#
very danger

మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం

మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్.9440595494) ధర్మపురి క్షేత్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మధుమేహ అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిన ప్రాముఖ్యమైన వేదికగా నిలిచింది. మధుమేహం పెరుగుతున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అవసరం దృష్ట్యా, ఈ కార్యక్రమానికి ప్రజలు...
Read More...