జగిత్యాల అభివృద్ధి - Praja Mantalu

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):

చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి చల్గల్‌లో స్థలం కేటాయించినట్లు తెలిపారు. టీఆర్ నగర్‌ను జగిత్యాలలో విలీనం చేయడం ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు.

జగిత్యాల, రాయికల్, టీఆర్ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో అభివృద్ధితో మార్పు మొదలైందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు.

జీవో–58 కింద టీఆర్ నగర్‌లో 116 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. అలాగే, 62 కోట్ల నిధులతో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఇతర నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణం జరగలేదని, జగిత్యాలలో మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా 4520 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.

కొందరు అభివృద్ధిని ఓర్వలేక కుల, మత, ప్రాంత భేదాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కన్నీళ్లు, ప్రలోభాలతో ఓట్లు వేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పక్షాన ఉండి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని, 5 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులతో అన్ని కుల సంఘాల భవనాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డుల్లో నాణ్యతతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఒక్క ఓటు ఐదేళ్ల జగిత్యాల అభివృద్ధికి దారితీస్తుందని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.

అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం

ఈ తీర్పుపై స్పందించిన డా. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, ఎక్కడా కాంగ్రెస్‌లో చేరినట్లు తాను గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రకటించలేదని తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి రూ.5 వేల పార్టీ ఫండ్ బీఆర్‌ఎస్‌కు చెల్లిస్తున్నానని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ కూడా ఇచ్చానన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, ఇది పార్టీ మారడం కాదని స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధే తన లక్ష్యమని, వ్యక్తిగత లాభం ఏమీలేదని పేర్కొన్నారు.

నేను నిధులు తెచ్చాను : సంజయ్

ప్రభుత్వ చొరవతో రూ.62.5 కోట్ల UIDF నిధులు, రూ.235 కోట్ల ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి రూ.41 కోట్ల పెండింగ్ నిధులు, రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.5 కోట్ల SDF నిధులు మంజూరయ్యాయని వివరించారు. యావర్ రోడ్ విస్తరణకు కట్టుబడి ఉన్నానని, సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసే అభ్యర్థులను గెలిపిస్తే జగిత్యాల అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రజలను కోరారు.

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:

జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.

ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

2001కి ముందు యావర్ రోడ్డు 80 అడుగుల వెడల్పుతో ఉండేదని, మొదటి నుంచే ఇది ప్రధానంగా వ్యాపార ప్రాంతంగా, తక్కువ నివాస ప్రాంతంతో కొనసాగిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే 2021లో రోడ్డును 100 అడుగుల వెడల్పుతో కమర్షియల్ జోన్‌గా మార్చడం జరిగిందని తెలిపారు.

గతంలో 30, 50, 80 అడుగుల రోడ్డు వెడల్పు అనుమతులతో నిర్మించిన భవనాలను తొలగించాల్సి వస్తే, నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల రోడ్డు విస్తరణకు తక్షణ చర్యలు అవసరమని సీఎం ను కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవికి తగిన ఆదేశాలు జారీ చేశారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు, యావర్ రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చినందుకు సీఎం కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

అలాగే జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా, 10 ఎకరాల్లో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థలం సమస్యగా మారిందని వివరించారు. ప్రజల సౌకర్యార్థం చల్గల్ వద్ద వాలంతరీ భూమిని కేటాయించాలని కోరగా, ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో మాట్లాడి స్థలం కేటాయింపునకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

రూ.204 కోట్లతో మంజూరైన హాస్పిటల్ ప్రాజెక్టులో భాగంగా రూ.135 కోట్లతో బిల్డింగ్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జనవరిలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం ను ఆహ్వానించగా, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కూడా సమాచారం అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.