Modi - Praja Mantalu

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుప లేని ప్రధాని మోదీ : పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రశ్నలు
భారత పార్లమెంటు సాంప్రదాయాల్లో అత్యంత కీలకమైనది — రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ. జవాబు. ఇది కేవలం ఒక విధి కాదు; ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే సందర్భం. అలాంటి కీలక ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించకపోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది.

ప్రతిపక్షాల విమర్శల ప్రకారం, ఇది కేవలం రాష్ట్రపతిని అవమానించడం మాత్రమే కాదు, మొత్తం లోక్‌సభను తృణీకరించినట్టే. రాజ్యసభలో ప్రధాని చేసిన ప్రసంగం రాష్ట్రపతి ప్రసంగానికి ఏమాత్రం సంబంధం లేకుండా, గతంలో చేసిన ప్రసంగాల, పునరావృతంగా మాత్రమే ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలు — నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతు సంక్షోభం, జాతీయ భద్రత — వీటిపై స్పష్టత లేదన్నది ప్రధాన విమర్శ.

ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే, పార్లమెంట్ వెలుపల అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై భారీ ప్రకటనలు చేయడం సాంప్రదాయాలకు విరుద్ధమని ప్రతిపక్షం మండిపడుతోంది. ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయనీ, ఇది ట్రంప్‌కు లొంగిపోయిన విధానానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

డో క్లాం చైనా సమస్య

మరో కీలక అంశం — చైనా దూకుడు. డోక్లాం ప్రాంతంలో చైనా చొరబాటును అడ్డుకోవడంలో అప్పటి సైన్యాధిపతికి సరైన ఆదేశాలు ఇవ్వడంలో ప్రధాని విఫలమయ్యాడనే ఆరోపణలు ఇప్పటికే రాజకీయ రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, లోక్‌సభలో ప్రసంగం ద్వారా చైనా అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత నుంచి ప్రధాని తప్పించుకున్నారని వాదన వినిపిస్తోంది.

మొత్తానికి, భారత పార్లమెంట్ చరిత్రలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగం చేయని తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ మిగిలిపోతారని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది వ్యక్తిగత రాజకీయానికి మించిన అంశం. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలపై పడుతున్న నీడ. ప్రజాస్వామ్యంలో మౌనం కూడా ఒక రాజకీయ ప్రకటనే — కానీ అది దేశానికి సమాధానం ఇవ్వనప్పుడు, ప్రజల అనుమానాలను మరింత బలపరుస్తుంది.

బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నాబిన్ ఖరారు
న్యూఢిల్లీ, జనవరి 19 (ప్రజా మంటలు):
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నాబిన్ ఖరారయ్యారు. పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో నితిన్ నాబిన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రక్రియలో నితిన్ నాబిన్ నామినేషన్‌కు కేంద్ర నాయకత్వం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇతర అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా (unopposed) ఎన్నికైనట్లు సమాచారం. జనవరి 20న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నితిన్ నాబిన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీహార్‌కు చెందిన ఈ యువ నాయకుడు పార్టీ సంఘటనా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అనుభవం కలిగి ఉన్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

నాయకత్వ మార్పుతో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీని మరింత బలోపేతం చేయడం, రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణాన్ని బలపర్చడం నితిన్ నాబిన్ ముందు ఉన్న ప్రధాన సవాళ్లుగా పేర్కొంటున్నారు.

నితిన్ నాబిన్ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు సీనియర్ నేతలు స్వాగతించారు. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కంటోన్మెంట్ లో మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ నేతలు..
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు) :

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ   ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే  మన్ కీ బాత్ కార్యక్రమానికి  బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. ఆదివారం  కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం సిఖ్ విలేజ్ లోని రాజేశ్వరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మల్కాజిగిరి పార్ల మెంట్ సభ్యులు ఈటల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ ఇతర బీజేపీ నాయకులు పాల్గొనీ వీక్షించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ  ప్రతి నెలా మన్ కీ బాత్ కార్య క్రమం ద్వారామన దేశ చరిత్ర,సంస్కృతి,సంప్రదా యాలు, భాషకు సంబంధించి దాచేస్తే దాగని సత్యాలను, మనం మరిచిపోయిన అనేక విష యాలు వెలికితీసి భారత జాతి గొప్పతనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.  మనం స్థానికంగా గుర్తించని,చర్చిం చని అంశాలను సైతం బయటికి తీసి ప్రపంచానికి పరిచయంచేసే ప్రయ త్నం చేస్తున్నారు. ఆదివారం నిర్వ హించిన129 వ ఎపిసోడ్ లో తమిళ, కన్నడ భాష గొప్పతనం,చేతి వృత్తు ల మీద దృష్టిపెట్టారు.

మణిపూర్, ఆంధ్రప్రదేశ్ ల ప్రస్తావన తీసు కు వచ్చారునని అన్నా రు. జమ్మూ కాశ్మీరు, మణిపూర్, ఆంధ్రప్రదేశ్ గొప్పతనం, అక్కడ ఉన్న వృత్తుల గొప్పతనాన్ని స్పృశించారనీ చెప్పా రు. “మన్ కీ బాత్ కార్యక్రమం ద్వా రా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వర కు ,అరుణాచల్ ప్రదేశ్ నుండి కచ్ వరకు మా దేశం,మా ప్రధాని, మా దేశ గొప్పతనం అనే భావన వచ్చిం ది. దేశభక్తి పెరగడమే కాకుండా మన సంస్కృతులు,పద్ధతులు పరస్పరం గౌరవించుకోవాలి స్పూర్తిగా ఆదర్శ వంతంగా ఉండాలి అనే భావన కలి పించగలిగారనీ అన్నారు.

ఈ కార్య క్రమంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, జనరల్ సెక్ర టరీ గిరివర్ధన్ రెడ్డి, కంటోన్మెంట్ బీజేపీ నాయకులు బానుక  మల్లి కార్జున్, బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్, దివాకర్, నరేష్ ,గోపు రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?
నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?

తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?

(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)

తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా, విలనో, లేక ‘హీరోలా నటించే విలనో’ అన్నది ఢిల్లీ పెద్దలకు కూడా క్లారిటీ లేకపోతే—తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? కాంగ్రెస్ జెండా చేతిలో ఉన్నా, రాజకీయ డీఎన్‌ఏ మాత్రం తెలుగుదేశం రూట్స్, ప్రస్తుత నడకలో బీజేపీ జీపీఎస్, దూరంలో చంద్రబాబు నాయుడు షాడో, పైగా ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ క్లాప్!

మిత్రమండలి రాజకీయాలా?

దేశంలో ఎక్కడా లేని రాజకీయ మిక్సర్ గ్రైండర్ తెలంగాణలోనే ఉంది—
కాంగ్రెస్‌లో ఉండే నాయకుడు, బీజేపీతో డీల్, TDPతో ఫీలింగ్స్, సినిమా వాళ్లు ఫండింగ్!

ఇక ఢిల్లీ వ్యూహకర్తల ప్రకారం:
“BJPకి తెలంగాణలో నేతలు లేక ఇబ్బంది లేదు… ఇతర పార్టీల్లో ఉన్నవారే బయటికి రావడానికి క్యూ లో ఉన్నారు!”

ఇటీవల రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కొత్త ఆపరేషన్ పేరు:
“ఆపరేషన్ చక్రవ్యుహం – రేవంత్ ఎడిషన్”
దీని మెయిన్ గోల్:
– కాంగ్రెస్‌ని లోపల నుంచి పగులగొట్టాలి
– BRS ని బయట నుంచి కొట్టాలి
– చివరికి BJPతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి
– నాయకత్వం? పబ్లిక్ కి తెలియాల్సిన అవసరం లేదు… “టాప్ సీక్రెట్”!

ఆంధ్ర స్థిరాస్తి వ్యాపారులు

ఇప్పుడు అసలు మజా ఏంటంటే—ఈ రాజకీయ హోల్సేల్ ప్రాజెక్టుకు ఫండింగ్ నడుపుతున్నది…
హైదరాబాద్‌లో ఇప్పటికే పీఠాలు వేసుకున్న ఆంధ్ర బిగ్ ల్యాండ్‌లార్డ్స్!
వారి లాజిక్ అద్భుతం:
“సర్కారు స్థిరంగా ఉండాలంటే మా స్థిరాస్తి ధరలు ముందుగా పెరగాలి!”
సూటిగా అనిచెప్పితే:
“పాలనా మార్పులు ఏవైనా… స్క్వేర్-యార్డ్ రేట్లు పెరిగితే చాలు!”

ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు?
సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు రాజకీయాలు హిట్ అవుతాయని తెలిసి, వాళ్లంతా కూడా స్క్రిప్ట్ రైటర్లలా కార్డులు కలపడానికి సిద్ధం. ఒక స్టార్ మాట:
“మా సినిమా కలెక్షన్లు దేవుడికి తెలుసు… కానీ మా రాజకీయ పెట్టుబడులు మాత్రం ఖచ్చితంగా రాబడులు ఇస్తాయి!”

ఇది చూస్తున్న సామాన్య ప్రజలు మాత్రం చెబుతున్నారు:
“తమాషా పెద్దది అవుతోంది… కానీ చివరికి బిల్లు మాత్రం మేమే చెల్లించాలి!”

కాంగ్రెస్ లో భూకంపం…
BRS లో భయం…
BJP లో పార్టీ ర్యాంక్స్ లో సైలెంట్ సెలబ్రేషన్స్…
మధ్యలో రేవంత్ రెడ్డి మాత్రం షో మాన్‌లా ఇలా అంటున్నారు అన్నట్లుగా ఫీల్:
“పార్టీలు మారినా, పథకం మారినా, చివరికి సీన్ నాది… ఇంకా అసలు ఎంట్రీ మిగిలి ఉంది!”

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒంటరిగా వెళ్లే లిఫ్ట్ లాంటివి—ఎక్కడ ఆగుతుందో, ఎవరు లోపలికి వస్తారో, ఎవరు బయటికి పడతారో ఎవరికీ తెలీదు!

కర్ణాటకం తరువాత, తెలంగాణలో ఏమైనా జరగవచ్చునని ఆశపడే వారు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీనీ నమ్ముకొన్న వారి పరిస్థితే అయోమయంగా మారింది? అవునా? చూడాలి సంక్రాంతికి ఎలాంటి సినిమా వస్తుందో?