవిత ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, కొత్త పెన్షన్లు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. పేదల అవసరాల కంటే భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
ఉద్యమకారులకు భూములు ఇస్తామని ప్రకటించి అమలు చేయలేదని ఆరోపించిన ఆమె, ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం నిర్వహించి ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు కేటాయించే ఉద్యమం చేపడతామని వెల్లడించారు.
అనంతరం మెహదీపట్నంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న కవిత, యువత షార్ట్‌కట్‌ల కంటే నైపుణ్యాభివృద్ధి, కష్టపడి పనిచేయడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగ ఇంటర్వ్యూలలో నిజాయితీగా వ్యవహరించాలని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినప్పటికీ నెలలుగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని విమర్శించారు.
తెలంగాణకు కేంద్రం అందించిన నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ యూనిట్, మామునూర్ విమానాశ్రయం వంటి హామీల అమలుపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా, ముషీరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదన్నారు.
తమ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించడం, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, రైతు సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం కల్పించడం ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలాలను ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపిస్తూ, జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం నిర్వహిస్తామని ప్రకటించారు.
ముషీరాబాద్‌లో పోస్టర్లు చింపివేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు కవిత హెచ్చరిక చేశారు. "దాదాగిరి, గుండాగిరి చెల్లదు. మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. మేము తిరగబడితే మీ జెండాలు కనబడవు" అని అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో, అలాగే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణపై వ్యాఖ్యలు చేస్తోందని కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.
తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, వ్యాపారాలు, ఉపాధి కోసం వచ్చిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ హక్కులు, నీళ్లు, రాజకీయాల విషయంలో జోక్యం అంగీకరించబోమన్నారు.
ఉద్యమకారుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన కవిత, కేకే కమిటీ కాలయాపన కమిటీగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ భూముల విషయంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులందరికీ భూములు ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్ తెలంగాణ కోసం రైతు సంక్షేమం, యువత ఉపాధి, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యాలుగా “పాంచజనం” కార్యక్రమంతో ముందుకు వెళ్తామని కవిత పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల
హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.

రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్

ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రధాన కేటాయింపులు
ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు:

విద్యారంగం – రూ.30,000 కోట్లు
వైద్యం, ఆరోగ్యం – రూ.25,000 కోట్లు
యూనివర్సిటీ విద్య – రూ.2,000 కోట్లు
పింఛన్లు (వృద్ధులు, వికలాంగులు తదితరులు) – రూ.25,000 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.20,000 కోట్లు
ఉద్యమకారులు & అమరవీరుల కుటుంబాలు – రూ.5,000 కోట్లుl
రైతులు, కౌలు రైతులు & కూలీలు – రూ.35,000 కోట్లు
యువత (రాజీవ్ యువ వికాసం) – రూ.5,000 కోట్లు
యువతులకు స్కూటీలు – రూ.5,000 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.20,000 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18,000 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.10,000 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ.5,000 కోట్లు
కళ్యాణ లక్ష్మీ & షాదీ ముబారక్ – రూ.10,000 కోట్లు
ఎంఎస్ఎంఈలు & పారిశ్రామిక వేత్తలు – రూ.10,000 కోట్లు
కళాకారుల పింఛన్లు – రూ.100 కోట్లు
ఆటో డ్రైవర్ల సాయం – రూ.100 కోట్లు

ప్రభుత్వానికి సూచనలు
ప్రభుత్వం తమ బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కవిత కోరారు. తమ బడ్జెట్ అమలుతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఉగాది సందేశం
ఉగాది కొత్త ఆరంభానికి నాంది అని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలని జాగృతి నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ నేల త్యాగాల పరంపరతో నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు ప్రజలకు శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.

బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కరీంనగర్‌లో భూపోరాటం ప్రారంభమైందని, మిగతా జిల్లాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉద్యమకారులు గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో కవిత స్వయంగా భూపోరాటం నిర్వహించి స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని తెలిపారు.

ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి జాగృతి పనిచేస్తుందని, ఉద్యమంలో నష్టపోయిన యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యమకారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.