dharmapuri - Praja Mantalu

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ పేరుతో ఘరానా మోసం
వేములవాడ, మార్చి 01 (ప్రజా మంటలు):

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని యువతీ–మహిళలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా వేములవాడలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
లాడ్జిలో మహిళ నగలు, నగదుతో ప్రియుడు పరార్
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన వంశీ, ఆమెను వేములవాడకు రప్పించాడు.

ఇద్దరూ కలిసి స్థానిక మహేశ్వరి పరమేశ్వర లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో బాధితురాలు బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకున్న వంశీ, ఆమె బ్యాగులో ఉన్న మూడు తులాల బంగారు గొలుసుతో పాటు రూ.10,000 నగదు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు వెంటనే వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లాడ్జి యజమానిపై కూడా కేసు దర్యాప్తులో లాడ్జి నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది.

అతిథుల ఆధార్ కార్డు లేదా గుర్తింపు పత్రాలు తీసుకోకపోవడం,
రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో లాడ్జి యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఐ హెచ్చరిక
ఈ సందర్భంగా వీరా ప్రసాద్, వేములవాడ పట్టణ సీఐ స్పందిస్తూ —
పట్టణంలోని అన్ని లాడ్జిలు, గెస్ట్ హౌస్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
గదులు ఇచ్చే ముందు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ప్రతి లాడ్జిలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్.9440595494)

ధర్మపురి క్షేత్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మధుమేహ అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిన ప్రాముఖ్యమైన వేదికగా నిలిచింది. మధుమేహం పెరుగుతున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అవసరం దృష్ట్యా, ఈ కార్యక్రమానికి ప్రజలు సమూహంగా హాజరై ఆసక్తిగా వినడం విశేషం. కార్యక్రమానికి విచ్చేసిన నిపుణ వైద్యులు తమ అనుభవాలు, పరిశోధన ఆధారిత వైద్యసూత్రాలను సులభమైన భాషలో వివరించి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

జగిత్యాల శంకర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ బీమనాతి శంకర్ మధుమേഹ లక్షణాలు, రకాలు, వ్యాధి ప్రారంభ సూచనలు, రక్తంలో చక్కెర స్థాయిల అసమతౌల్యం వల్ల కలిగే ప్రమాదాలను స్పష్టంగా వివరిస్తూ ప్రజలకు ప్రతిదినం ఆరోగ్యపరిశీలన అవసరమని హితవు పలికారు. మీనాక్షి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ చక్రధర్ మధుమేహ రోగుల ఆహార నియమాలు, ఏ ఆహార పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయో, ఏవి దూరం వుంచాలో శాస్త్రీయంగా వివరించారు.

సీనియర్ సర్జన్, శ్రీలత హాస్పిటల్ వైద్య నిపుణుడు డాక్టర్ హేమంత్ మధుమేహం కారణంగా పాదాలకు వచ్చే చికాకులు, ఇన్ఫెక్షన్లు, గాయాలు, వాటి సంరక్షణ పద్ధతులను ఉదాహరణలతో వివరించి, పాదాలను శుభ్రంగా, రక్షణగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో స్పష్టం చేశారు.

మిత్ర హాస్పిటల్ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీధర్ గుండె మరియు కిడ్నీలపై మధుమేహం కలిగించే ప్రభావాన్ని శాస్త్రీయంగా చర్చిస్తూ, నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, కిడ్నీ విఫలం వంటి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా డీఎం & హెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ మధుమేహ రకాలు, నివారణ మార్గాలు, జీవితశైలి మార్పులు, వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమని ప్రజలకు వివరిస్తూ ఆరోగ్యదాయకమైన అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు.

జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హేమంత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుధీర్‌కుమార్ సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. ఇందులో పాల్గొన్న ప్రైవేట్ వైద్యులు కూడా తమవంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ముఖ్యంగా చక్కెర వ్యాధి, ఆహార నియమాలు, పాదాల సంరక్షణ, గుండె–కిడ్నీ ఆరోగ్యం, నాడీవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు, బ్లడ్ ప్రెషర్ నియంత్రణ వంటి అంశాలపై నిపుణులు అందించిన అవగాహన హాజరైన వారి హృదయాలలో స్పూర్తిదాయకమైన ముద్ర వేసింది.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సత్యాన్ని మరోసారి ప్రజలకు గుర్తుచేస్తూ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధిపై అప్రమత్తత, ముందస్తు జాగ్రత్తలు, సమయానుకూల చికిత్స ఎంత అవసరమో ఈ కార్యక్రమం ప్రజలను చైతన్యపరిచింది. ధర్మపురిలో నిర్వహించిన ఈ అవగాహన సభ గ్రామీణ ఆరోగ్య సేవల అభివృద్ధికి, మధుమేహంపై సమాజంలో స్పష్టమైన అవగాహన కలుగజేసేందుకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ సందర్భంగా ఉచిత పరీక్షలు నిర్వహించి, అల్పాహారం అందించారు.

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి

రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది

జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):

సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి  చాలా కృషి చేశారని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య  అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.

మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం ప్రాంత గిరిజనులకు ఆదివాసులకు విద్య వైద్య సదుపాయాలకు ఉత్తర ద్వారం తలుపులు తెరిచినట్టయిందని అన్నారు.

రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి

రాజుల చెరువు (రోల్లవాగు) ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల ఏర్పాటు సమయంలో బీర్పూర్ ప్రాంతంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీటి ఎద్దటి కలగకుండా చూడాలని ఈ రాజుల చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 0.25 TMC నిలువ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఎస్సారెస్పీలో ఇది అంతర్భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా దీన్ని రూపొందించడం జరిగిందాని తెలిపారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఇలా తెలిపారు:

సాగునీటితో పాటుగా త్రాగునీరు కూడా అందించాలని రక్షిత మంచినీటి సరఫరా చేయాలని  ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యం ఎక్కడ లేకుండే కానీ బీర్పూర్ లో ఏర్పాటు చేశాం .

తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ కరీంనగర్ కు మొట్టమొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు, నేను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో రాయికల్ మండలం బోర్నపల్లి మరియు కడెం మండలం బెల్లాల గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతానికి భవిష్యత్తు వేసినట్టు అవుతాం అని కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే 70 కోట్లు మంజూరు చేసినారు.

కొప్పుల ఈశ్వర్ ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రోళ్లవాగు ఆధునికరణ అనేది తెరమీదకి తీసుకువచ్చి 60 కోట్లతో మంజూరై 153 కోట్లకు వెళ్ళింది ఇప్పుడు.

బోర్నపల్లి వంతెన దాదాపుగా రెండు మూడు సంవత్సరాలలో పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చాం.రాజకీయ ప్రాతినిధ్యం ఎవరిది ఉన్న నిర్మాణంలో మాత్రం అలసత్వం. ఈ నిర్మాణ అలసత్వ కారణంగా మత్స్యకారుల కోట్లాది రూపాయల మత్స్య సంపద కోల్పోయింది.

బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, తుంగూరు, తాళ్ల ధర్మారం గ్రామాల భూముల్లో ఇసుక మేటలు వేయగా రైతులు వాటిని తొలగించడానికి భూమి దరకు సమానంగా ఖర్చయింది

రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది

అప్పటి అలసత్వాన్ని ప్రభుత్వ వైపల్యమా లేక  ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను అనడమా? ఎవరిని  అనడమో కానీ ఆ అలసత్వంతో నిర్మాణం జాప్యం కావడంతో ఇటు మత్స్యకారులు తీవ్ర నష్టపోయినారు. పది సంవత్సరాల నుండి అక్కడ చేపల పెంపకం అవకాశం కోల్పోయారు.

కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో బీర్పూర్ లో మేము నాలుగు గంటలు ధర్నా చేశాం. ఎస్సారెస్పీ అధికారులు దిగివచ్చి రెండో పంటకు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో మేము ధర్నా విరమించాం

ఉమ్మడి రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మా బాధ్యతగా భావించి చేశాంటిఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా బాధ్యత మేము నిర్వహించాం

వాస్తవంగా పనులు నిలిచిపోవడానికి కారణం పెండింగ్ బిల్స్ చెల్లింపు లేకపోవడం.తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 30 కోట్ల బిల్లులను చెల్లింపు చేశాం

.25 TMC నిల్వకు అదనంగా 1 TMC ప్రతిపాదన ఉన్నదో అదనపు నిల్వ సామర్థ్యానికి రెవెన్యూ ల్యాండ్ ముంపుకు గురవుతుంది దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు దాదాపు 800 ఎకరాలు ముంపుకు గురవుతుంది

రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు గురవుతున్నదో దానికి ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి ప్రతిపాదించడం లోపల అప్పటి ప్రాతినిధ్యం చొరవ చూపెట్టక లేకపోవడంతోని ఈ జాప్యం జరిగింది

కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్స్ తో పాటుగా అటవీ శాఖకు చెందిన భూమి ముంపుకు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల నంచర్ల గొల్లపల్లి మండల చందోలి దట్నూర్ ప్రాంతం నుండి సబ్ స్యూడ్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ నుండి ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది దాని అనుమతి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలి