ఎంజీఎం ఆస్పత్రి - Praja Mantalu

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్
విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా

వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులను ఎక్స్‌రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కిషోర్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

అదేవిధంగా, ఎంజీఎం ఆస్పత్రిలోని వైద్య సదుపాయాలు, సిబ్బంది విధి నిర్వహణపై మంత్రి స్వయంగా ఆరా తీశారు. ప్రతి వారం ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్ష సమావేశం నిర్వహించి, సమగ్ర నివేదికను సమర్పించాలని డీఎంఈకి ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్లక్ష్యానికి తావు ఇవ్వబోమని, ప్రభుత్వ ఆస్పత్రులలో క్రమశిక్షణా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.