గొల్లపల్లి - Praja Mantalu

భీమ్‌రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి  కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగాని శ్రీలత గంగాచారి, ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొని, మీ వెంట మేమున్నామని ధైర్యం చెప్పారు.

లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాలను సాధించేందుకు ప్రతిరోజూ కష్టపడాలని ఆయన సూచించారు. రోజుకు 24 గంటల్లో పాఠశాలకు 8 గంటలు, నిద్రకు 8 గంటలు కేటాయించిన తర్వాత మిగిలిన సమయాన్ని చదువుకు వినియోగించిన వారే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని తెలిపారు. అలసత్వం, సోమరితనం వంటి లోపాలను జయించినప్పుడే విజయాలు సొంతమవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే ఆరు సంవత్సరాల్లో తమ లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి మాట్లాడుతూ, పరీక్షలపై భయం వదిలి చదివిన విషయాలను ఆత్మవిశ్వాసంతో పరీక్షల్లో రాయాలని సూచించారు. 10వ తరగతి ఉన్నత చదువులకు ఒక మెట్టు మాత్రమేనని, మార్కులకే పరిమితం కాకుండా ప్రాక్టీస్ ద్వారా విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ తాడూరి శ్రీనివాస్, జీఎల్‌టీ కోఆర్డినేటర్ లయన్ ఇనుగుర్తి రమేష్, లయన్ అంజనారెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుంకరి రవి, గొల్లపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్కు కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి సాయిని నరహరి, సత్యం, మల్లారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):

ధర్మారం మండల ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఈరవేణి తెలిపారు.

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ధర్మారం ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు మరియు ఏడవ నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు అర్హత కలిగిన మండల విద్యార్థినీ విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్స్ అధికారిక వెబ్‌సైట్ tgms.telangana.gov.in ద్వారా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 19 (ఆదివారం) నాడు ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశాలకు సంబంధించి మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాలను సంప్రదించవచ్చని చెప్పారు.

ధర్మారం మండలానికి చెందిన అర్హత గల విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఈరవేణి కోరారు.

ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ::జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
(అంకం భూమయ్య)

గొల్లపల్లి నవంబర్ 15 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలం లోని రాపల్లె, మరియు పెగడపల్లి మండలం లోని కొండయ్య పల్లి  గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  ప్రత్యక్షంగా సందర్శించి, కొనుగోలు కేంద్రాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  వరి ధాన్య బస్తాల బరువును స్వయంగా తనిఖీ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనుగోలు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.అలాగే కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని నిల్వల్లో ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించే చర్యలు తీసుకోవాలని, వాహనాల రవాణా ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు మరియు మిల్లర్లు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

రైతులు సౌకర్యంగా, సమస్యలేమీ లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించుకునే విధంగా ప్రతి కేంద్రంలో అవసరమైన సిబ్బంది, తూకం పరికరాలు, టైంలైన్స్‌ను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.ఈ సందర్శనలో డి ఎస్ వో జితేందర్ రెడ్డి, డి సి వో మనోజ్ కుమార్, గొల్లపల్లి మండల తహసీల్దార్లు ఎండి అబ్దుల్ మజీద్, ఆనంద్, నాయబ్ తహసిల్దార్ సుమన్,మార్కెట్ కార్యదర్శి వరలక్ష్మి, ఆర్ఐలు,జీవన్ అనూష, డి ఈ ఓ సురేందర్, వ్యవసాయాధికారులు మరియు ఇతర సంబంధిత  విభాగాల అధికారులు పాల్గొన్నారు.