crime - Praja Mantalu

రేచపల్లి లో బావిలో బాలుడి మృతదేహం
జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):

రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.
పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా ఆదివారం గ్రామ సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సారంగాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.
ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం
సికింద్రాబాద్, డిసెంబర్ 08 (ప్రజా మంటలు ):

పెండ్లికి నిరాకరించిందనే కోపంతో వరసకు బావ అయ్యే ఓ మానవ మృగం 18ఏండ్ల యువతిని పట్టపగలు ఆమె ఇంట్లోనే  గొంతులో కత్తి దించి, అతి దారుణంగా హత్య చేశాడు. వారాసిగూడ పోలీసులు తెలిపిన వివరాలు...ఏపీ రాష్ర్టంలోని శ్రీకాకుళం జిల్లా కు చెందిన కాంతారావు, లక్ష్మీ దంపతులు తమ ఇద్దరు కూతుళ్ళను తీసుకొని జీవనోపాధికై గత పదేండ్ల క్రితం సిటీకి వచ్చారు.

వారాసిగూడ పీఎస్ పరిధిలోని బాపుజీనగర్ లోని హన్మాన్ ఆలయం పక్కనున్న బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్నారు.  కాంతారావు బిల్డింగ్ పనులు చేసే మేస్ర్తీగా, భార్య లక్ష్మీ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో  పెద్ద కూతురు పవిత్ర(18) ఇంటర్‌‌పూర్తి చేసి, ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ తీసుకుంటుంది. కాంతారావు కు  బంధువు అయిన జవహార్ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం వాసి ఉమాశంకర్ (27)కు తన కూతురు ను ఇచ్చి వివాహం చేయాలను కున్నారు.

అయితే టైల్స్ పనిచేసే ఉమాశంకర్ ఇటీవల మద్యానికి బానిసై సక్రమంగా పనికి వెళ్ళుతుండకపోవడంతో పవిత్రకు చేయాలనుకున్న పెండ్లిని దాదాపుగా క్యాన్సల్ చేసుకున్నారు. ఇదే విషయమై ఉమాశంకర్ కొంతకాలంగా వీరితో గొడవపడుతున్నాడు. ఇటీవల విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకున్న కాంతారావు కుటుంబసభ్యులు సోమవారం తిరిగి  ఉదయం సిటీలోని తమ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఉమాశంకర్ సోమవారం మద్యాహ్నం కాంతారావు ఇంటికి చేరుకున్నాడు. తనకు చెప్పకుండా విజయవాడ ఎలా వెళ్తారని కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు.

ఈ క్రమంలో పెండ్లికి నిరాకరించందనే కోపంతో అప్పటికే రగులుతున్న ఉమాశంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కుటుంబసభ్యులు చూస్తుండగానే పవిత్ర మెడపై కత్తి దించి బలంగా పొడిచాడు. దాంతో కుప్పకూలిన పవిత్ర గొంతు నుంచి రక్తం ఉబికివచ్చి, గది అంతా రక్తపు మడుగు అయింది. దించిన కత్తిని గొంతులో నుంచి తీసి, కత్తిని, తన మొబైల్ ను అక్కడే పడేసిన ఉమాశంకర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఒక్కసారిగా పవిత్ర రక్తపు మడుగులో పడి గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడవడంతో తల్లి లక్ష్మీ, తండ్రి కాంతారావు, చెల్లెలు రేవతి(17) లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

తేరుకొని గుండెలు పగిలేలా రోదించారు. చుట్టుపక్కల వాళ్ళు గమనించి, వారాసిగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ లు పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్ తో ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను, వివరాలను సేకరించారు. అక్కడున్న సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పవిత్ర చెల్లెలు రేవతి అయ్యో అక్కా...అంటూ గుండెలు బాదుకుంటూ.. రోధించడం అక్కడున్న అందరిని కలిచివేసింది.

వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీ అయిన నిందితుడు ఉమాశంకర్ జాడ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గా ఏర్పడి, గాలిస్తున్నట్లు తెలిపారు.

–ఫొటోలు: