ట్రంప్ - Praja Mantalu

ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్
వాషింగ్టన్ ఫిబ్రవరి 12:

:వైట్ హౌస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, “ఇరాన్‌తో కూటమి మార్గంలో సమస్యలు పరిష్కరించాలని మేము ఆశిస్తున్నాం. అయితే అవసరమైతే సైనిక ఎంపికలు కూడా టేబుల్‌పై ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తత దిశగా వెళ్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సైనిక చర్య వైపు అడుగులా?

ఇరాన్ అణు కార్యక్రమం పై అమెరికా మరియు ఇజ్రాయెల్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్‌ను “ప్రధాన భద్రతా ముప్పు”గా పరిగణిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతోంది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,

దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు

ఇరాన్ మద్దతుతో ఉన్న మిలీషియా గుంపుల చర్యలు

ఈ పరిస్థితులు భవిష్యత్తులో సైనిక చర్యకు దారితీసే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని అంటున్నారు.

🌍 అంతర్జాతీయ ప్రతిస్పందన

ఈ సమావేశంపై యూరప్ దేశాలు, రష్యా మరియు చైనా కూడా గమనిస్తున్నాయి. ఏవైనా సైనిక చర్యలు చేపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

📌 ఇక ముందు ఏమవుతుంది?

ప్రస్తుతం అమెరికా అధికారికంగా దౌత్య చర్చల మార్గాన్నే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెబుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ వైఖరి మరింత కఠినంగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలు మధ్యప్రాచ్య భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు.

ముగింపు:
ట్రంప్–నేతన్యాహూ గోప్య సమావేశం ఇరాన్‌పై కీలక నిర్ణయాలకు వేదిక అయిందా? లేక ఇది కేవలం వ్యూహాత్మక ఒత్తిడేనా? రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రపంచ దృష్టి ఇప్పుడు వాషింగ్టన్ మరియు టెల్ అవీవ్ వైపు మళ్లింది.

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం
బ్రస్సెల్స్ జనవరి 18:

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతలు దక్షిణ అమెరికా దేశాలతో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రేడ్ జోన్‌గా ఇది నిలవనుంది అని ఈయూ నేతలు ప్రకటిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో యూరోప్ భద్రతపై బాధ్యత తీసుకునే విషయంలో అమెరికా ఆసక్తి తగ్గడం, అలాగే ఈయూపై నిర్లక్ష్య ధోరణి చూపించడమే ఈ పరిణామానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై ఆధారాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఈయూ “డైవర్సిఫికేషన్” (వైవిధ్యీకరణ), “డి-రిస్కింగ్” (ప్రమాదాలను తగ్గించుకోవడం) వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.

అర్థం ఏమిటంటే—యూరోప్ ఇకపై కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా, ఇతర దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. దక్షిణ అమెరికా దేశాలతో కుదుర్చుకోబోయే ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం పెరగడమే కాకుండా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా యూరోప్‌కు కొత్త భాగస్వాములు దొరకనున్నాయి.

ఈ ఒప్పందం గ్లోబల్ వాణిజ్య సమీకరణల్లో కీలక మలుపుగా మారనుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?
నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన

(జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి)

ఇందాక ఆకలేసి,
దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.

మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా.

(అంటే ఏనుగు అరుపు కాదు) -ed

"అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.

"ఓహ్, ఒకటివ్వు" అన్నాను.

టోకెన్ తీసుకెళ్లి దోశ మాస్టర్ కిచ్చా.

పెనం మీద దోశ పిండిని రాశిగా పోశాడు.
గిన్నెతో పిండిని గుండ్రంగా చేశాడు.
తర్వాత నెయ్యి పోశాడు.
ఆపై దోశ మీద కారం గుజ్జు వేసి చదును చేశాడు.
తర్వాత ఏదో పొడి చల్లాడు.
ఆపై మళ్లీ నెయ్యి పోశాడు.
కాసేపు వేగనిచ్చాడు.

ఆ దోశ రంగు, రూపు చక్కగా ఉంది!!

బహుశా, ఇలాంటి దోశల ఫొటో తీసే, కొంత ప్యాచప్ చేసి,
కొత్త గెలాక్సీలను కనుగొన్నానని చెబుతాడేమో NASA వాడు!!

గెలాక్సీ ఘీంకారం దోశను తీసి
బల్లపరుపుగా ఉన్న ఓ చెక్క ప్లేట్లో వేసి,
ఓ చిన్న ప్లాస్టిక్ కప్పులో పల్లీ చట్నీ వేసిచ్చాడు, సర్వర్.

మరీ చిన్నగా ఉన్న ఆ ప్లాస్టిక్ కప్పును చూస్తే,
మన గెలాక్సీలో ప్లానెట్ హోదా కోల్పోయిన ప్లూటోలాగా అనిపించింది. పోనీయండి!!

దోశ తిందామని రెడీ అవుతుండగా
ఏదో ర్యాండమ్ కాల్ వచ్చింది. ఆన్సర్ చేశా!

"నేను నెహ్రూ మాట్లాడుతున్నా.." అని వినిపించింది.

"సార్ నేను బిజీగా ఉన్నా.
ఓ పావుగంట తర్వాత చేస్తారా.." అనడిగాను.

"5 నిమిషాల్లో ఓ కచేరీ ఉంది గానీ, వన్ మినిట్లో ట్రెండింగ్ న్యూస్ ఏంటో చెప్పు" అన్నారాయన.

అసలే పెద్దాయన, కాల్ కట్ చేస్తే ఫీల్ అవుతారు. చేసేదేం లేక,

"రూపాయ్ వాల్యూ ఘోరంగా పడిపోయింది.
ఇండియాకు, అమెరికాకు మరింత చెడింది.
ఇండిగో వాడు ఫ్లైట్స్, ప్యాసింజర్స్ తో ఫుట్ బాల్ ఆడుకున్నాడు.
మీ పార్టీ మేస్త్రీ, మెస్సీతో ఫుట్ బాల్ ఆడనున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో దిష్టి, భూతశుద్ది నడుస్తోంది.
బాలు స్టాచ్యూపై మళ్లీ మనోభావాలు దెబ్బతిన్నాయి.

మొత్తం వీటన్నింటికీ కారణం..
నెహ్రూనే అనుకుంటున్నారు,
బై, ఉంటా సార్," అని కాల్ కట్ చేయబోయా నేను.

"ఇంతకీ అఖండ 2 ఎందుకు వాయిదా పడింది" అనడిగారు ఆయన.

ఈయనేంటి ఇలా తగులుకున్నారు అనిపించింది.

"అఖండ 2 వాయిదాకు కారణం అప్పట్లో నెహ్రూ అనుసరించిన ఆర్థిక విధానాలే..అంటూ ట్వీట్ చేసి, ఆ సినిమా నిర్మాతలు కనిపించకుండా పోయారు. బాలయ్య త్రిశూలం పట్టుకుని బహుశా మీ దగ్గరకే రావచ్చు..’’ అని చెప్పా; ఇలాగైనా కాల్ కట్ చేస్తారేమోనని!

ఐనా, ఆయన కాల్ కట్ చేయలేదు.

"నీకో నిజం చెప్పనా" అన్నారాయన.

ఆకలితో ఓపిక నశించి
"చెప్పండి సార్" అన్నాను నీరసంగా.

"నీకు ఘీంకారం టోకెన్ ఇచ్చిన వాడు,
పెనం మీద పిండి వేసిన మాస్టర్,
దోశను అందజేసిన సర్వర్..
వీరు ముగ్గురూ ఎవరనుకుంటున్నావ్?
మారువేశంలో ఉన్న 14 Reels ఓనర్స్,
అప్పుల్లో ఉన్న అఖండ 2 నిర్మాతలే.." అని చెప్పి
కాల్ కట్ చేశారు ఆయన.

దోశ తినకుండానే
దబేల్మని పడిపోయా, నేను!!

ఇలాంటి అతి క్లిష్ట పరిస్థితుల్లో,
మీరు ముందుగా,
108కి కాల్ చేస్తారా? లేక,
బాలయ్యకు కాల్ చేస్తారా?

సరైన సమాధానం తెలిసీ చెప్పకపోయారో...

మీకు "ట్రంప్ దిష్టి" తగులుతుంది, ఖబడ్దార్!! 🤧😜