rally - Praja Mantalu

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

జగిత్యాల పట్టణంలోని స్థానిక టౌన్‌హాల్‌ నుంచి తహసీల్‌ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డా. బోగ శ్రావణితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు.

జాతీయ జెండాను చేతబూని పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. భారతదేశ సమైక్యత, అఖండతను కాపాడటంలో ప్రతి పౌరుడి బాధ్యతను గుర్తుచేస్తూ కార్యక్రమం సాగింది.

ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రామకృష్ణ విద్యాసంస్థల భారీ జాతీయ పతాక ర్యాలీ
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు 550 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని మోస్తూ పట్టణ పురవీధులలో తిరంగా ర్యాలీగా సాగించారు.

అతి పొడవైన జాతీయ పతాకంతో జరిగిన ఊరేగింపును పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. జగిత్యాల పట్టణంలో తొలిసారిగా ఈ తరహా కార్యక్రమాన్ని రామకృష్ణ విద్యాసంస్థలు నిర్వహించడం గర్వకారణమని విద్యాసంస్థల చైర్మన్ యాద రామకృష్ణ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లోనూ, ప్రజల్లోనూ దేశభక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో NSV జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పల్లెర్ల నరేష్, రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ కొక్కుల రాజేందర్, NSV డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపు మునిందర్ రెడ్డి, కస్తూరి మల్లికార్జున్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్‌పై మహిళా న్యాయవాదుల నిరసన
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):

తెలంగాణ బార్ కౌన్సిల్‌లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.

బార్ కౌన్సిల్ ఏర్పాటైన నాటి నుండి ఇప్పటివరకు ఒక మహిళా ప్రతినిధి కూడా లేకపోవడం విచారకరమన్నారు. 2026 ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం రాష్ట్ర బార్ కౌన్సిల్ బాధ్యత అని, రిజర్వేషన్ అమలు చేయకపోవడం మహిళలపై అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళా న్యాయవాదులు హైకోర్టు గేట్ నం.6 వద్ద నిరసన తెలిపారు. నిరసనలో మహిళా న్యాయవాదులు డా. జీ. సుభాషిణి, శారద గుంద్రత్తి, ప్రేమలతా గురులాల, రాజిత, సుమిత్రా దేవి పర్వత, శ్రీలత గోవిందు, స్వేత లక్క, ఎస్.చందన, జయశ్రీ, ఉర్మిళ లు పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. జగన్, బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి మహిళా రిజర్వేషన్ డిమాండ్‌కు పూర్తి మద్దతు తెలిపారు. ఇతర న్యాయవాదులు కూడా సంఘీభావం ప్రకటించారు. ఏపీ, పంజాబ్, హర్యానా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు ఇంకా తమ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయలేదని అన్నారు.