kalvakuntla kavitha - Praja Mantalu

మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత
- మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్  బిల్లును కాల్చే ప్రయత్నం

హైదరాబాద్, ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):

మహిళల రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ అంశాన్ని అనుసంధానం చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఇది దేశంలోని మహిళలకు ఎంతో కీలకమైన రోజు అని కవిత పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఆమోదం పొందిన మహిళ బిల్లును డీలిమిటేషన్‌తో లింక్ చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. మహిళ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) రెండు వేర్వేరు అంశాలని, వాటిని కలిపి చూడటం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని అన్నారు.
కేంద్రం ప్రతిపాదిస్తున్న విధంగా నియోజకవర్గాలను భారీగా పెంచితే, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు తక్కువ సీట్లు రావచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో తెలంగాణకు ఉన్న 3.13 శాతం ప్రాతినిధ్యం డీలిమిటేషన్ తర్వాత కూడా అలాగే ఉండాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నాలు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని, అవసరమైతే మరోసారి తెలంగాణ తరహా ఉద్యమం జరుగుతుందని కవిత హెచ్చరించారు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రాకపోవడం, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తుచేశారు.
మహిళల రిజర్వేషన్ల బిల్లును డీలిమిటేషన్‌తో లింక్ చేయడం కాకుండా, బీసీ వర్గాలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఒత్తిడి తీసుకుని కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారం ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులు కూడా కమీషన్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో 2011 జనాభా లెక్కలు ఆధారంగా తీసుకోవడం అన్యాయమని, 2027 జనగణన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల కోసం 21 కమిటీలు ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు.

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉప కులాల నాయకులతో సమావేశం జరిగింది. పెరిగిన జనాభా శాతానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని కోరారు.

ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రక్రియలో, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన పూర్తయ్యాక అధికారిక లెక్కలు ప్రకటించిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ ఉప కులాలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపు సహా ఉప కులాల సమస్యల పరిష్కారం కోసం జాగృతి దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తుందని తెలిపారు.
కొన్ని ఎస్సీ ఉప కులాలకు కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సేవాలాల్ ఆధ్యాత్మిక గురువే కాకుండా సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. బంజారా జాతి అభ్యున్నతికి దేశవ్యాప్తంగా ఆయన చేసిన కృషి అపారమని, సేవాలాల్ జీవితాన్ని పాఠ్యాంశంగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోర్ భోళి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు.

బంజరాలకు, ఆదివాసీలకు రాజకీయ న్యాయం చేయాలి

బంజరాలకు,, ఆదివాసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జీవో 33 ప్రకారం బంజారాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో నిధులు కేటాయించాలన్నారు.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్న కవిత, 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడం సరికాదన్నారు. బంజారాలు–ఆదివాసీల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

తండాల్లో రేషన్ షాపులు, గ్రామపంచాయితీ భవనాలు, అంగన్‌వాడీలు ఏర్పాటు చేయాలని, ప్రతి తండాకు రూ.25 లక్షల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని, లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

అసైన్డ్ భూములు, పోడు పట్టాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, సేవాలాల్, ఆదివాసీలు, ఎరుకల తెగ పేర్లతో ప్రకటించిన కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను అణిచే రాజకీయాలు గతంలో బీఆర్ఎస్‌కు నష్టం తెచ్చాయని, అదే దారిలో కాంగ్రెస్ నడిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత

బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):

బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.

ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.

“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”

కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.
“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశం లేదని చెప్పినా, పదేళ్లు అవకాశం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు పూర్తి న్యాయం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి పై విమర్శలు

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“ఉద్యమ సోయి లేని వ్యక్తి సీఎం కావటం మన దౌర్భాగ్యం” అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు.

“త్వరలో కొత్త రాజకీయ పార్టీ”

ఉద్యమకారుల అజెండాతోనే ముందుకు సాగే కొత్త రాజకీయ పార్టీని త్వరలో ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.
“మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ” అని స్పష్టం చేశారు.

ఉద్యమకారుల పిల్లలకు అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

చారిత్రక ప్రస్తావనలు

సభలో తెలంగాణ చరిత్రను ప్రస్తావించిన కవిత,

రామ్ జీ, కొమురం భీమ్ పోరాటాలు

దొడ్డి కొమురయ్య త్యాగం

1969 తెలంగాణ ఉద్యమం

వరంగల్ డిక్లరేషన్

2001లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం

వంటి సంఘటనలను గుర్తు చేశారు.

ఉద్యమంలో పోరాడిన వారికి గౌరవం, అధికారిక గుర్తింపు ఇంకా లభించలేదని అన్నారు.

యాప్ ద్వారా ఉద్యమకారుల గుర్తింపు

ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. యాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి తెలంగాణ జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు.

“తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. వారి కోసం మరో ఉద్యమం చేయాల్సిందే” అంటూ కవిత సభను ముగించారు.

ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. త్వరలో ప్రకటించబోయే కొత్త రాజకీయ పార్టీపై ఆసక్తి నెలకొంది. సభలో  ఉద్యమ నాయకులు మురళీధర్ దేశ పాండే, కాచం సత్యనారాయణ, sajida సికిందర్ బేగం లతో పాటు జాగృతి కార్యదర్శి నవీనా చారి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత, లాయర్ స్వప్న ఉదంతం సమాజాన్ని కలచివేసే విధంగా ఉందన్నారు. త్వరలో వివాహం చేసుకోవాలనే ఆశతో ఉన్న యువ న్యాయవాదిని, కుటుంబ సభ్యులే హత్య చేయడం జీర్ణించుకోలేని విషయం అని వ్యాఖ్యానించారు.

స్వప్న ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదులపై అప్పుడే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఇలాంటి ఘటన జరగడం పోలీసుల పట్ల నేరస్థులకు భయం లేకుండా పోయిందని సూచిస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో మహిళలపై నేరాలు తీవ్రంగా పెరిగిపోయాయని, గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకునే పరిస్థితి కూడా వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టి, పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

హత్యకు గురైన స్వప్న న్యాయవాదిగా పనిచేస్తున్నారని గుర్తు చేసిన కవిత, లాయర్ల రక్షణ కోసం రూపొందించిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుకు గతంలో సవరణలు చేసినప్పటికీ, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచారని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి మూడు నెలల్లోపు నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. నలుగురు నిందితుల్లో ఒకరిపై గతంలోనే హత్యాయత్నం కేసు ఉన్నట్లు తెలిపారు. నిందితులకు త్వరితగతిన శిక్ష పడకపోతే నేరస్థులకు భయం ఉండదన్నారు.

స్వప్న కుటుంబంలో ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారని, వారి కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అలాగే గతేడాది హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదాల్లో 22 మంది మృతి చెందినప్పటికీ, ముఖ్యమంత్రి ఒక్కరి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. మున్సిపల్, హోం, విద్య శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో వాటిపై సరైన దృష్టి పడటం లేదని అన్నారు. అందుకే నగరంలో నేరాలు పెరిగాయని ఆరోపించారు.

గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని, పాము కాట్లకు విద్యార్థులు బలవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖలపై దృష్టి పెట్టి, నేరాల నియంత్రణకు కృషి చేయాలని కవిత డిమాండ్ చేశారు.

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు
ఖాజా మాన్షన్, బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సమగ్ర చర్చ

హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు.

జాతీయ జనగణనలో కులగణన పేరిట బీసీలను “అదర్స్” పేరుతో పక్కన పెట్టే కుట్ర జరుగుతోందని వివిధ కుల, సామాజిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాజా మాన్షన్, బంజారాహిల్స్‌లో నిర్వహించిన కులగణనపై సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు.

ముఖ్య వక్తల వ్యాఖ్యలు:

అశోక్ మాట్లాడుతూ,
దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు సరైన లెక్కలే లేవని, ఎస్సీ–ఎస్టీలకు ఉన్నంత రిజర్వేషన్ బీసీలకు కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. కులగణనలో బీసీ కాలమ్ లేకపోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.

పోలాడి రామారావు (ఓసీ జాతీయ అధ్యక్షులు)
బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని వాడుకుంటున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అన్నారు.

గుజ్జ సత్యం (జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు)
75 ఏళ్లుగా బీసీల కులగణన లేకపోవడం దురదృష్టకరమని, 33 అంశాల్లో ప్రత్యేకంగా “బీసీ కాలమ్” ఉండాలని డిమాండ్ చేశారు.

సంధ్య (పీఓడబ్ల్యూ నాయకురాలు)
కులగణన లేకుండా మహిళా రిజర్వేషన్ కూడా అసంపూర్తేనని, జనగణన అద్దమైతే కులగణన అసమానతలకు ప్రతిబింబమన్నారు.

రాఘవచారి (తెలంగాణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు)
బీసీలకు న్యాయం జరుగుతుందన్న ఆశతో కవిత గారు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

మహ్మద్ మునవార్ అలీ (మైనార్టీ నేత)
కులగణన పేరుతో మైనార్టీలను వేధించే పరిస్థితి రాకూడదని, అందరికీ మేలు జరిగే విధంగా గణన జరగాలని కోరారు.

రామకృష్ణ (బీసీబీడబ్ల్యూఎఫ్ నేత)
బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించడం మోసమన్నారు.

అనురాధ గౌడ్ (మహిళ నాయకురాలు)
బీసీ మహిళల సమస్యలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు)
“అదర్స్” కాలమ్ ద్వారా బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

మేకల రాములు యాదవ్ (జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నేత)
బీసీల సంఖ్య తెలియకపోతే న్యాయం జరగదని స్పష్టం చేశారు.

డా. కుమారస్వామి (తెలంగాణ స్టూడెంట్ జేఏసీ నేత)
బీసీ నినాదం రాజకీయంగా బలమైన ఉద్యమంగా మారాలని అన్నారు.

సోమ శైలజా గౌడ్, పొద్దుటూరి ఎల్లయ్య, రాజలింగం (బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు), కంచి మధుసూదన్ (పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు), చేగూరి కుమార్ (కురుమ సంఘం నేత), శివ ముదిరాజ్ (ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్), సావిత్రి (అఖిల భారత విశ్వకర్మ మహాసభ), మణికొండ వెంకటేశ్వర్ రావు (మున్నూరు కాపు మహాసభ), డా. జహంగీర్, శేఖర్ రెడ్డి (తెలంగాణ ఈబీసీ అధ్యక్షులు), జక్కని సంజయ్ కుమార్ (బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపకులు), ప్రశాంత్ (అరె కటిక కన్వీనర్), మన్నారం నాగరాజు (లోక్ సత్తా పార్టీ), మేకపోతుల నరేందర్ గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం)
అందరూ ఒకే స్వరంతో బీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలని, జనాభా ప్రకారం హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా ఉద్యమంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా
మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత

హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):

తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది గుంపుమేస్త్రీ–గుంటనక్క కలిసి ఆడుతున్న డ్రామా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ విచారణను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

బీసీలకు రెండు పార్టీల మోసం

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని కవిత విమర్శించారు.
గ్రామపంచాయితీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్ మాట ఎత్తకుండానే ముందుకెళ్తోందన్నారు.
బీసీలు ఈ మోసాన్ని గుర్తించి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

ముచ్చర్ల సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం

ముచ్చర్ల సత్యనారాయణ బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడారని కవిత గుర్తు చేశారు.
ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారుడిగా ఆయన సేవలు మరచిపోలేనివని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో ముచ్చర్ల లాంటి అనేక మంది ఉద్యమ నేతలు విస్మరణకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాంక్ బండ్ వద్ద ముచ్చర్ల విగ్రహం ఏర్పాటు చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ట్యాంక్ బండ్‌పై ఉండాల్సిందేనని కవిత స్పష్టం చేశారు.
ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయాలని తాము చెప్పడం లేదని, కానీ తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలకు న్యాయం జరగాలన్నారు.
ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులు ప్రభుత్వపరంగా నిర్వహిస్తాం

తెలంగాణ జాగృతి అధికారంలోకి వస్తే,
తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహిస్తామని కవిత హామీ ఇచ్చారు.
అమరజ్యోతిని తెలంగాణ వాదానికి కేంద్ర బిందువుగా మార్చుతామని తెలిపారు.

కులగణనలో కాంగ్రెస్ మోసం

బీసీ కులగణనలో కాంగ్రెస్ బీసీల సంఖ్యను తక్కువగా చూపించి మోసం చేసిందని కవిత ఆరోపించారు.
కేంద్రం చేపట్టే కులగణన ద్వారా ఆ మోసం బయటపడే అవకాశం ఉందన్నారు.
ఈ విషయంలో జాగృతి ముందడుగు వేస్తోందని, బీసీ మేధావులు తమతో కలిసి రావాలని కోరారు.

యువత, మహిళలకు రాజకీయాల్లో అవకాశం

జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని కవిత తెలిపారు.
అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరైనా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఈ ఎన్నికలు శిక్షణ వేదికగా ఉపయోగపడతాయన్నారు.

నేను ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” : కవిత
మలక్‌పేట్–యాకుత్‌పురా "జనం బాట" పర్యటనలో కల్వకుంట్ల కవిత: విద్యార్థులు, వ్యాపారులు, వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వంపై మండిపాటు

హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మలక్‌పేట్, సైదాబాద్, యాకుత్‌పురా ప్రాంతాల్లో పర్యటిస్తూ విద్యార్థులు, వ్యాపారులు, కుమ్మరి వృత్తిదారులు, స్థానిక ప్రజల సమస్యలను సమీక్షించారు.

నేను ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో లేను. అయినా ప్రజల కోసం పోరాటం ఆగదు” అని కవిత స్పష్టం చేశారు.

మూసారాంబాగ్‌లో విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న కవిత, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, సర్టిఫికెట్ జాప్యం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రెండు సంవత్సరాలుగా పాస్ అయిన విద్యార్థులకూ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని అన్నారు.

మలక్‌పేట్ గంజ్‌ను సందర్శించిన కవిత, హమాలీలు–వ్యాపారులతో మాట్లాడి, మార్కెట్ సదుపాయాలు, శానిటేషన్, రోడ్లు, విద్యుత్, GHMC నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహెడ మార్కెట్ వచ్చినా, మలక్‌పేట్ మార్కెట్ కొనసాగుతుందన్నారు.

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పనులు అసంపూర్ణం

2020లో ప్రారంభమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పనులు ఐదేళ్లుగా పూర్తి కాకపోవడంపై తీవ్రంగా ఆగ్రహించిన కవిత, నిర్మాణ ఆలస్యాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని ఆరోపించారు.

యాకుత్‌పురాలో కుమ్మరి వృత్తిదారుల సమస్యలను తెలుసుకున్న ఆమె, మట్టి కొరత, అధిక రవాణా ఖర్చులు వృత్తిని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలపై సబ్సిడీలు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

పాత నగరంలో డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారం కానట్లే ఉన్నాయని కవిత విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు.

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):

కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.

బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక

“రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.”

“కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి.”

“బీసీ బిడ్డలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలి.”

“రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుకు బీజేపీ అడ్డం పడవద్దు.”

“బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మా డిమాండ్.”

బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపించిన కవిత, వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కార్యకర్తలను దేవనపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలింపు

రైలు రోకోలో పాల్గొన్న తెలంగాణ జాగృతి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేసి, దేవనపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.
స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. జాగృతి కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు.