పీయూష్ గోయల్ వ్యాఖ్యలు - Praja Mantalu

అమెరికా ట్రేడ్ డీల్‌పై తొందరేమీ లేదు: పీయూష్ గోయల్ స్పష్టం
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 24:

భారత్ ఎలాంటి ట్రేడ్ డీల్ (వ్యాపార ఒప్పందం) విషయంలోనూ తొందరపాటు లేదా ఒత్తిడికి లోనవ్వదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన “బెర్లిన్ గ్లోబల్ డైలాగ్” సదస్సులో మాట్లాడిన ఆయన, “భారతదేశం ఏ దేశం ఒత్తిడికీ తలవంచదు. మేము డెడ్‌లైన్‌ కింద లేదా తుపాకీ మొనపై (ఆన్ గన్ పాయింట్) ఒప్పందాలు చేయం” అని వ్యాఖ్యానించారు.

గోయల్ మాట్లాడుతూ, అమెరికా–భారత్ వ్యాపార చర్చలు కొనసాగుతున్నాయన్నా, రెండు దేశాలు సమానమైన మరియు న్యాయమైన డీల్ వైపు కదులుతున్నాయని తెలిపారు. అమెరికా ప్రస్తుతం భారత ఉత్పత్తులపై 50% వరకు సుంకాలు, అలాగే రష్యా చమురు దిగుమతులపై 25% పన్ను విధించిందని ఆయన గుర్తు చేశారు.

అదే సమయంలో, గోయల్ యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ, “భారత్‌కి ఎవరైనా చెప్పే హక్కు లేదు — ఏ దేశంతో సంబంధం పెట్టుకోవద్దని. అది రష్యా అయినా సరే” అన్నారు.

భారత్-యూరోపియన్ యూనియన్ FTA విషయమై కూడా ఆయన స్పందిస్తూ, యూరప్ విధించే కార్బన్ టాక్స్ మరియు లగ్జరీ గూడ్స్ పై ఒత్తిడి అంగీకారయోగ్యం కాదని చెప్పారు. భారతదేశం తన పరిశ్రమలు, శక్తి భద్రత, ఆర్థిక ప్రయోజనాలు కాపాడే విధంగా మాత్రమే ఒప్పందాలు చేసుకుంటుందని స్పష్టం చేశారు.