Kavitha - Praja Mantalu

నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం - కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):

రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతూ ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని నాయకులు ప్రకటించారు. ఆ రోజు జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా కార్యకర్తలు కార్యక్రమ స్థలానికి చేరుకుంటున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  తెలిపారు.

కొత్త రాజకీయ పరిణామం జరుగుతున్న నేపథ్యంలో పబ్లిసిటీ మెటీరియల్‌ను అడ్డుకోవద్దని జీహెచ్‌ఎంసీని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తన అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే హక్కు ఉందని పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించిన వారు, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

పిట్టకథలతో BRS, కాంగ్రెస్ కాలక్షేపం

ఇటీవల జరిగిన బిఆర్ఎస్ సభపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలపై చర్చించకుండా అసంబద్ధ విషయాలు మాట్లాడారని, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ఆ పార్టీలో మహిళలకు తగిన గౌరవం లేదని ఆరోపించారు. ఎన్నికల ఓటమికి ప్రజలను బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు.

L
తెలంగాణ ఉద్యమకారుల గురించి బిఆర్ఎస్ ఎక్కడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వృద్ధ నాయకత్వంతో పార్టీ ముందుకు సాగలేదని, భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉంటారో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
నిన్న జరిగిన సభలపై వ్యాఖ్యానిస్తూ, బిఆర్ఎస్ “ఉత్త కథలు” చెబితే, కాంగ్రెస్ “రెడ్డి పిట్ట కథలు” చెప్పిందని విమర్శించారు.

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):

బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.

ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి అందాల్సిన రాజకీయ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో మంత్రివర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు.
తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ విధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతకు ఆహ్వానం పలికారు.
సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్, మోహన్ సింగ్ నాయక్, భీమ్లా నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు
వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం?

భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.
చరిత్రలో రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి నాయకురాళ్లు మాత్రమే కాకుండా, ఆధునిక కాలంలో మాయావతి, మమతా బెనర్జీ, జయలలిత వంటి నేతలు మహిళల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు ఇంకా దూరంగానే ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ చట్టం ఒక కీలక మలుపు కావొచ్చు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అయితే, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. కానీ చట్టపరమైన అవకాశాలు మాత్రమే సరిపోవు — సామాజిక, రాజకీయ సంకల్పం కూడా అవసరం.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి, భారతీయ జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నా, ప్రజల్లో ఒక ప్రత్యామ్నాయం కోసం ఆకాంక్ష పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంతకాలంగా జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ముఖ్యంగా మహిళలతో నేరుగా మమేకమవుతూ ఆమె ముందుకు సాగుతున్నారు.

మహిళలు పెద్దఎత్తున ఒకే రాజకీయ వేదికపై సంఘటితమైతే, అది తెలంగాణ రాజకీయాల్లో గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు విభజితంగా ఉన్న మహిళా ఓటు ఒక శక్తివంతమైన ఓటు బ్యాంక్‌గా మారితే, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇది కేవలం ఒక పార్టీ ఎదుగుదల మాత్రమే కాదు — పురుషాధిపత్య రాజకీయ వ్యవస్థకు ఒక సవాల్ కూడా.
మహిళా ఆధారిత రాజకీయ శక్తి పెరిగితే, ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు కనిపించే అవకాశం ఉంది. మహిళా భద్రత, ఆరోగ్యం, విద్య, సంక్షేమం వంటి అంశాలు మరింత ప్రాధాన్యం పొందవచ్చు. అదే సమయంలో యువతలో రాజకీయ చైతన్యం పెరిగి, కొత్త నాయకత్వానికి దారి తీస్తుంది.

అయితే ఈ మార్గం అంత సులభం కాదు. సంప్రదాయ రాజకీయ శక్తుల ప్రతిఘటన, ఆర్థిక వనరుల కొరత, అంతర్గత విభేదాలు వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషాధిపత్యం గట్టిగా పాతుకుపోయిన రాజకీయాల్లో మహిళా పార్టీ స్థిరపడాలంటే బలమైన సంఘటిత శక్తి అవసరం.
అంతిమంగా, తెలంగాణలో మహిళలు ఒకే దిశగా కదిలితే, అది కేవలం ఎన్నికల ఫలితాలను మాత్రమే కాదు — రాజకీయ సంస్కృతినే మార్చగలదు. ఒక మహిళ ముఖ్యమంత్రి లక్ష్యంగా ముందుకు రావడం, ప్రజా మద్దతుతో సాధ్యమైతే, అది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది.

మహిళల రాజకీయ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. కానీ మార్పు ప్రారంభమైంది. తెలంగాణలో ఈ మార్పు వేగం పెరిగితే, అది దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే — మహిళలు ఒక శక్తిగా  మార్చాలనే ప్రయత్నానికి ఎంతమంది సహృదయంతో ముందుకు వస్తారని. అలాగే ప్రభంజనంగా మహిళలు ముందుకు వస్తె ఈ పురుషాధిక్య రాజకీయాలు ఎడిషాలో వెళతాయని. మహిళా శక్తికి తిరుగులేదనేది నిజం ఎన్నో ఏళ్ల కలలు నిజం అవనున్నాయి.

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు):

దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.

బిసి కాలం తొలగించడం అన్యాయం

పదేళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన 2021లో కోవిడ్ కారణంగా జరగలేదని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి కులగణనపై డిమాండ్ రావడంతో కేంద్రం అంగీకరించిందని, దీంతో తాము సంతోషించామని అన్నారు. అయితే తాజాగా విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్స్ ఇచ్చి, ఓబీసీలకు మాత్రం లేకుండా కేవలం “కులం/అదర్స్” అని మాత్రమే ఉంచడం ద్వారా బీజేపీ అసలు ఉద్దేశం బయటపడిందని విమర్శించారు.

వివిధ రాష్ట్రాల్లో ఒకే కులంలో తేడాలున్నాయి

ఒకే కులాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా గుర్తిస్తారని తెలిపారు. ఉదాహరణగా వెలమ కులం తెలంగాణలో ఓసీగా, మహారాష్ట్రలో ఎస్సీగా, ఆంధ్రప్రదేశ్‌లో బీసీగా గుర్తింపుపొందుతోందని చెప్పారు. చిన్న సంఖ్యలో ఉన్న కులాలకే ఇంత గందరగోళం ఉంటే, దేశంలో సుమారు 56 శాతం ఉన్న బీసీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

కులగణన జరిగితేనే ఏ వర్గం ఎంత ఉందో, వారికి బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలో స్పష్టత వస్తుందని కవిత అన్నారు. గతంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా వారు ఏ కేటగిరీలోకి వస్తారో చెప్పలేదని గుర్తు చేశారు.

ఉప కులాలున్నాయి

కులగణన అంటే కేవలం కులం మాత్రమే కాకుండా ఉపకులాల గుర్తింపూ ఉండాలని ఆమె స్పష్టం చేశారు. “ఫస్ట్ రికగ్నిషన్, నెక్స్ట్ రిజర్వేషన్” అనే విధానమే సరైనదని తెలిపారు. బీసీలు, ఓబీసీలు, ఎంబీసీలు, డీఎన్టీలు గుర్తింపు లేకుండా పోతే భవిష్యత్తులో సర్టిఫికెట్లు కూడా రాని ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దేశంలో సుమారు 4 వేల కులాలు ఉన్నాయని, అన్నింటినీ “అదర్స్” కింద పెట్టితే గణనకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. 2011లో కాంగ్రెస్ చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తోందని, రూ. 11 వేల కోట్లతో చేపట్టే జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

అన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి

ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ విషయంపై ఎందుకు మౌనం పాటిస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇది ఒక్క వర్గంపై కాదు, అన్ని వర్గాలపై జరుగుతున్న అన్యాయమని పేర్కొన్నారు.

తెలంగాణలోని అన్ని కులాలు, ఉపకులాలపై సమగ్ర నివేదికను తెలంగాణ జాగృతి సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. “తెలంగాణ థింక్స్ – ఇండియా ఫాలోస్ నెక్స్ట్” అన్న విధంగా కులగణన విషయంలోనూ ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ అంశాన్ని మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ అజెండాగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

జనాభా గణన ద్వారా ప్రతి వర్గానికి వారి జనాభా మేరకు హక్కులు, అవకాశాలు రావాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. కులగణనలో జరుగుతున్న కుట్రను గమనించి సమాజం అప్రమత్తం కావాలని కోరారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::

ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.

బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.

ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై స్పష్టమైన విధానం అవసరమన్నారు. కవిత ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను సమీకరించి కేంద్రానికి నివేదికగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత
హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు):

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు.

ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జాగృతి నాయకులు ప్రథమ చికిత్స అందించగా, ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):

బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆమె హామీ ఇచ్చారు. నెల రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్న వారిని దివ్యాంగులుగా గుర్తింపజేయడానికి గతంలో పార్లమెంట్‌లో పోరాటం చేశామని, కానీ తెలంగాణలో జారీ చేసిన జీవో సరిగా అమలు కాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు ఈ సమస్యతో ఉన్నవారు ఉన్నారని, వారికి పెన్షన్లు ఇవ్వగలిగే స్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

ఇళ్ల అద్దెల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక అవసరాలు గల పిల్లల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని, ప్రతి ప్రభుత్వ పథకంలో మెంటల్లీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల తల్లితండ్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దివ్యాంగులు, మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేందుకు జాగృతి లో ప్రత్యేక డిసబులిటీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తామని, ఆ తర్వాత పెన్షన్లు, ఇళ్లు మంజూరు అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత
మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు):

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా, కాస్త పదునైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి “సోషల్ మీడియానే తప్ప, నేలమీద క్యాడర్ లేదని” కవిత విమర్శించారు.

ఎన్నికల హైప్ సోషల్ మీడియాలో సృష్టించుకోవడంతో పార్టీ నేతలు గెలుస్తున్నామనుకుని సంబరాలు చేసుకున్నారని, అయితే ప్రజా తీర్పు వారిని గట్టిగా ఝలక్ ఇచ్చిందని ఆమె అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని “వాస్తవ ప్రపంచంలోకి రావాలి” అని కవిత సూచించారు. ఇదే సమయంలో, బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికీ తమతో టచ్‌లో ఉన్నారని కూడా పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నాయకులపై పిడుగు లాంటి ఆరోపణలు

కవిత వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పలువురు నేతలు క్యాడర్‌ను పెంచుకోలేదని, అయితే “వందల కోట్లు మాత్రం పోగేసుకున్నారని” ఆమె ఆరోపించారు.
జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి పేర్లను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రీజనల్ రింగ్ రోడ్‌ అలైన్‌మెంట్‌పై సంచలన ఆరోపణ

రీజనల్ రింగ్ రోడ్ (RRR) అలైన్‌మెంట్‌ మార్పులపై భారీ ఆరోపణలు చేస్తూ—
“హరీష్ రావు ఫాంహౌస్ దగ్గరగా ఉండేందుకు ఆ అలైన్‌మెంట్ మార్చారు. చిన్న రైతులను బలిచేసి పెద్దల ప్రయోజనాలు చూడటం బీఆర్ఎస్ స్టైల్” అని కవిత వ్యాఖ్యానించారు.
రైతుల మాటలోనే ఈ ఆరోపణలన్నీ ఉన్నాయనే కవిత ప్రకటించారు.

అలాగే గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ప్రత్యేక ల్యాండ్ కోసం అలైన్‌మెంట్ మార్చారని ఆమె ఆరోపించారు.

ఈ అరాచకాలే బీఆర్ఎస్ పరాభవానికి కారణం

ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం నేతల స్వార్థపూరిత వ్యవహారాలేనని, కేసీఆర్‌ను చుట్టుముట్టిన ఈ నేతలు అతన్ని తప్పుదోవ పట్టించారని కవిత స్పష్టం చేశారు.

“ఓఆర్ఆర్ఆర్ వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.1 కోటి ఇవ్వాలి లేదా భూమికి భూమి ఇవ్వాలి” అని ఆమె డిమాండ్ చేశారు.

హరీష్–రేవంత్ దోస్తీ? కొత్త ఆరోపణ

సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య ఉన్న సంబంధాలపై కూడా కవిత వ్యాఖ్యానించారు.
“హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చురుగ్గా చర్చనీయాంశమవుతున్నాయి.