CM - Praja Mantalu

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)

కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —
“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.

🔹 ఎన్నికలే ముగింపు కాదు
“ఈ ఎన్నికలతో కథ ముగిసినట్టేం కాదు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉన్నంతకాలం నాకు వేధింపులు తప్పవు” అని వ్యాఖ్యానించారు.

పార్టీ మారలేదా… రాజకీయాలు మారలేదా?
“స్పీకర్ మాత్రం ఎమ్మెల్యే పార్టీ మారలేదని అంటున్నారు. తెలుగుదేశంతో అంట కాగిన సంజయ్, బి ఆర్ ఎస్ లో చేరి, గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా, రాజకీయ సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతోంది” అని ఎద్దేవా చేశారు.

🔹 పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికిచ్చారు?
“జగిత్యాల కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పట్టా రాసిచ్చారా? పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు ఇచ్చినట్టుగా వ్యవహారం సాగుతోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

🔹 అధినాయకత్వానికి విజ్ఞప్తి
“కాంగ్రెస్ అధినాయకత్వం తప్పకుండా పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. జగిత్యాలలో పరిస్థితి ఇలానే ఉంటే, పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి అసంతృప్తి పార్టీ అధిష్టానం వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):

టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ఇతర అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు.

టీ-హబ్‌ను ఇంక్యుబేటర్‌, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రంగా గుర్తించాలని, అక్కడ ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు. టీ-హబ్ స్వరూపాన్ని మార్చే ఆలోచనలుంటే వెంటనే విరమించుకోవాలని అధికారులకు ఆదేశించారు.

సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కోలుకుంటున్నారు
తాడోంగ్ (సిక్కిం) నవంబర్ 14:

సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే), తేలికపాటి ముక్కు రక్తస్రావం మరియు రక్తపోటు పెరగడం కారణంగా శుక్రవారం సెంట్రల్ రిఫరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రి వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించడంతో ఆయన పరిస్థితి తక్షణమే స్థిరపడింది.

డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సీఎం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు మరియు పూర్తి స్థాయిలో స్టేబుల్ గా ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని ఆసుపత్రి స్పష్టంచేసింది.

ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ ప్రకారం పరిస్థితిని కొంతసేపు పరిశీలించిన అనంతరం సీఎంను త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.