కరీంనగర్ - Praja Mantalu

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఉన్న పూలే విగ్రహానికి కూడా పూలమాలలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ, “అజ్ఞానంపై అక్షరంతో యుద్ధం చేసిన మహాత్ముడు పూలే” అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
అలాగే పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లతో సామాజిక న్యాయం దిశగా కృషి చేస్తోందని అన్నారు.
కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి
కరీంనగర్, మార్చి 01 (ప్రజా మంటలు):

రేపు మార్చి 2న మాజీ శాసనసభ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీసీసీ ప్రకటించింది.

ఉదయం 09:30 గంటలకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు.

ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ నగరంలోని బస్ స్టాండ్ చౌరస్తాలో ఉన్న శ్రీపాద రావు విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు.. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్:
కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు):

రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన వారు, అలాగే పార్టీ కష్టకాలంలో అంకితభావంతో పనిచేసిన సీనియర్ మైనారిటీ నాయకులకు ఈసారి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మైనారిటీ వర్గాల బలోపేతమే లక్ష్యంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని, అర్హత కలిగిన నాయకులకు అవకాశాలు కల్పిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు. ముస్లిం మైనారిటీల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు నేహాల్ అహ్మద్, లయీఖ్ ఖాద్రీ, అబ్దుల్ రహ్మాన్, అహ్మద్ అలీ, మోసిన్, ఎండీ కలిముద్దీన్, సయ్యద్ ఖమరోద్దీన్, హాజీ షెబాన, మొహమ్మద్ ఖాజా ఖాన్, ఫిరోజ్, మెరాజ్, జమీల్, ఇమ్రాన్, బషీర్, అబ్దుల్ బారి, అజీం, ముజాహిద్, షాహిన్షా, షాహేబాజ్, హసీనా, సిరాజ్, ఆరిఫ్ అలీ, అబ్దుల్ గఫార్, షాకీర్, సలీం, మాసూమ్ ఖాన్, ఖాజా ఖాన్, ఖలీల్, జక్కి, అజ్మత్ అహ్మద్, హనీఫ్, విఖార్, ఖాజా మొహమ్మద్ జాఫర్, గౌస్, ఇక్రాం, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):

అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

నేడు BJP, BRS వంటి పార్టీలు రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచనలను ప్రజలు గమనించాలని సూచిస్తూ, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని నేతలు పిలుపునిచ్చారు.

కరీంనగర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డిసిసి కార్యాలయం వద్ద మరియు కోర్ట్‌ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డిసిసి కార్యాలయంలో నివాళులు

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం,కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, శ్రావణ్ నాయక్, మడుపు మోహన్
తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
అందరూ కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు.

కోర్టు చౌరస్తాలో ఘన నివాళులు

నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో కోర్ట్‌ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ (రవాణా, బీసీ సంక్షేమ శాఖ),వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్,సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పార్లమెంట్ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్ రావుతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అందరూ కలిసి విగ్రహానికి పూలమాలలు సమర్పించి బాబాసాహెబ్‌కు ఘన నివాళులు అర్పించారు.

ఎండి తాజ్, మడుపు మోహన్, శ్రావణ్ నాయక్, కర్ర రాజశేఖర్, కలువల రాంచందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నిహాల్, బోనాల శ్రీనివాస్, షబానా, హనీఫ్, సలీముద్దీన్, దన్నుసింగ్, హసీనా, మహమ్మద్ చాంద్, మునిగంటి అనిల్ దండి, రవీందర్, మంద మహేష్, మాదాసు శ్రీనివాస్, మూల జైపాల్, కుంభాల రాజకుమార్, విక్టర్, బషీరుద్దీన్, పర్వత మల్లేశం, బత్తుల రాజకుమార్, కటకం కృష్ణ, తీట్ల ఈశ్వరి, శిల్ప, జ్యోతి రెడ్డి, సర్రిల్ల రతన్ రాజు, సుంకరి గణపతి, శ్రీరాముల రమేష్, జాఫర్, హైమద్, సర్వర్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.