వెండి ధరలు - Praja Mantalu

బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం!
వారంలో ₹9500 తగ్గుదల

హైదరాబాద్, అక్టోబర్ 24:
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పడిపోయాయి. ఒకే రోజు వ్యవధిలో బంగారం రూ.1,836 తగ్గగా, వెండి ధర రూ.4,417 తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు కొంతవరకు ఆందోళనకు గురవుతున్నారు.

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా గణాంకాల ప్రకారం, 24 అక్టోబర్ నాటికి 10 గ్రాముల బంగారం ధర ₹1,21,518కు చేరింది. గత వారం అంటే 17 అక్టోబర్ నాటికి ఇది ₹1,30,874 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. అంటే, కేవలం ఏడు రోజుల్లోనే బంగారం ధర ₹8,456 తగ్గింది.

అలాగే, వెండి ధర కూడా భారీగా క్షీణించి, ఇప్పుడు ₹1,47,033 ప్రతి కిలోగా ఉంది. ఇది గత రోజు ఉన్న ₹1,51,450 కంటే ₹4,417 తక్కువ. మొత్తంగా వెండి తన గరిష్ట స్థాయి నుండి ₹31,067 తగ్గింది.

ధరల పతనానికి ప్రధాన కారణాలు:

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం.

అమెరికా వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు.

పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ వైపు మళ్లడం.

మిడిల్ ఈస్ట్‌లో స్తబ్దతతో గోల్డ్ డిమాండ్ తాత్కాలికంగా తగ్గడం.

నిపుణుల అంచనాల ప్రకారం, డాలర్ స్థిరపడిన తర్వాత బంగారం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కొనుగోలుదారులకు ఇది “గోల్డెన్ ఛాన్స్” అని భావిస్తున్నారు.