జాగృతి - Praja Mantalu

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు):

ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా ఫీజుల భారం మోపుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి 30 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచడం దోపిడీ చర్య అని విమర్శించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లు ఆమోదించాలన్నారు.

రాష్ట్రంలో సుమారు 12 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజుల పెంపు పరిమితిని 7 నుండి 8 శాతం వరకే నియంత్రించాలని సూచించారు.
ప్రభుత్వంపై ప్రశ్నలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసినప్పటికీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా ఈ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు.
కార్పొరేట్ స్కూల్స్‌పై విమర్శలు
కార్పొరేట్ మరియు నార్త్ ఇండియన్ స్కూల్స్ కారణంగా తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని కవిత అన్నారు. నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్స్ వంటి సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, టీచర్ల జీతాలు పెంచడం లేదని ఆరోపించారు.
పుస్తకాల ధరలను కూడా అనవసరంగా పెంచి తల్లిదండ్రులను దోచుకుంటున్నారని, విద్యార్థులకు సరైన ఆహారం, ఉద్యోగులకు పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు.
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి
ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో తెలంగాణ వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానికులకు అవకాశాలు కల్పించని సంస్థలకు అనుమతులు ఇవ్వకూడదన్నారు.
సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై ఆగ్రహం
ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం తగదని కవిత అన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కాలేజీలు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రభుత్వానికి హెచ్చరిక
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కవిత హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఫీజుల భారం నుంచి రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
మ

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్
హైదరాబాద్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనోహర్ కుమార్‌కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.

మనోహర్ కుమార్‌తో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, అనుచరులు కూడా తెలంగాణ జాగృతిలో చేరారు.

ఈ సందర్భంగా కావేటి మనోహర్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ జాగృతిలో చేరడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న కవితకు మద్దతు ప్రకటించేందుకే జాగృతిలో చేరినట్లు స్పష్టం చేశారు.

తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కవిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన రాజకీయ దృక్పథంతో యువతకు ప్రాధాన్యత ఇస్తున్న కవితకు ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు తాను క్రియాశీలంగా పనిచేస్తానని మనోహర్ కుమార్ తెలిపారు.

అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది

హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):

మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని కవిత విమర్శించారు.
ఇది బీఆర్ఎస్‌లోని రాజరిక, నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.

ఈరోజు జాగృతి ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ, కులం, మతం, డబ్బు, లేబుల్ చూసి కాకుండా –ఆపదలో ఆదుకునే వ్యక్తి ఎవరో చూసి ఓటు వేయాలని కల్వకుంట్ల కవిత కోరారు.

జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మంచి అభ్యర్థులను నిలిపామని, వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఫిబ్రవరి 20 తర్వాత జనంబాట

ఇకపై: కాంగ్రెస్ ఫేక్ పెట్టుబడుల రాకెట్‌ను ఎక్స్‌పోజ్ చేస్తాం. యువత, మహిళలు, మేధావులు రాజకీయాల్లోకి రావాలి. ఫిబ్రవరి 20 తర్వాత జనంబాట కార్యక్రమం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది

గత ఒక్క ఏడాదిలోనే:

69 హత్యలు

176 హత్యాయత్నాలు

జరిగాయని పేర్కొన్నారు.
కోటిలో గన్‌తో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దోచుకున్న ఘటనను ఉదాహరణగా చెప్పారు.
హోం మంత్రిగా ఉన్న సీఎం మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఘోర అన్యాయం జరిగిందని కవిత ఆరోపించారు.

ఎడ్యుకేషన్, హెల్త్‌కు మొత్తం బడ్జెట్‌లో 1% కూడా లేదు

12 ఏళ్లుగా విభజన హామీలు పెండింగ్

ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదు

RRR, మెట్రో ఫేజ్-2, అర్బన్ డెవలప్‌మెంట్ నిధులు లేవు

IIM, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదు

గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు
జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలంపూర్‌లోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కవిత గారు, అక్కడి మౌలిక వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి నాసిరకంగా నిర్మించబడటంతో మూడేళ్లపాటు ఉపయోగంలోకి రాలేదని, ఇప్పటికీ సిబ్బంది, పరికరాలు, పరీక్షా సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. చిన్న పరీక్షలకే గద్వాల్‌కు పంపాల్సిన పరిస్థితి ఉందని, ఆలంపూర్‌లోనే అన్ని పరీక్షలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించిన ఆమె, ఆర్‌డీఎస్‌కు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్న పరిస్థితిని ప్రశ్నించారు. మూడు మోటార్లు ఉండగా ఒక్కటే నడుస్తోందని, కాల్వల విస్తరణ, భూసేకరణ సమస్యల వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరడం లేదని తెలిపారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ఆరు నెలల్లో పరిష్కారం చూపకపోతే పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.

పెద్ద ధన్వాడ వద్ద ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో సమావేశమై, వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పచ్చని పంట పొలాలు, ఆర్‌డీఎస్ కాల్వల సమీపంలో ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వడం ప్రమాదకరమని, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయ్యే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

గద్వాల పట్టణంలో స్థానికులతో మమేకమై పట్టణ సమస్యలు తెలుసుకున్న కవిత గారు, గద్వాల జిల్లాలో అక్షరాస్యత, వైద్య, విద్య రంగాలు వెనుకబడి ఉండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. కర్నూల్ వెళ్లాల్సిన వైద్య పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

అయిజలోని సీడ్ కాటన్ జిన్నింగ్ మిల్లును పరిశీలించిన ఆమె, విత్తన పత్తి రైతుల దోపిడీపై తీవ్ర విమర్శలు చేశారు. కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేయకుండా తక్కువ ధరలు చెల్లిస్తున్నాయని, రైతులకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. విత్తన కంపెనీలతో రైతులకు తప్పనిసరిగా ఒప్పందం ఉండేలా ప్రభుత్వ పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కారం కోసం పోరాటమే జాగృతి లక్ష్యమని, ఎన్నికల సమయంలోనే కాదు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే రాజకీయాలను నమ్ముతానని కవిత గారు స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన

.హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్‌బీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్‌బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న కేసీఆర్ దీక్ష జరుగుతుండగా శ్రీకాంతా చారి ఆత్మాహుతికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని రగిలించింది. ఆయన త్యాగం ప్రజల భావోద్వేగాలను కదిలించగా, విద్యార్థులు, మహిళలు, గ్రామ స్థాయిలో ప్రజలు దీక్షలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేశారని గుర్తుచేశారు.

కవిత అభిప్రాయం ప్రకారం, ఉద్యమంలో 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా, ఆ త్యాగాలకు సరైన గుర్తింపు దక్కలేదని, గత బీఆర్ఎస్ హయాంలో అమరులకు స్మారక స్థూపాలు నిర్మించినా—ఒక్క ప్రభుత్వ పథకానికి కూడా అమరుల పేర్లు పెట్టలేదని విమర్శించారు. అదే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూములు, పెన్షన్, గుర్తింపు కార్డులపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డిసెంబర్ 9న సీఎం ఈ విషయంపై నిర్ణయం ప్రకటించాలని కోరుతూ, లేనిపక్షంలో ప్రభుత్వ భూముల్లో ఉద్యమకారులకు భూములు కేటాయించి జాగృతి జెండాలు ఎగరేస్తామని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన

ఎల్‌బీ నగర్ సమావేశంలో తాజా రాజకీయ వ్యాఖ్యలపై కూడా కవిత స్పందించారు. పవన్ కళ్యాణ్ కోనసీమపై చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణ నాయకుల్ని అనవసరంగా జోడించడం తప్పు అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్ర ప్రజలపై దుష్టభావంతో వ్యవహరించలేదని, రెండు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పార్లమెంట్‌లో ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం తాము మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.

“ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలున్న వ్యక్తి. ఆయన మాటలను ఆంధ్ర ప్రజలకు ఆపాదించే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించాలి” అని కవిత సూచించారు.