#Redevelopment - Praja Mantalu

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత
చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు నరికి వేయబడ్డాయా?

వాషింగ్టన్‌ అక్టోబర్ 25:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేపట్టిన కొత్త వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ తీవ్ర వివాదానికి దారితీసింది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, వైట్‌హౌస్‌ ఈస్ట్‌ వింగ్‌ పూర్తిగా కూల్చివేయబడింది. ఈ నిర్మాణ పనుల నేపథ్యంలో కనీసం ఆరు చెట్లు తొలగించబడ్డాయి. వీటిలో 1940ల నాటి రెండు చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ చెట్లు మాజీ అధ్యక్షులు వారెన్‌ జి. హార్డింగ్‌ మరియు ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌వెల్ట్‌లకు అంకితమిచ్చిన గుర్తులుగా నిలిచేవి.

ఉపగ్రహ సంస్థ ప్లానెట్ ల్యాబ్స్ విడుదల చేసిన చిత్రాలు ఈ మార్పుల పరిమాణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈస్ట్‌ వింగ్‌ కూల్చివేతతో పాటు, జాక్లిన్‌ కెన్నెడీ గార్డెన్‌ కూడా పూర్తిగా సమతలీకరణకు గురైంది. 1903లో ఫస్ట్ లేడీ ఎడిత్ రూజ్‌వెల్ట్‌ ఏర్పాటు చేసిన ఈ తోట, అమెరికా చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది. అదే శిల్పి రూపకల్పన చేసిన రోస్ గార్డెన్‌ను ఈ ఏడాది ప్రారంభంలోనే ట్రంప్‌ ప్రభుత్వం పూసరెక్కతో కప్పేసిందని విమర్శకులు పేర్కొన్నారు.

ప్రభుత్వ భవనాల చారిత్రాత్మకత, నిర్మాణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫెడరల్‌ కమిషన్‌తో సంప్రదింపులు జరపకుండానే ఈ మార్పులు జరిగాయని మాజీ అధికారుల ఆరోపణ. ఉపగ్రహ చిత్రాల ప్రకారం సెప్టెంబర్‌ 26 నుంచే పనులు ప్రారంభమయ్యాయి.

ట్రంప్‌ పరిపాలన ఈ ప్రాజెక్ట్‌ సెప్టెంబర్‌లో ప్రారంభమై తన పదవీకాలం ముగిసేలోపే పూర్తి అవుతుందని ప్రకటించింది. అంచనాల ప్రకారం సుమారు 300 మిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మించబడే ఈ గ్రాండ్‌ బాల్‌రూమ్‌ ప్రస్తుతం వైట్‌హౌస్‌ తూర్పు వైపున వేగంగా రూపుదిద్డుకొంటుంది.