women safety - Praja Mantalu

సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ
మహిళల భద్రత కోసం గళం వినిపిస్తున్న సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ!

హైదరాబాద్‌, నవంబర్ 12 (ప్రజా మంటలు):

మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

ఇటీవలి రోజులుగా సోషల్ మీడియాలో చిన్మయిపై అసభ్యకర కామెంట్లు, ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మహిళల భద్రతపై గళం విప్పినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.

కొద్ది రోజుల క్రితమే చిన్మయి తన ట్వీట్‌లో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అలాగే కోలీవుడ్ సింగర్ కార్తీక్ పేర్లను ప్రస్తావిస్తూ — "మైనర్లపై లైంగిక వేధింపులు చేసిన వారికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం అంటే దాడులను ప్రోత్సహించడమే" అని స్పష్టం చేశారు. ఆమె ఇంకా “మన కర్మ సిద్ధాంతం నిజమైతే, న్యాయం తప్పక జరుగుతుంది” అని పేర్కొన్నారు.

ఇక తాజాగా జానీ మాస్టర్ కేసు గురించి చేసిన కొత్త ట్వీట్‌తో టాలీవుడ్ మళ్లీ కలకలం రేపుతోంది. చిన్మయి తన పోస్ట్‌లో — "జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనది. అతను మైనర్ బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమె అంగీకరించలేదని బెదిరించాడు. ఇప్పుడు ఇది పరస్పర సమ్మతితో రిలేషన్ అని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది" అని వ్యాఖ్యానించారు.

అలాగే ఆమె స్పష్టం చేశారు — "16 ఏళ్ల మైనర్ సమ్మతి ఇవ్వడం అనేది చట్టపరంగా అసాధ్యం. పెద్దవాళ్లు ఇలాంటి రిలేషన్లలో బాధ్యత వహించాలి. ఇది సమాజం గుర్తుంచుకోవలసిన విషయం." అని చిన్మయి పేర్కొన్నారు.

చిన్మయి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయినా కూడా చిన్మయి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, మహిళల గౌరవం కోసం తాను ఎప్పటికీ పోరాటం చేస్తానని తెలిపారు.

సతారా జిల్లా ఫల్టన్‌లో యువ డాక్టర్ ఆత్మహత్య — ఇద్దరు పోలీసులపై అత్యాచార ఆరోపణలు
“భద్రత ఇచ్చే పోలీసులే అత్యాచారం చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి?”

ముంబై, అక్టోబర్ 24:
మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టన్ పట్టణంలో 28 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తన చేతిపై రాసిన ఆత్మహత్యా గమనికలో ఇద్దరు పోలీసు అధికారులపై లైంగిక వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేశారు.

డాక్టర్ చేతిలో రాసుకున్న డాని ప్రకారం, సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బడానే ఆమెపై ఐదుసార్లు అత్యాచారం చేశాడు, అలాగే ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ బాంకర్ నాలుగు నెలలపాటు మానసికంగా వేధించాడు. ఈ గమనికను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రకారం, బాధితురాలు ఈ విషయాన్ని తన పై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లభించకపోవడంతో, నిరాశలో ఈ దారుణానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఆమె మృతదేహం ఫల్టన్‌లోని ఓ హోటల్ గదిలో కనుగొన్నారు.

సతారా ఎస్పీ తుషార్ దోషి మాట్లాడుతూ, ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి, వారిని సస్పెండ్ చేశామని, వారు ప్రస్తుతం తప్పించుకుని పరారీలో ఉన్నారని తెలిపారు.

డాక్టర్ కుటుంబసభ్యులు, బడానే మరియు అతని సహచరులు ఆమెపై మెడికల్ రిపోర్టులు మార్చమని ఒత్తిడి తెచ్చారని, దాంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని చెప్పారు

ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇది అత్యంత గంభీరమైన విషయం. డాక్టర్ చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడమే ఆమెను ఈ దారికి నెట్టింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.

శివసేన (UBT) నేత సుశ్మా ఆంధారే కూడా ప్రభుత్వం వైఫల్యాన్ని సూచిస్తూ, “భద్రత ఇచ్చే పోలీసులే అత్యాచారం చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి?” అని ప్రశ్నించారు.