కొప్పుల ఈశ్వర్ - Praja Mantalu

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం
జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):

ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు.

అలాగే జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. ఈ సభను లక్ష మందితో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్, జనవరి 09 (ప్రజా మంటలు):

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలు, ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ప్రతి మున్సిపాలిటీలో పార్టీని గెలుపు దిశగా నడిపించేలా సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ శ్రేణులు ఏకమై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు దావ వసంత సురేష్తో పాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.