Indiramma houses - Praja Mantalu

రాయికల్ మండలం మహితాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ శ్రీకారం
జగిత్యాల, జూలై 01 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేసి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరలను కానుకగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్లి గంగారెడ్డి, సర్పంచ్ తలారి నాగమణి రాజేష్, ఉపసర్పంచ్ దొంగ ప్రణయ్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, కోల శ్రీనివాస్, రవీందర్ రావు, సురేందర్ నాయక్, బెజ్జంకి మోహన్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇందిరా భవన్‌ నుండి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ

కార్యక్రమంలో భాగంగా జీవన్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని, నినాదాలు చేస్తూ ఓల్డ్ బస్టాండ్ వరకు ర్యాలీగా సాగారు. అనంతరం ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

నాయకులు మాట్లాడుతూ—తన స్వగృహాన్ని ‘ఇందిరా భవన్’ గా మార్చి, ఇందిరా గాంధీ ఆశయ సాధన కోసం జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే దేశంలో ఆహార కొరత తీర్చేందుకు తీసుకొచ్చిన హరిత విప్లవం ఇందిరా గాంధీ అత్యంత ఘనత అని గుర్తుచేశారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ,“దేశ స్వతంత్ర్యం కోసం ఎందరో త్యాగం చేస్తే, స్వతంత్ర్యం తరువాత దేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలు అర్పించిన ఇనుప మహిళ ఇందిరా గాంధీ” అన్నారు.

చివరి రక్త బొట్టు వరకు దేశ సమగ్రత కోసం పనిచేసిన ఘనత ఆమెదేనన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూసేకరణ, భూముల పంపిణీ, బ్యాంకుల జాతీయీకరణ వంటి పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని,“నిరుపేదల ముంగిటకు బ్యాంకులను తీసుకువచ్చిన నాయకురాలు ఇదొక్కడు – ఇందిరా గాంధీ”అని జీవన్ రెడ్డి  పేర్కొన్నారు.

ఇంకా,గత ప్రభుత్వం పాలనలో ⁠గృహ నిర్మాణం కనుమరుగైందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఇందిరమ్మ ఆశయాలను కొనసాగిస్తూ,ఉచిత రవాణా, ఉచిత గృహ విద్యుత్, ⁠గృహ పథకాలు అమలు చేస్తోందని అన్నారు.

ఇందిరా గాంధీ చూపిన దారిలో నడవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు.