Telangana Development - Praja Mantalu

రాయికల్ మండలం మహితాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ శ్రీకారం
జగిత్యాల, జూలై 01 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేసి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరలను కానుకగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్లి గంగారెడ్డి, సర్పంచ్ తలారి నాగమణి రాజేష్, ఉపసర్పంచ్ దొంగ ప్రణయ్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, కోల శ్రీనివాస్, రవీందర్ రావు, సురేందర్ నాయక్, బెజ్జంకి మోహన్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు
నిర్మల్  జనవరి17 (ప్రజా మంటలు):

తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు..

నీటి ప్రాజెక్టులు – పేర్లు, పూర్తి హామీ

సదర్మట్ బ్యారేజీకి పి. నర్సారెడ్డి, చనాక–కొరాట బ్యారేజీకి చిలుకూరి రామచంద్రారెడ్డి పేర్లు పెడతామని ప్రకటించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చనాక–కొరాటను ప్రజా ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.

రూ.386.46 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్‌లో జరిగిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో ప్రసంగించారు.

బాసరలో యూనివర్సిటీ, నిర్మల్‌లో ATC

సరస్వతీ ఆలయమున్న బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం అని సీఎం స్పష్టం చేశారు. అలాగే నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

10 వేల ఎకరాలతో భారీ పారిశ్రామిక వాడ

ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పరిశ్రమలను ఆకర్షిస్తామని, ఇందుకు 10 వేల ఎకరాల భూమి సేకరిస్తామని తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి తీరుతామని, డీపీఆర్ సిద్ధమవుతోందని సీఎం తెలిపారు. మహారాష్ట్ర అనుమతుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తామని చెప్పారు.

నాగోబా, మేడారం అభివృద్ధికి నిధులు

నాగోబా జాతర అభివృద్ధికి రూ.22 కోట్లు మంజూరు చేస్తామని, మేడారం సమ్మక్క–సారలమ్మ మందిరాన్ని రూ.300 కోట్లతో కుంభమేళా స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో ప్రత్యేక సమీక్ష

ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదిక ఆధారంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.

“మేం పాలకులు కాదు… సేవకులం”

ఎన్నికలు పూర్తయ్యాయని, ఇప్పుడు ప్రజల కోసం పార్టీలకు అతీతంగా కలసి పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చారు. “మన భవిష్యత్ తరాల కోసమే ఈ అభివృద్ధి” అని స్పష్టం చేశారు.

దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10 (ప్రజా మంటలు):

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విజన్‌కు అనుగుణంగా రూపొందించిన CURE, PURE, RARE ప్రణాళికలను దావోస్ వేదికగా గ్లోబల్ పెట్టుబడిదారులకు వివరించాలని సూచించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండేళ్లలో దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా రాష్ట్రానికి లభించిన పెట్టుబడి హామీలు, ప్రతిపాదనల అమలు స్థితిగతులు, అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ద్వారా ఆకర్షించిన పెట్టుబడుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణకు ఇప్పటికే ఉన్న మౌలిక బలాలు, మానవ వనరులు, పారిశ్రామిక సామర్థ్యాలను మరింతగా వినియోగిస్తూ, మూడంచెల ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా CURE, PURE, RARE ప్రణాళికలు రూపకల్పన చేసినట్లు తెలిపారు.

“Spirit of Dialogue” థీమ్‌తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సు జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అంతర్జాతీయ పెట్టుబడిదారులతో విస్తృత స్థాయి సమావేశాలు, చర్చలు నిర్వహించనుంది.

గతంలో పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై ఫాలోఅప్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:

జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.

ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

2001కి ముందు యావర్ రోడ్డు 80 అడుగుల వెడల్పుతో ఉండేదని, మొదటి నుంచే ఇది ప్రధానంగా వ్యాపార ప్రాంతంగా, తక్కువ నివాస ప్రాంతంతో కొనసాగిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే 2021లో రోడ్డును 100 అడుగుల వెడల్పుతో కమర్షియల్ జోన్‌గా మార్చడం జరిగిందని తెలిపారు.

గతంలో 30, 50, 80 అడుగుల రోడ్డు వెడల్పు అనుమతులతో నిర్మించిన భవనాలను తొలగించాల్సి వస్తే, నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల రోడ్డు విస్తరణకు తక్షణ చర్యలు అవసరమని సీఎం ను కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవికి తగిన ఆదేశాలు జారీ చేశారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు, యావర్ రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చినందుకు సీఎం కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

అలాగే జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా, 10 ఎకరాల్లో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థలం సమస్యగా మారిందని వివరించారు. ప్రజల సౌకర్యార్థం చల్గల్ వద్ద వాలంతరీ భూమిని కేటాయించాలని కోరగా, ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో మాట్లాడి స్థలం కేటాయింపునకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

రూ.204 కోట్లతో మంజూరైన హాస్పిటల్ ప్రాజెక్టులో భాగంగా రూ.135 కోట్లతో బిల్డింగ్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జనవరిలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం ను ఆహ్వానించగా, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కూడా సమాచారం అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.