కొండగట్టు - Praja Mantalu

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):

కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.

. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయిని అన్నారు.

ఇంకా, ఉత్సవాల సమయంలో కొండగట్టు అంజన్న ఆలయంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని, గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెగిపడిన విద్యుత్ తీగలు ఇద్దరికి గాయాలు

కేశఖండన చేసుకునే భక్తుల కోసం వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు గాయాలు, పందిరి పక్కనే  విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి.కానీ వీటితో  ప్రమాదం  జరగలేదు.

హనుమాన్ జయంతి సందర్భంగా  స్వామి వారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులలో,మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన ఇద్దరికి తీవ్ర గాయాలు, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు
కొండగట్టు, జనవరి 23 (ప్రజా మంటలు):

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ అర్చకులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగడంతో భక్తుల దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాదిమంది భక్తులు నిలిచిపోగా, కొందరు భక్తులు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగారు.

ఈ ఘటనకు నేపథ్యంగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్ చందర్ కొండగట్టుకు వచ్చి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో అనుచరులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈఓ వ్యాఖ్యలపై అర్చకుల ఆగ్రహం

ఈ సమయంలో ఆలయ ఈఓ శ్రీకాంత్ రెడ్డి
“ఇంతమందిని లోపలికి ఎవరు అనుమతించారు? ప్రత్యేక పూజలు ఎందుకు చేశారు?” అంటూ అర్చకులపై నోటికి వచ్చినట్టు దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమను అవమానకరంగా మాట్లాడటం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు స్పష్టం చేశారు.

విధుల బహిష్కరణ.. నిలిచిపోయిన దర్శనాలు

ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా అర్చకులు విధులు బహిష్కరిస్తూ ధర్నాకు దిగడంతో దర్శనాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని భక్తజనం, స్థానికులు దేవాదాయ శాఖ అధికారులను కోరారు.

ఎమ్మెల్యే చొరవతో పరిష్కారం

పరిస్థితిపై సమాచారం అందుకున్న అధికారులు అర్చకులతో చర్చలు జరిపే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో సర్పంచ్ ఆదిరెడ్డి కలగజేసుకుని, స్థానిక ఎమ్మెల్యే ద్వారా అర్చకులతో మాట్లాడించగా ఎట్టకేలకు అర్చకులు తమ ఆందోళనను విరమించారు.

ఈ సందర్భంగా మల్యాల సీఐ నీలం రవి సంఘటనా స్థలానికి చేరుకుని అర్చకులతో, అధికారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో దర్శనాలు క్రమంగా పునరుద్ధరించబడ్డాయి.

భక్తుల్లో ఆందోళన

పుణ్యక్షేత్రంలో రాజకీయాల వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ గౌరవం, సంప్రదాయాలు కాపాడేలా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కొండగట్టు అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్య ఆరోపణలను ఖండించిన ముత్యం శంకర్ గౌడ్
కొండగట్టు, జనవరి 05 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ అన్నారు. కొండగట్టు ఆలయ వై జంక్షన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ,
కొండగట్టు గుడికి వచ్చే భక్తుల కోసం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని వ్యక్తి, ఆలయ అభివృద్ధి అంతా తానే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని ముత్యం శంకర్ గౌడ్ విమర్శించారు. రెండు కోట్ల రూపాయలతో చేసిన పనిని అభివృద్ధిగా చెప్పడం సరికాదని, అది కేవలం ఆదునీకరణ మాత్రమేనని అన్నారు. కొండగట్టులో ఇసుకంత అభివృద్ధి కూడా జరగలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతోనే కొండగట్టు అభివృద్ధికి నిధులు వస్తున్నాయని తెలిపారు. టీటీడీ నిధులకు సహకరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తే ఎమ్మెల్యే సత్యంకు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే రవిశంకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

2024 లోనే కొండగట్టు అభివృద్ధిపై ఎమ్మెల్యే సత్యం అధికారికంగా లేఖ రాశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి కోసం ఎన్నోసార్లు ధర్నాలు నిర్వహించామని తెలిపారు. రవిశంకర్ చెప్పిన రూ.100 కోట్ల అభివృద్ధి మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

ఎమ్మెల్యే సత్యం నాయకత్వంలో డిగ్రీ కళాశాల, చొప్పదండిలో ఇంటిగ్రేటెడ్ స్కూలు, అడ్వాన్స్ టెక్నాలజీ ఏటీసీ సెంటర్ తీసుకువచ్చామని,  అభివృద్ధి చేయకుండా ఎమ్మెల్యేపై అనవసర ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి, కొడిమ్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజుల అజయ్ గౌడ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీకోటి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు గోల్కొండ రాజు, నాయకులు దగ్గు మహేష్, జలంధర్, నక్క అనిల్, జమలపురి నిఖిల్, గుర్రం విజయ్, బక్కశెట్టి శ్రీనివాస్, సొంత ప్రకాష్ రెడ్డి, కోరేపు వెంకటేష్, కొత్తకొండ శ్రీనివాస్, పృథ్వీరాజ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్‌వాల్‌ను ఢీకొని బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘాట్ రోడ్డులో మలుపు వద్ద వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.