Sanjay Kumar MLA - Praja Mantalu

రాయికల్ మండలం మహితాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ శ్రీకారం
జగిత్యాల, జూలై 01 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేసి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరలను కానుకగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్లి గంగారెడ్డి, సర్పంచ్ తలారి నాగమణి రాజేష్, ఉపసర్పంచ్ దొంగ ప్రణయ్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, కోల శ్రీనివాస్, రవీందర్ రావు, సురేందర్ నాయక్, బెజ్జంకి మోహన్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు.

టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు

2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు విస్తరణ కారణంగా భూమి కోల్పోయే వారికి పరిహారం అందించేందుకు GHMCలో అమలులో ఉన్న ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ (TDR) విధానాన్ని జగిత్యాలకు కూడా వర్తింపజేయడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది.
టిడిఆర్ ద్వారా మునిసిపాలిటీ వెబ్‌సైట్‌లో హక్కులను ప్రకటిస్తే బిల్డర్లు వాటిని కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టవచ్చు. ఈ విధానం ప్రజలకు నేరుగా ఆర్థిక భారం లేకుండా పరిహారం అందించే అవకాశం కల్పిస్తుంది.

తదుపరి చర్యలకు ప్రభుత్వస్థాయి చర్చలు

యావర్ రోడ్ విస్తరణపై స్పష్టత కోసం రాష్ట్ర సలహాదారు వెంటనే సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సూచనలిచ్చినట్లు సమాచారం.

జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి
పట్టణ సమస్యలను పరిష్కరించేందుకు, ముఖ్యంగా యావర్ రోడ్ విస్తరణను త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.