#
#నేర వార్తలు

గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష

గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా గౌరవ మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి శ్రీ నారాయణ గారు కఠినమైన తీర్పును ప్రకటించారు. గంజాయి పెంపకం, సరఫరా మరియు అమ్మకానికి పాల్పడినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో...
Read More...