#Donald Trump - Praja Mantalu

గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు:
దావోస్ (స్విట్జర్లాండ్) జనవరి 21;

డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ నుంచి సైనిక బలంతో స్వాధీనం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్న ట్రంప్, దాని రక్షణ, అభివృద్ధి కోసం అమెరికా యాజమాన్యం అవసరమని అభిప్రాయపడ్డారు.

“బలప్రయోగం అవసరం లేదు, నేను దానికి సిద్ధం కాదు” అని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌పై హక్కులు చర్చల ద్వారానే సాధిస్తామని, లీజుపై రక్షణ సాధ్యం కాదని అన్నారు. నాటోపై అమెరికా ఎక్కువ భారం మోస్తోందని వ్యాఖ్యానించిన ట్రంప్, డెన్మార్క్‌కు గ్రీన్‌ల్యాండ్ నిర్వహణ భారీ వ్యయమని కూడా తెలిపారు. అలాగే తన రెండో పదవీకాలంలో ఆర్థిక విజయాలను ప్రస్తావించారు.

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత
చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు నరికి వేయబడ్డాయా?

వాషింగ్టన్‌ అక్టోబర్ 25:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేపట్టిన కొత్త వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ తీవ్ర వివాదానికి దారితీసింది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, వైట్‌హౌస్‌ ఈస్ట్‌ వింగ్‌ పూర్తిగా కూల్చివేయబడింది. ఈ నిర్మాణ పనుల నేపథ్యంలో కనీసం ఆరు చెట్లు తొలగించబడ్డాయి. వీటిలో 1940ల నాటి రెండు చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ చెట్లు మాజీ అధ్యక్షులు వారెన్‌ జి. హార్డింగ్‌ మరియు ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌వెల్ట్‌లకు అంకితమిచ్చిన గుర్తులుగా నిలిచేవి.

ఉపగ్రహ సంస్థ ప్లానెట్ ల్యాబ్స్ విడుదల చేసిన చిత్రాలు ఈ మార్పుల పరిమాణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈస్ట్‌ వింగ్‌ కూల్చివేతతో పాటు, జాక్లిన్‌ కెన్నెడీ గార్డెన్‌ కూడా పూర్తిగా సమతలీకరణకు గురైంది. 1903లో ఫస్ట్ లేడీ ఎడిత్ రూజ్‌వెల్ట్‌ ఏర్పాటు చేసిన ఈ తోట, అమెరికా చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది. అదే శిల్పి రూపకల్పన చేసిన రోస్ గార్డెన్‌ను ఈ ఏడాది ప్రారంభంలోనే ట్రంప్‌ ప్రభుత్వం పూసరెక్కతో కప్పేసిందని విమర్శకులు పేర్కొన్నారు.

ప్రభుత్వ భవనాల చారిత్రాత్మకత, నిర్మాణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫెడరల్‌ కమిషన్‌తో సంప్రదింపులు జరపకుండానే ఈ మార్పులు జరిగాయని మాజీ అధికారుల ఆరోపణ. ఉపగ్రహ చిత్రాల ప్రకారం సెప్టెంబర్‌ 26 నుంచే పనులు ప్రారంభమయ్యాయి.

ట్రంప్‌ పరిపాలన ఈ ప్రాజెక్ట్‌ సెప్టెంబర్‌లో ప్రారంభమై తన పదవీకాలం ముగిసేలోపే పూర్తి అవుతుందని ప్రకటించింది. అంచనాల ప్రకారం సుమారు 300 మిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మించబడే ఈ గ్రాండ్‌ బాల్‌రూమ్‌ ప్రస్తుతం వైట్‌హౌస్‌ తూర్పు వైపున వేగంగా రూపుదిద్డుకొంటుంది.