Singareni - Praja Mantalu

2 వేల మంది అన్‌ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):

సింగరేణిలో అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.

హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్థన్‌తో కలిసి విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత ఈ డిమాండ్లు చేశారు. గత నెలలో కార్మిక సంఘాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిందని, అయితే దానిని ఒక్క నెలకే పరిమితం చేయడం సరికాదన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యే వరకు బోర్డును కొనసాగించాలని స్పష్టం చేశారు.

డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని కవిత హెచ్చరించారు.

అలియాస్ పేర్ల సమస్య పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు లభించడంలో అడ్డంకిగా మారిన అలియాస్ పేర్ల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత కోరారు. ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న యువకులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా దీక్ష విరమింపజేయడం సరికాదన్నారు.

ఈ సమస్యపై కూనంనేని సాంబశివరావు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని కవిత విమర్శించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన కార్మికుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువకులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేపడుతున్న ఆందోళనలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కవిత ప్రకటించారు. ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీని అమలు చేయడంతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, పెండింగ్ డీఏల చెల్లింపు, హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ప్రమోషన్లు, బదిలీలు తదితర సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కవిత సూచించారు.

మణుగూరు–భద్రాచలం జనం బాటలో గిరిజనుల పక్షాన కల్వకుంట్ల కవిత పోరాటం
భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 19 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో గిరిజనులు, ఆదివాసీలు, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.

మణుగూరు ఓసీ–2 గనిని సందర్శించిన కవిత, కార్మికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి టీ తాగుతూ సంఘీభావం తెలిపారు. ఓసీ–2 గనిని ప్రైవేట్ పరం చేస్తే మణుగూరు మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. సింగరేణి సీఎండీ మూడుేళ్లలో మైన్ మూసేస్తామని చెప్పడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.

గొత్తికోయ గూడెం నిర్వాసితుల దయనీయ పరిస్థితి

సింగరేణి గని విస్తరణ కోసం 2016లో భూ సేకరణ చేసిన మణుగూరు సమీప గొత్తికోయ గూడెాన్ని కవిత సందర్శించారు.
కేవలం లక్షా 60 వేల పరిహారంతో 72 గిరిజన కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా అక్కడే నివసిస్తున్నా కనీసం రోడ్డు, కరెంట్, తాగునీరు, స్కూల్ వంటి మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు.

ఈ కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇళ్లు, జీవన హక్కులు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించకపోతే రాష్ట్రపతి, గవర్నర్‌ను కలిసి న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.

సీతారామ ఎత్తిపోతల పథకం – రైతుల ఆందోళన

పినపాక నియోజకవర్గంలోని బీజీ కొత్తూరు సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్‌ను సందర్శించిన కవిత, ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రాచలం దర్శనం – విలీన గ్రామాల ర్యాలీ

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం అనంతరం, ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని కోరుతూ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ముంపుతో సంబంధం లేని గ్రామాలను ఏపీలో కలపడం అన్యాయమని తెలిపారు. తక్షణం ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు

ప్రెస్ మీట్‌లో కవిత మాట్లాడుతూ –

గిరిజన కార్పొరేషన్‌లో 30 ఏళ్లుగా రిక్రూట్‌మెంట్లు లేవు

గిరిజనుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

ఓసీ–2 మైన్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం

సింగరేణి కార్మికుల సమస్యలపై జాగృతి నిరంతర పోరాటం

భద్రాచలం ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చిన నిధులు వెంటనే విడుదల చేయాలి

అడవి మూలవాసులైన గిరిజనుల హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని, జల్–జమీన్–జంగల్ కోసం జాగృతి ముందుండి పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు.