TGHRC - Praja Mantalu

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):

హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.

SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్‌పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర సిఫారసులు జారీ అయ్యాయి. చెరబండ రాజు నగర్‌కు చెందిన 30 మంది షెడ్యూల్డ్ కులాల నివాసితులు, తమకు చట్టబద్ధమైన హౌస్‌సైట్ పట్టాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా నిలిపివేయడం, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు, కుల ఆధారిత వివక్షకు గురిచేస్తున్నారని కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ చర్యలు రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, గౌరవప్రద జీవన హక్కులకు విరుద్ధమని కమిషన్ పేర్కొంది. జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, టీజీ-ఎన్‌పీడీసీఎల్ అధికారులు వెంటనే నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, బలవంతపు ఖాళీ చేయింపు చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. అలాగే, వరంగల్ పోలీస్ కమిషనర్ బాధితులకు రక్షణ కల్పించి, కుల ఆధారిత బెదిరింపులు, వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ ఆదేశాల అమలును రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీ పర్యవేక్షించాలని కమిషన్ కోరింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ, కేసును తదుపరి అనుసరణ పరిశీలన కోసం మార్చి 9, 2026కు వాయిదా వేసింది.

ఈ ఫిర్యాదును ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ సమక్షంలో కమిషన్ ముందు దాఖలు చేయగా, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు బీఆర్‌ఎస్ నేతలు, లీగల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్‌ఆర్‌సీ సీరియస్
హైదరాబాద్ డిసెంబర్ 19 (ప్రజా మంటలు):

రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEO కార్యాలయాలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరించడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన జరిగిన విచారణలో, 20 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెల్లించాల్సిన వేతనం ఇవ్వడం లేదని ఉద్యోగులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.

జీఓ ప్రకారం రూ.15,600 ఇవ్వాలి – వాస్తవం రూ.11,050

ఫిర్యాదు వివరాల ప్రకారం, 11.06.2021న జారీ చేసిన G.O.Ms.No.60 ప్రకారం నెలకు రూ.15,600/- వేతనం చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం తమకు కేవలం రూ.11,050/- మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
ఇతర శాఖల్లో సమాన విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్కువ వేతనం చెల్లిస్తున్నారని, ఇది స్పష్టమైన వివక్షగా ఫిర్యాదుదారులు తెలిపారు.

జీవనోపాధి హక్కు ఉల్లంఘన

ఈ వ్యవహారం జీవనోపాధి హక్కు, గౌరవంతో జీవించే హక్కు ఉల్లంఘనకు దారితీస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.

సమగ్ర నివేదిక కోరిన కమిషన్

ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించిన టీజీహెచ్‌ఆర్‌సీ,తెలంగాణ సర్వశిక్ష అభియాన్ (TSSA) ఎక్స్-ఆఫిషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ల నుండి సవివర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.ఈ కేసును తదుపరి విచారణ కోసం 05.01.2026 తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది.

మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి – సబ్ ఇన్‌స్పెక్టర్‌కి సమన్లు

SR No. 3336/2025 కేసు వివరాలు:
ఫిర్యాదుదారు ఈ. సత్యనారాయణ అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి:

రామగుండం కమిషనరేట్‌కు చెందిన మంథని ఎస్ఐ దేగల రమేశ్,

07.12.2024న సీలం రాజ్‌కుమార్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా దాడి చేశాడని ఆరోపణ.

ఆ ఘటన తర్వాత తదుపరి రోజు అంటే 08.12.2024న బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు.

చికిత్స పొందుతూ 19.09.2025న మృతి చెందాడు.

అనంతరం భారీ పోలీసు బలగాలను ఉంచి కుటుంబాన్ని బెదిరించి, అదే రాత్రి అంత్యక్రియలు చేయించారని ఫిర్యాదులో ఆరోపణ.

కమిషన్ ఈ ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణించి, ఎస్ఐ దేగల రమేశ్‌కు సమన్లు జారీ చేసి డిసెంబరు 4, 2025న హాజరు కావాలని ఆదేశించింది. ఫిర్యాదుదారుని కూడా అదే తేదీన విచారణ కోసం పిలిచింది.

కరీంనగర్ మున్సిపల్ అధికారుల వేధింపులతో మహిళ ఆత్మహత్య? – కమిషన్ స్పందన

SR No. 3339/2025:
పోస్టల్ ద్వారా అందిన ఫిర్యాదులో,

వి. లక్ష్మీ రాజం అనే మహిళ

25.10.2025న ఆత్మహత్య చేసుకుందని,

ఈ ఘటనకు కారణం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల హరాస్‌మెంట్, బెదిరింపులు, అక్రమ డిమాండ్లు అని ఆరోపించారు.

ఈ కేసును కూడా కమిషన్ అత్యంత గంభీరంగా పరిగణించింది.
కరీంనగర్ టీపీబీవో సయ్యద్ ఖాదర్ నుంచి వివరణ కోరేందుకు ఆదేశాలు జారీ చేసి, డిసెంబరు 11, 2025న సమాధానం ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపింది.