#Gold Rate - Praja Mantalu

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల
హైదరాబాద్ అక్టోబర్ 27:

బంగారం ధరల్లో అకస్మాత్తుగా పెద్ద పతనం నమోదైంది. ఈరోజు (అక్టోబర్ 27) ఉదయం గ్రాముకు రూ.1,050 తగ్గిన రేటు, సాయంత్రానికి మరో రూ.1,290 పడిపోవడంతో మొత్తం రూ.2,340 తగ్గింది.

హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150 రూపాయలు తగ్గి రూ. 1,13,000 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2340 తగ్గి రూ. 1,23,430 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2150 తగ్గి 5. 1,13,150 ລ້໕ ໖.

చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి కూడా అలాగే ఉంది. (24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 450 తగ్గి, 1,24,910 ລ້໖.. 22 గ్రామ్స్ గోల్డ్ రేటు 500 తగ్గి.. రూ.1,14,500 వద్ద నిలిచింది).

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల ప్రాఫిట్ బుకింగ్, అలాగే గ్లోబల్ ఆర్థిక సంకేతాల మార్పులే దీనికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు ₹12,320, 22 క్యారెట్ బంగారం ధర ₹11,290 వద్ద నమోదైంది. రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పసిడి ధరలు మరింత మారే అవకాశం ఉంది.