rajya sabha - Praja Mantalu

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుప లేని ప్రధాని మోదీ : పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రశ్నలు
భారత పార్లమెంటు సాంప్రదాయాల్లో అత్యంత కీలకమైనది — రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ. జవాబు. ఇది కేవలం ఒక విధి కాదు; ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే సందర్భం. అలాంటి కీలక ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించకపోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది.

ప్రతిపక్షాల విమర్శల ప్రకారం, ఇది కేవలం రాష్ట్రపతిని అవమానించడం మాత్రమే కాదు, మొత్తం లోక్‌సభను తృణీకరించినట్టే. రాజ్యసభలో ప్రధాని చేసిన ప్రసంగం రాష్ట్రపతి ప్రసంగానికి ఏమాత్రం సంబంధం లేకుండా, గతంలో చేసిన ప్రసంగాల, పునరావృతంగా మాత్రమే ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలు — నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతు సంక్షోభం, జాతీయ భద్రత — వీటిపై స్పష్టత లేదన్నది ప్రధాన విమర్శ.

ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే, పార్లమెంట్ వెలుపల అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై భారీ ప్రకటనలు చేయడం సాంప్రదాయాలకు విరుద్ధమని ప్రతిపక్షం మండిపడుతోంది. ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయనీ, ఇది ట్రంప్‌కు లొంగిపోయిన విధానానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

డో క్లాం చైనా సమస్య

మరో కీలక అంశం — చైనా దూకుడు. డోక్లాం ప్రాంతంలో చైనా చొరబాటును అడ్డుకోవడంలో అప్పటి సైన్యాధిపతికి సరైన ఆదేశాలు ఇవ్వడంలో ప్రధాని విఫలమయ్యాడనే ఆరోపణలు ఇప్పటికే రాజకీయ రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, లోక్‌సభలో ప్రసంగం ద్వారా చైనా అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత నుంచి ప్రధాని తప్పించుకున్నారని వాదన వినిపిస్తోంది.

మొత్తానికి, భారత పార్లమెంట్ చరిత్రలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగం చేయని తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ మిగిలిపోతారని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది వ్యక్తిగత రాజకీయానికి మించిన అంశం. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలపై పడుతున్న నీడ. ప్రజాస్వామ్యంలో మౌనం కూడా ఒక రాజకీయ ప్రకటనే — కానీ అది దేశానికి సమాధానం ఇవ్వనప్పుడు, ప్రజల అనుమానాలను మరింత బలపరుస్తుంది.

రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్
న్యూఢిల్లీ నవంబర్ 27:
రాజ్యసభ కార్యదర్శితనం జారీ చేసిన తాజా బులెటిన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. MPs తమ ప్రసంగం చివర Jai Hind, Vande Mataram, “Thanks / Thank you” వంటి పదాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నిర్ణయంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

🔥 మమతా బెనర్జీ ఆగ్రహం:

“ఎందుకు Jai Hind అనకూడదు?
ఎందుకు Vande Mataram అనకూడదు?
ఇవి మన జాతీయ గౌరవం.
నేతాజీ ఇచ్చిన నినాదాన్ని ఎలా ఆపగలరు?”

“దీనికి వ్యతిరేకంగా వ్యవహరించే వారెవరైనా చూర్చూరవుతారు!” అని హెచ్చరిక.

రాజ్యసభ వైపు నుండి:“సభా శిష్టాచారం, డీకోరం కాపాడటానికి తీసుకున్న నిర్ణయం” అని వివరణ.

ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రేపింది. సోషల్ మీడియాలో #JaiHind #VandeMataram ట్రెండింగ్.