mla sanjay - Praja Mantalu

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం

జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం గతంలో రైతులకు చెందిన భూమి కేటాయింపులో ఇబ్బందులు ఎదురైనా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల విలువైన భూమిని కేటాయించగలిగామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,289 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని, వాటిలో 13.51 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. తెలంగాణకు 39 కేంద్రీయ విద్యాలయాలు మంజూరుకాగా, ప్రస్తుతం 37 పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు ప్రతీకలని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ దళాల సిబ్బంది పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులకు కూడా ప్రవేశాల్లో అవకాశం ఉంటుందని వివరించారు. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో జాతీయ రహదారి సమీపంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించామని చెప్పారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలోనే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయం కోసం నిరంతరం కృషి చేసిన ఫలితంగానే ఈ విద్యాసంస్థ జిల్లాకు వచ్చిందన్నారు. జగిత్యాల పరిసర ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం వంటి విద్యాసంస్థలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్ చేసిన కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యా రంగంలో విస్తృత సంస్కరణలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, చలగల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, ఆర్డీఓ మధుసూదన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి
జగిత్యాల, జనవరి 16 (ప్రజా మంటలు):

బీద మరియు మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో, పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.16 లక్షల 8 వేల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం సహాయ నిధి వారికి అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సహాయం అందేలా తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మహంకాళి అశ్విని మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్సకు ఆర్థిక స్తోమత లేక తనను కలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, సీఎం సహాయ నిధి ద్వారా రూ.3 లక్షల ఎల్‌ఓసీ (LOC) ను శస్త్రచికిత్స నిమిత్తం అశ్వినికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం,అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్, గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు బాలే శంకర్, మల్లికార్జున్, , తాజా మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ఇంట్లో అయ్యప్ప పడి పూజ : పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల నవంబర్ 29 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం స్వగృహంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య పాల్గొన్నారు.

అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన నాయకులు, అనంతరం భిక్షను స్వీకరించి స్వాముల ఆశీర్వాదాలు పొందారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్‌లు మెట్టబట్టి, అడువల జ్యోతి లక్ష్మణ్, స్థానిక నాయకులు, అయ్యప్ప దీక్షధారులు, భక్తులు పాల్గొన్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 22 ప్రజా మంటలు:

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని, పరిణతి యజ్ఞోపవిత ధారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన నిర్వహించారు.

ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ,“మన కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు కలగాలని, ప్రతి ఇంటా సుభిక్షం నిండాలని స్వామివారిని ప్రార్థించాను” అన్నారు.

అలాగే ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రాంత ప్రగతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, అభివృద్ధి కార్యకలాపాలు మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

దేవాలయ అధికారులు ఎమ్మెల్యే గారికి అగరు హారతి అందించి సన్మానం చేశారు.