#BJP - Praja Mantalu

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్

ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్

జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):

100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు కూడా ఆ వ్యాపారితో సంబంధాలు కలిగి ఉన్నారు.వారందరికీ లేనిది నాకు ఉన్న ప్రత్యేకత ఏమిటో వారే చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

మొదటిసారిగా, మొన్నటివరకు BRS కార్యాలయంగా ఉన్న జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయంను, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి, అందులో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రజా జీవితం లో బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది.నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలి.73ఏండ్ల క్రితం జరిగిన విషయాన్ని 7 ఏండ్ల క్రితం ఎమ్మెల్యే అయిన  నాపై మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు ఆరోపణలు అర్థరహితం ఆది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.

జగిత్యాలలో నాకు అన్ని వర్గాల స్నేహితులు ఉన్నారు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో నా మద్దతు ఎప్పటికీ ఉండదు.
నాపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వివాద కాంప్లెక్స్ లో వ్యాపార ప్రారంబానీకి వెళ్లారు. అప్పుడు వారికి ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల ఓట్ల సందర్భంగా, వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి అల్పాహారం చేశారు.అప్పుడు కూడా ఆయనకు ఈ విషయం తెలుసు అనుకుంటాను. నా పై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా...ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలీ.చట్ట వ్యతిరేక విధానాలకు  మద్దతు నాకు నా కుటుంబానికి అవసరం లేదు ఉండదని సంజయ్ తెలిపారు.

నా జీవితం తెరచిన పుస్తకం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు
బురద జల్లే ప్రయత్నం చేయడం వల్లనే బురద కడుక్కోవడానికి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.ఏ విషయం లో నైనా మీడియా ప్రతినిధులకు వివరణ ఇస్తా అసత్య ప్రచారాలు,వార్తలు రాయవద్దని కోరుతున్న.. అన్ని వేళలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులు అండగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్

అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద బ్యాంక్ లోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సేకరించి జగిత్యాల కు అత్యధికంగా 50 కోట్లు నిధులు మంజూరు చేయగా,ఆర్మూరు 18.70 కోట్లు, బోధన్ 18.70 కోట్లు నిజామాబాద్ కు 32 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని సంజయ్ తెలిపారు.

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రాలకు అప్పుగా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఏండ్ల లో తిరిగి  చెల్లించాల్సి ఉంటుంది.నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రం జగిత్యాల కు 50 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం నిధులు 12 కోట్లు మొత్తం గా 62.50 లక్షల కోట్లు,రాయికల్ పట్టణ అభివృద్ధి కి 15 కోట్లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని చెప్పడం వారి అవగాహన లోపం.జగిత్యాల అభివృద్ది కి అందరితో కలిసి పనిచేస్తా...
ప్రజల డబ్బు ప్రజలకు అందించే విదంగా కృషి చేయటం ప్రజా ప్రతినిధులు బాధ్యత

నిధులు తెస్తే ఓర్వలేకనే జగిత్యాల అభివృద్దికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు - సంజయ్

కేంద్రీయ విద్యాలయం.. జగిత్యాల తిప్పన్న పెట్ బ్లాక్ స్పాట్ రోడ్డు, రోళ్ళవాగు పర్యావరణ అనుమతులు పరిష్కారం తదితర ప్రతిపాదనలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం నా వంతు బాధ్యత..

కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం...
రాజకీయాల్లో విలువలు ప్రదానం...
నష్ట పరిహారం చెల్లించి యావర్ రోడ్డు విస్తరణ చేయటం నా ప్రధాన అతి ముఖ్యమైన లక్ష్యం...
జగిత్యాల ప్రజలు చైతన్య వంతులు వారికి అన్ని తెలుసునని అన్నారు.

138 సర్వే నంబర్  భూమిలో  ఉన్న కృష్ణ పెట్రోల్ బంక్,బాలకృష్ణ బార్ స్వాగత్ బార్ లు ఇతర వ్యాపార సముదాయాలు  జగిత్యాల మున్సిపల్ భూమికి సంబంధించి చట్ట విరుద్ధం గా ఉన్నట్లయితే అట్టి సముదాయాల పై తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాని , ఆమేరకు లేఖ రాసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, క్యాదసు నాగయ్యా చెట్పల్లి సుధాకర్, ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్,  బద్దం జగన్ పంబల రాము, కాంగ్రెస్ నాయకులు దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, తిరుమలయ్య, బోడ్ల జగదీష్, అహమ్మద్, కోరే గంగమల్లు, రామ్మోహన్ రావు, గుర్రం రాము క్యాదసు నవీన్, కూతురు శేఖర్ అరుముల్ల పవన్, దాసరి ప్రవీణ్, పోతునుక మహేష్, లవంగ రాజేందర్, రామకృష్ణ రెడ్డి, శరత్ రావు, రంగు మహేష్ శ్రీరామ్ భిక్షపతి, ప్రవీణ్ రావు, గౌస్, వంశీబాబు, గంగాధర్,  తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్
కరీంనగర్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
కేంద్ర సహాయ మంత్రి మరియు బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తాను ముందుకొస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు ఆర్థిక భరోసా

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,059 మంది, సిద్దిపేట జిల్లాలో 1,118 మంది, జగిత్యాల జిల్లాలో 1,135 మంది, హన్మకొండ జిల్లాలో 1,133 మంది ఉన్నారు. ఈ విద్యార్థుల ఫీజుల కోసం దాదాపు రూ. 15 లక్షలు అవసరమవుతుందని అంచనా.

సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన బండి సంజయ్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న బండి సంజయ్, ఈ బాధ్యతను స్వయంగా తీసుకోవాలని నిర్ణయించారు. తన సంసద్ వేతనం నుండి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.

బండి సంజయ్ ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. సామాజిక బాధ్యతగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది.

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ
కోల్‌కతా, నవంబర్ 05:

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్‌సీ (TMC) ఆరోపించింది.

తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ప్రకారం, ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయాల కారణంగా గాజీ మానసికంగా అస్వస్థతకు గురయ్యాడు. అయితే, ఇటీవల ప్రారంభమైన SIR ప్రక్రియ తర్వాత అతను తన వద్ద సరైన గుర్తింపు పత్రాలు లేవనే భయంతో తీవ్ర ఆందోళన చెందాడని తెలిపారు.

ఈ ఘటనతో పాటు ఉత్తర 24 పరగణాల జిల్లాలో గత వారం ప్రదీప్ కార్ అనే వ్యక్తి కూడా ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు.

టీమ్‌సీ నేతలు ఈ మరణాలను **“బీజేపీ భయప్రచారం ఫలితం”**గా పేర్కొంటూ, ఎన్‌ఆర్‌సీ (NRC) పేరిట ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, SIR అనేది సాధారణ ఎన్నికల సంఘ ప్రక్రియ మాత్రమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం టీమ్‌సీ ప్రజల్లో భయాన్ని రెచ్చగొడుతోందని వ్యాఖ్యానించింది.

బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు
కోల్‌కతా, అక్టోబర్ 26:

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తమ వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర మంత్రి మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుమ్దార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు.

“2026 ఎన్నికలు ఆర్-పార్ (అంటే రెండు వైపుల మధ్య తేల్చుకునే పోరాటం) వంటివి అవుతాయి,” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ తరఫున ఎన్నికల రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ శరణార్థులు మరియు చొరబాటుదారుల మధ్య తేడాను స్పష్టంగా చాటుతూ, ఈ రెండు వర్గాలపై వేర్వేరు విధానాలు అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ ప్రకారం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌లోకి వచ్చిన హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, క్రైస్తవ మైనార్టీలు శరణార్థులుగా పరిగణించబడతారు. వీరికి CAA కింద పౌరసత్వం పొందే హక్కు ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. అదే సమయంలో, అనధికారికంగా దేశంలోకి ప్రవేశించిన ముస్లింలను చొరబాటుదారులుగా గుర్తిస్తూ బీజేపీ వేరు చేసిన రాజకీయ రేఖను కొనసాగిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణా జిల్లాల్లో ఇప్పటికే పౌరసత్వ దరఖాస్తుల శిబిరాలు ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు సూచించారు. రాష్ట్రంలో హిందూ శరణార్థుల ఓటు బ్యాంక్‌ను బలోపేతం చేయడం పార్టీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

తమ పోరాటం “సాంస్కృతిక మరియు జాతీయ ఆత్మగౌరవం” కోసం జరుగుతోందని మజుమ్దార్ పేర్కొన్నారు. 2026 ఎన్నికలకు ముందు ఈ పిలుపు పశ్చిమ బెంగాల్ రాజకీయ సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది.