సిరిసిల్ల - Praja Mantalu

సిరిసిల్ల నుంచి కవిత పార్టీ ఆవిర్భావ సభకు పాదయాత్ర ప్రారంభం
సిరిసిల్ల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, ఆమె అభిమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
తెలంగాణ జాగృతి నాయకులు వినయ్, సతీశ్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు మంగళవారం ఉదయం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి యాత్రను ప్రారంభించారు.
మంగళవారం రాత్రికి ఈ బృందం సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకోనుంది. అక్కడ రాత్రి బస చేసి, బుధవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పాదయాత్రను కొనసాగిస్తారు.
శనివారం ఉదయం మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని, పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొననున్నారు.

అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే
యాది....

*అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.

- అల్లె రమేష్

*మానేటి  మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు

సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సాహిత్య సృజన కారుడు.

తెలుగు సాహిత్యంలో సంప్రదాయ వాదాన్ని సవాలు చేస్తూ  దిక్కారమైన నిలబడిన విప్లవ,దిగంబర కవిత్వంతో మొదలై ఆత్మ గౌరవ, అస్తిత్వ కవిత్వ మూలాలు  సాహిత్యం లో పరుసుకుంటున్న కాలానికి సంబంధించిన కవి యెన్నం సత్యం.

తను సమాజంలో ఎదుర్కొంటున్న జీవిత అనుభవాల నుండి నిక్కచ్చిగా నిలబడి దర్జీ లా  దర్జాగా తన పని తాను చేసుకుపోయారు. యేన్నం సత్యం రాసింది తక్కువే అయినా అక్కర కొచ్చేది ఎక్కువే. సుదీర్ఘ కవిత ప్రక్రియలు ఆయన ప్రత్యేక ముద్ర లో 1996 లో రాసిన సుదీర్ఘ జ్ఞాపకంతో మొదలైన ఆయన కవిత్వం 1997 లో రాసిన శిలా ఘోష ఈ రెండు రచనలు మానవ సమాజ పరిణామక్రమాన్ని ఆయన అక్షరాల్లో మలచిన తీరు ప్రత్యేకమైంది.

సుధీర్ఘ కవిత్వ కొనసాగింపు లో బాగంగా 2004లో రాసిన బొంగరం సుదీర్ఘ కవిత సంకలనాన్ని తీసుకువచ్చారు.వీటితో  పాటు 2011లో రాసిన సూది నానిలు దాకా ఆయన రచనలు ప్రత్యేక మనే చెప్పాలి. సమాజం పట్ల నిక్కచ్చిగా నిలబడి రాసే కవులకు అవార్డులు సత్కారాలు కొలమానాలు కాబోవు. బహుశా సత్యం సార్ వీటన్నింటికీ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సమాజంలో మానవీయత కోసం పరితపించిన వాడు.

చివరి రోజుల్లో ఆయన సంత్ కబీర్ దాస్ సాహిత్యాన్ని తెలుగులోకి తెచ్చేందుకు విస్తృతంగా ప్రయత్నించారు. సత్యం సార్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సిరిసిల్లలో తుది శ్వాస వచ్చారని మిత్రుల ద్వారా తెలిసిన సమాచారం కలవరానికి గురిచేసింది.

ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న మార్పులు , యాంత్రికంగా  మారిపోతున్న మనిషి జీవితం, విజ్ఞానాన్ని కమ్మేస్తున్న మూఢనమ్మకాలు ఇలా ఎన్నో ప్రాపంచిక విషయాలను మానేరు నది తీరంలో సత్యం సార్ విడమార్చి  చెప్పిన ఎన్నో సాయంకాలలు. మదిలో మెదులుతున్నవి.మనిషిని భౌతికంగా దూరం చేసిన ఎప్పటికి చెరిగిపోని సుదీర్ఘ జ్ఞాపకాలే. సత్యం సార్ కు విన్మరంగా నివాళులు...

అల్లే రమేష్ . సిరిసిల్ల.FB నుండి

"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం
అల్లే రమేష్.సిరిసిల్ల  :సెల్: 9030391963.

కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట  పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు మీకిందోళ్లు  వచ్చి చాలాసేపు ఐతుంది. మిరత్తే ..అంటూ చేయ్యిల్ గట్టుకొని నిలబడ్డాడు. ఛల్ నేనస్తున్న నువ్ నడువు అంకుకుంట కుర్శిలకెళ్ళ లేసిండు...

మస్తు పెద్దాగున్నాకోటిర్ల  చేయికిందోల్లంత కుసోని ఉన్నారు.బాపును సూడంగనే దండం పెట్టిండు.బాపు కండ్లతోని సుసుకుంట తలకాయ ఉపి కుసోమన్నాడు. కుర్శిలకుసోని మల్లొక్కసారి అందర్నీ  చూసిండు.చిన్నగా నవ్వుకుంటూ ఎంజెద్దా మొ చెప్పుండ్రి.అన్నాడు.కష్టపడి రసుకొచ్చిన కాయిధలు పట్టుకొని ఓ సారు చెప్పటానికి లేశిండు.బాపు కండ్లతొని సైగజేసి కుసో అన్నాడు.ఎంజెప్పిన ఇనడు . మళ్ళమిధికెల్లి చేప్పుమని ఎందుకు అడుగుతాడో అని లోపలోపట అనుకుంటున్నారు.గంటల గంటలు ముచ్చట్లు పెట్టిండు.. ఈగలేవ్వుండ్రి. ఉత్తయా ప్రేసొల్లను పిలువురా అన్నాడు...

గుడిసె ముందు ఒకటే హడావుడి.కోడి ఉంటాధా? పోతాధా.. బిడ్డలు ఇగరొడ్లమిధనే ఉంటారా..అడగకపోయినా లక్షప్రశ్ణలు విలేకరుల సుట్టూ తిరుగుతున్నాయి.చేప్పింది రాసుకోవడానికి పెన్నులు,చూపించటానికి కెమెరాలు సిద్దం చేసుకున్నారు.ఇంతట్లానే బాపు కిందోళ్లందరిని ఎంబడి తీసుకొని వ చ్చిండు.అందర్నీ చూసి ఓసారి నవ్విండు. తల్కయే ఉపుకుంట మాట్లాడు డు సురువు జేసిండు. బిద్దలేమన్న పరయోళ్ళ.. మవొల్లే. ఇన్నొద్దులు  వానిమటలు వినిమాటలు విని ఖరబైండ్రు. కోడిని సదుకుంటం. బిడ్డల్ని అరూసుకుంటం...కోడి బతుకుటనికి పైసాలిస్తం.
మునుపటి లెక్క ఆడొకడు ఇడొకడు సంఘాలు గింగాలు అనుటానికి లేదు.అందరం కలసి ఒక కుటుంబం అన్నాడు.అని బాపు అందరి దిక్కు ఓసారి సుసిండు..ఎప్పుడెప్పుడు బ్రేకుంగులు ఏద్దామ అన్నా తోందరల ఉన్నారు.బాపు మల్లోసారి అందర్నీ సూసిండు.ఇగో కోడి బతుకలంటే వట్టిగైతధా..అందుకే ఇకనించి ధరలు జేర పెంచుతాం..మాల్లోక్కసారి ఇంటికిద్దరు బిడ్డల్ని బోజిననికి పిలిచి మాట్లాడు తా...అని లేసిం డు..బాపు చేయ్యికిందోల్లకు ఒక్కసారి కండ్లు బైర్లు కమ్మాయి.కోడి కోతకే సదుడు మతోనిగాధు ... ప్రైవేట్ పారం లకు పంపుడే ఎట్లా జెద్దమని గంటలకు గంటలు ముచ్చట్లు పెట్టిండు.గట్లనే చెప్పింది చెప్పినట్లు రాసుకొని పోయి పోధుందాక కొర్తుకడ పైడిగపులు పడి మాటలు కూడా పడితిమని నరజైండ్రు.ముంగిట పెద్దుర్ల జాతరలు ,ధరలను ముందు చూపు తో ముందిగాలనే పెంచేసి ఎవ్వడు నోరుతెరువకుంట చేసిన బాపు తెలివితేటలను మెచ్చుకుంటూ ఉండలేక పోయిండ్రు.టీవీ లాల్ల ఒకటే లొల్లి. బాపు కనికరించిండు.బిడ్డలు కష్టాలు తిరినై అంటూ ఈ లోల్లిల ధరలు పెంచిన సంగతి.ఒక్క  డిమాండును కూడా పరిస్కరించని సంగతి ఏ ములకో పోయింది...

ఇంటికి ఇద్దరి గుడిసెకాడికి వచ్చిండ్రు.బాపు ముచ్చట్లు పెట్టిండు.ఏం పికర్ లేదు. ఇంచు  గూడ ప్రైవేటు కు పోనియ్య.ఇకనుంచి మిరునేను ఒకటె అందరం కలిసి దేశంలంనే  మంచి కొడిగా జెద్ధం. మీకు జీతాలు కూడా ఇస్తాం.. కొట్లాడిన ప్పటి జితలుకుడ ఇస్తా....కొందరు బిడ్డలు సచిండ్రట..వాళ్లకు కొన్ని పైసలిస్తం.నౌకర్లు గూడ ఇస్తా...ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పుక పోతుండు బాపు.... చల్ ఇగ మీరు కోడి సంగతి సుడిపొంద్రని బిడ్డలను పన్పిండు.చల్ ఉరికుండ్రి . జాతరలు సంగతి సుడుమని కిందొల్ల దిక్కు సుసిండు.ఇప్పటి దాకా చెప్పుక పోయిన బేతాళుడు ఒక్కసారి ఆగి విక్రమార్కుడి మోకంలోకి చూసిండు.. విక్రమార్కుడు బిరిపోయి కన్పించిండు.. విక్రమార్క కోడిని సంపుతడనుకున్న బాపు ఎందుకు బతికిచిండు.? అసలు బాపు మనసుల ఏమున్నది?  తెలిసి కూడా చెప్పలేదానుకో నువ్వు అదే కొల్లపరంలా కోడి వైతవ్..అని ఉరికిపోయి చెట్టె కిండు..ఎన్నో కథలు ఏతలు విన్న విక్రమార్కుడు.సమాధానాలు జెప్పిండు..ఎందుకో ఈ కథ విన్న విక్రమార్కుడి కి సుక్కలు కనిపించినయి..కండ్లు తిరుగుతున్నాయని అక్కడనే కూలబడ్డాడు......

(పేర్లు కల్పితం.పరిస్థితులు యదార్థం.. డిసెంబర్ 3-2019. FB నుండి)