#China - Praja Mantalu

పుతిన్ భారత్‌ పర్యటన డిసెంబర్ 5–6న — ప్రపంచ రాజకీయాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం
పార్లమెంట్‌లో ప్రసంగం — ప్రతీకాత్మక ప్రాధాన్యం

రష్యా-భారత్ వ్యూహాత్మక బంధం

ప్రపంచ పరిణామాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం

న్యూ ఢిల్లీ/ మాస్కో అక్టోబర్ 28:

భారత్-రష్యా సంబంధాలకు కొత్త దశ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఇది రెండు దేశాల మధ్య 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం (Annual Summit) అవుతుంది. పుతిన్ ఈ పర్యటనలో భారత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు అని విదేశాంగ వర్గాలు సూచిస్తున్నాయి.

ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు పుతిన్ మధ్య రక్షణ, ఇంధనం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన మరియు వాణిజ్య సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

రష్యా-భారత్ వ్యూహాత్మక బంధం

భారతదేశం మరియు రష్యా మధ్య సంబంధాలు శీతల యుద్ధ కాలం నుండి కొనసాగుతున్నాయి. రక్షణ రంగంలో భారత్‌కు 60 శాతం పైగా సాయుధ సరఫరాలు రష్యా నుంచే వస్తున్నాయి. తాజాగా చమురు దిగుమతుల విషయంలో కూడా రష్యా భారతదేశానికి ప్రధాన భాగస్వామిగా మారింది.
డాలర్ ఆధారిత చెల్లింపుల బదులు రూపీ-రూబుల్ వాణిజ్య వ్యవస్థను రెండు దేశాలు ఆమోదించాయి.

ప్రపంచ పరిణామాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం

ప్రస్తుతం ప్రపంచ రాజకీయ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి.ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండగా, రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

అమెరికా-చైనా మధ్య శీతల యుద్ధం తరహా పోటీ మరింత ముదురుతోంది.మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలు పెరుగుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో, పుతిన్ భారత పర్యటన ద్వారా ఆసియా ప్రాంతంలో తన రాజకీయ, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని బలపరచాలని ప్రయత్నిస్తున్నారు.

భారత విదేశాంగ సమతౌల్యం

భారతదేశం ఈ రోజుల్లో “మల్టిపోలర్ ప్రపంచం”లో సమతౌల్య విధానం పాటిస్తోంది.ఒకవైపు అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌లతో క్వాడ్ భాగస్వామ్యం కొనసాగిస్తూనే, మరోవైపు రష్యా, చైనా, ఇరాన్‌లతో BRICS + వేదికలో చురుకుగా ఉంది.
పుతిన్ పర్యటన ఈ రెండు దిశల్లోనూ భారత విదేశాంగ వ్యూహానికి సాక్ష్యంగా నిలుస్తోంది.

పార్లమెంట్‌లో ప్రసంగం — ప్రతీకాత్మక ప్రాధాన్యం

పుతిన్ భారత పార్లమెంట్ ఉభయ సభలలో ప్రసంగించబోతున్న తొలి రష్యా అధ్యక్షుడు అవుతారు.
ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాకుండా, భారత్-రష్యా మధ్య ఉన్న చారిత్రక బంధానికి చిహ్నంగా భావిస్తున్నారు.
వ్లాదిమిర్ పుతిన్ “భారతదేశం సత్యమైన మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి” అని ఇటీవల మాస్కోలో ప్రకటించారు.

భారతదేశానికి అవకాశాలు, సవాళ్లు, అవకాశాలు:

రక్షణ రంగంలో కొత్త సాంకేతిక మార్పిడి ఒప్పందాలు.అణు విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ (కూడాంకులం ఫేజ్-3 చర్చలు). చమురు దిగుమతుల సుస్థిర సరఫరా.ఆర్కిటిక్, అంతరిక్ష, సైబర్ భద్రత రంగాల్లో భాగస్వామ్యం కొరకు చక్కని అవకాశం.

సవాళ్లు:

అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ ఆంక్షల ప్రభావం.రష్యా-చైనా సమీపతకు సంబంధించిన వ్యూహాత్మక సవాళ్లు గ్లోబల్ ఆర్థిక అస్థిరత

నిపుణుల విశ్లేషణ

దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు ప్రొఫెసర్ అజయ్ శుక్లా ప్రకారం  “భారత్ తన స్వతంత్ర విదేశాంగ ధోరణిని నిలబెట్టుకుంటూ, అన్ని శక్తులతో సమాన దూరంలో ఉండటమే దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు దోహదం చేస్తుంది. పుతిన్ పర్యటన దానికి సంకేతం.”

డిసెంబర్ 5–6 తేదీలలో జరగబోయే ఈ పర్యటన కేవలం రాజకీయ శిఖర సమావేశం కాదు —
ఇది మారుతున్న ప్రపంచంలో భారత్ తన స్థానం, స్వతంత్ర ధోరణిని స్పష్టంగా ప్రకటించే వేదికగా నిలుస్తుంది.

చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా?
CIA–మోదీ–పుతిన్ కథనం:  బంగ్లాదేశ్‌లో CIA అధికారి మరణం ప్రచారంలో భాగమా?

(సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ అక్టోబర్ 26:

ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సంచలన కథనం వైరల్ అవుతోంది. అమెరికా గూఢచారి సంస్థ CIA భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో హతమార్చే ప్రయత్నం చేసిందని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ కుట్రను గుర్తించి మోదీ ప్రాణాలు కాపాడాడని ప్రచారం జరుగుతోంది. ఈవార్తలను ఈ ప్రభుత్వ సంస్థ బలపరచ లేదు.

జపాన్ పర్యటన తరువాత, చైనా వెళ్లిన మోదీ, అక్కడ పుతిన్, షి జింగ్ పిన్ తో కలవకుండా చూడాలనే అమెరికా ప్రయత్నం విఫలం అయింది. ఆ తరువాతి నుండి, మోడీ ట్రంప్ ను కలిసే అవకాశమున్న ప్రతి సమావేశానికి గైర్హాజరు అవుతున్నారనే విషయాన్ని,ఇక్కడ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

దీనివెనుక అమెరికాలోని "డీప్ సీక్" హస్తం ఉందనే అనుమాలు వేలాడుతున్నాయి. గతంలో కొన్ని NGO లతో,left & right ving సంస్థలతో, రాజకీయ పార్టీలు ఈ సంస్థతో అంట కాగినట్లు,ఆర్థికసాయం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోని భాగంగా, బంగ్లాదేశ్ రాజధాని ధాకాలో Terrence Arvelle Jackson అనే CIA అధికారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడని కొన్ని ఆన్‌లైన్ వేదికలు ప్రచారం చేస్తున్నాయి. కొందరు ఈ మరణాన్ని మోదీపై కుట్ర ప్రయత్నంతో సంబంధం ఉన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వార్తకు ఏ ప్రభుత్వ ధృవీకరణ లేదు.

జాక్సన్ బంగ్లాదేశ్ ఆగస్ట్ 27 న బంగ్లాదేశ్ వచ్చాడని, ఇండియా లో అల్లర్లను ప్రేరేపించడం, ప్రధాని మోడీకి ప్రమాదం కలిగించడం, గద్దె దించే కార్యక్రమాలు చేయాలనే ప్రణాళికలు రచించాడని ప్రచారం జరుగుతుంది. కానీ ఆలోగానే, ఆయన బంగ్లాదేశ్ లోని ఒక 5నక్షత్రాల హోటల్ లో అనుమానస్పద పరిస్థితి లో మరణించాడు. ఈ విషయాన్ని, అటు అమెరికా, ఇటు బంగ్లాదేశ్ అధికారికంగా ప్రకటించలేదు.

భారత, అమెరికా, రష్యా లేదా బంగ్లాదేశ్ అధికార వర్గాలు ఈ సంఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విశ్వసనీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ విషయం గురించి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ తరహా కథనాలు సమాచార యుద్ధం (Information Warfare) లేదా ప్రచార రాజకీయాల భాగంగా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతాయి. ఒకవైపు భారత్–రష్యా మైత్రిని బలపరిచేలా, మరోవైపు అమెరికాపై అనుమానం కలిగించేలా ఈ కథనాలు రూపొందించబడ్డాయని భావిస్తున్నారు.

నిజానిజాలు బయటకు రావడానికి అధికారిక దర్యాప్తు లేదా ధృవీకరణ అవసరం. ప్రస్తుతం ఈ కథనాన్ని అప్రమాణిత ప్రచారంగా మాత్రమే పరిగణించాలి.