journalist - Praja Mantalu

జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, జూన్ 01 (ప్రజా మంటలు):

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన కార్యవర్గ పరిచయ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తారని అన్నారు. సోషల్ మీడియా యుగంలో విలువలతో కూడిన జర్నలిజం అవసరమని, తప్పుడు ప్రచారాన్ని అరికట్టాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందన్నారు. పాత్రికేయ మిత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రెస్ క్లబ్ కార్యాలయానికి స్థలం, నిధులు మంజూరు చేసి భవనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు అంతస్తు నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, గత ప్రభుత్వ కాలంలో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరుకు ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు.

విద్య, ఆరోగ్య రంగాల్లో జర్నలిస్టులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రాధాన్యం కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి సేవ చేస్తున్నప్పటికీ గత 25 ఏళ్లుగా ఇంటి స్థలాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందకపోవడం బాధాకరమన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు, పిల్లలకు విద్యాసంస్థల్లో 50 శాతం రాయితీ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక ఒత్తిడులు, సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డీసీసీ అధ్యక్షుడు ఘాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకుడు బండ శంకర్ తదితరులు పాల్గొని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, పిల్లలకు విద్యా రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్థిక సాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత
హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు):

గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు తెలిపారు.

మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని అంతకపేట గ్రామంలో 1960లో జన్మించారు. 1980 ప్రాంతంలో ఆంధ్రప్రభ దినపత్రికకు హుస్నాబాద్ విలేకరిగా తన జర్నలిస్టు జీవితం ప్రారంభించారు. అనంతరం అనేక సంవత్సరాలు ఆంధ్రప్రభలో పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి, ‘దిశ’ దినపత్రిక ఆవిర్భావం నుంచే కీలకంగా పనిచేశారు. తదనంతరం ‘ముద్ర’ దినపత్రికలో కొంతకాలం సేవలందించి, రెండు సంవత్సరాల క్రితం తన సొంతంగా ‘ప్రతిపక్షం’ దినపత్రికను ప్రారంభించి సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు.

1990 ప్రాంతంలో హుస్నాబాద్ పబ్లిక్ స్కూల్‌ను స్థాపించి అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఆవిర్భావం, జర్నలిస్టు సంఘం నిర్మాణం, హుస్నాబాద్ యూత్ అసోసియేషన్, స్ఫూర్తి అసోసియేషన్ కార్యకలాపాల్లో ఆయనకు క్రియాశీలక అనుబంధం ఉంది.

ఫజుల్ రహమాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గొప్ప సహృదయుడు, సౌజన్యశీలి, ఆత్మీయుడైన ఫజుల్ రహమాన్ గారి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు విప్రజా మంటలు ' జాతీయదిన పత్రిక సంపాదకులు సిహెచ్ వి ప్రభాకర్ రావు సానుభూతి తెలియజేశారు..